NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu : ఊర మాస్ రేంజ్ లో మహేష్ బాబు..??

Sarkaru Vaari Paata

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న మహేష్…ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ తో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదటిలో అమెరికాలో చెయ్యాలని భావించగా తాజాగా దుబాయిలో జరుపుతూ ఉన్నారు.

Mahesh sarkaru vaari paata movie is full mass action 
Mahesh sarkaru vaari paata movie is full mass action

అయితే ఈ సినిమా టైటిల్ చాలా క్లాస్ గా ఉండటంతో పాటలు మహేష్ బాబు లుక్కు కూడా అదే తరహాలో ఉండటంతో..అభిమానులు మరియు సినిమా ప్రేమికులు ఓ మాదిరి క్లాస్ సినిమా అని భావించడం జరిగింది. మేడమీద టాటో ఉన్నాగాని ..సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ ఎంప్లాయ్ అనే వార్తలు రావడంతో ..క్లాసికల్ తరహాలో మహేష్ “సర్కారు వారి పాట” ఉన్నట్లు అందరూ అంచనా వేశారు. కానీ ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మహేష్ నటించిన అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఊర మాస్ రేంజ్ లో మహేష్ క్యారెక్టర్ ఉంటుందట.

 

ప్రతి సన్నివేశం మాస్ పల్స్ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించినట్లు ఫిలిం నగర్ లో లేటెస్ట్ టాక్. కచ్చితంగా మహేష్ కెరియర్ లో “సర్కారు వారి పాట” మరో మాస్ బ్లాక్ బస్టర్ విజయం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళితో చేస్తారని అనటంతో..”సర్కారీ వారి పాట”తో మరో హ్యాట్రిక్ పడటం గ్యారెంటీ అని తాజా వార్త పై మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు. 

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu