NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” సక్సెస్ విషయంలో గతానికి భిన్నంగా పవన్..!!

Bheemla Naayak: పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. కే సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి.. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లు భారీగా వచ్చాయి. సినిమా థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకుండానే “బీమ్లా నాయక్” విడుదల కావటంతో అక్కడ టికెట్ల రేట్లు పెంచే పరిస్థితి లేకపోవడంతో… చెదురుమదురు ఘటనలు మినహా ఏపీలో కూడా కలెక్షన్లు చెప్పుకో తగ్గ రీతిలో వచ్చాయి.

RGV Reviews 'Bheemla Naayak' - Movie News

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో సినిమా సక్సెస్ అయితే బాగా ఎంజాయ్ చేసే హీరోలు.. చాలామంది ఉంటారు. సూపర్ డూపర్ హిట్ అయ్యాక వరుస పెట్టి ఇంటర్వ్యూ ఇస్తూ పాల్గొంటూ ఉంటారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు మాత్రమే హాజరు అయ్యి తన సినిమా హిట్ అయినా గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ “బీమ్లా నాయక్” ఈ విషయంలో గతానికి భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్.

Pawan Kalyan's grand bash for Team Bheemla Nayak

విషయంలోకి వెళితే ఆ సినిమా విజయం సాధించడంతో సినిమా యూనిట్ తో ప్రత్యేకంగా పవన్ సెలబ్రేషన్ లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ తరహాలో విజయం సాధించడంతో.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తరహాలో… బయట టాక్ రావటంతో పవన్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు..ఫిల్మ్ నగర్ టాక్. దీంతో సినిమా యూనిట్ తో సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N