NewsOrbit
సినిమా

NTR: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో కబాడీ ప్లేయర్ గా ఎన్టీఆర్..??

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమాకి ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత నుండి చేసిన సినిమాలు వరుసగా హిట్ అవుతు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో ఫస్ట్ టైం చేసిన పాన్ ఇండియా మూవీ RRR వదలటానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 25 వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. RRRలో కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తిగా… నాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు రిలీజ్ అయిన వీడియోలలో టీజర్ లలో తెలుస్తోంది.

RRR movie teaser: Jr NTR as Komaram Bheem looks and moves like a  battle-hardened warrior | Entertainment News,The Indian Express

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం దేశంలో పాటు ప్రపంచంలో చాలామంది సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ కి భారీ వెల్ కం పలకడం జరిగింది. ఈ తరుణంలో ఇప్పుడు ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ సినిమా కొరటాల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

First look of Jr. NTR as Bheem in RRR is out

ఈ సినిమా తర్వాత ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారట. అయితే ఈ సినిమాలో బుచ్చిబాబు ఎన్టీఆర్ నీ కబాడీ ప్లేయర్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడట. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో… ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీలో టాక్. కబాడీ క్రీడల నేపథ్యంలో సినిమా స్టోరీ బుచ్చిబాబు రాసినట్లు… ఫస్ట్ సిట్టింగ్ లోనే ఎన్టీఆర్ ఓకే చేసినట్లు సమాచారం. కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కరణం నేపథ్యంలో భాగ్యం రావడంతో తక్కువ టైంలోనే ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసే తరహాలో ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N