NewsOrbit
Entertainment News సినిమా

HBD Kamal Hassan: కమల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన “ఇండియన్ 2” మేకర్స్..!!

HBD Kamal Hassan: నేడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు. ఎన్నో వైవిధ్యకరమైన సినిమాలు చేస్తూ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కమల్ దాదాపు అన్ని భాషల్లో కలిపి 200 కు పైగానే సినిమాలు చేయడం జరిగింది. ఎటువంటి క్యారెక్టర్ అయినా చేసే సత్తా కలిగిన కమల్ ఇండియన్ లెజెండరీ నటులలో ఒకరు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బుల్లితెరపై కూడా తమిళ బిగ్ బాస్ వంటి షోలలో హోస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో పొలిటికల్ గా బిజీ అయినా కమల్ సినిమాలు చేయడంలో కాస్త అలసత్వం ప్రదర్శించారు. దీంతో కమల్ అభిమానులు ఆయన సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటినుండో అనుకుంటూ ఉండగా ఈ ఏడాది “విక్రమ్” సినిమాతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

on the occassion of kamal hassan birthday indian 2 makers released special poster
Indian 2

“విక్రమ్” సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో “బాహుబలి 2” రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాలో కమల్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. హై వోల్టేజ్ యాక్షన్ నేపథ్యంలో “విక్రమ్” సినిమాలో కమల్ నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం సాధించటంతో ఆగిపోయిన “ఇండియన్ 2” సినిమా కొద్ది నెలల క్రితం స్టార్ట్ కావడం తెలిసిందే. “విక్రమ్” సినిమా కంటే ముందుగానే “ఇండియన్ 2” స్టార్ట్ అయితే అప్పట్లో లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలకు డైరెక్టర్ శంకర్ మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.

on the occassion of kamal hassan birthday indian 2 makers released special poster
Indian 2

ఈ వివాదాలు కోర్టు దాకా వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. అయితే విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కమల్ జ్వరవ తీసుకొని నిర్మాతలకు మరియు దర్శకుడు శంకర్ కి మధ్య రాజీ కుదిరిచి.. “ఇండియన్ 2” బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఇప్పుడు చొరవ తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేడు కమల్ పుట్టినరోజు కావడంతో “ఇండియన్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ లో కమల్ లుక్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N