దర్శకుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, సూపర్‌స్టార్ మహేష్‌పై మనసు పడ్డాడు. అదేంటి ఇలా అంటున్నారు అనుకోకండి.. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. మగవాళ్లు కూడా అసూయ పడే అందం మహేష్గారిది. నేను ఆడపిల్లగా ఉండుంటే కచ్చితంగా ఆయన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఆయనకు పెళ్లి పోయి ఉండుంటే ఆయన వెంటపడి, ఆయన్ని చూసుకుంటూ ఉండిపోతా! మీరు రోజూ కనపడేలా ఇంత ప్లేస్ ఇవ్వండి అని బ్రతికేసేవాడిని“ అంటూ మహేష్ గురించి పోసాని `మహర్షి` సక్సెస్ మీట్లో చెప్పారు. సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` మే 9న విడుదలైంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!