మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ చిత్రం `మామంగం`. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతుంది. 17వ శతాబ్దంలో కాలికట్‌ను పాలించిన జామెరిన్ రాజుల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధలు కథే ఈ చిత్రం.
ప్రాచీ తెహ్లాన్, మాళవికా మీనన్, నీరజ్ మాధవ్, ఉన్ని ముకుందన్, ప్రాచీ దేశాయ్ తదితరులు కీలక పాత్రధారులు. మే నెలాఖరున సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం 18 ఎకరాల ప్రదేశంలో భారీ సెట్స్ వేశారు. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కమల్ కన్నన్ ఈ సినిమా సీజీ వర్క్‌ను అందిస్తున్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!