NTR 31: “కేజిఎఫ్”(KGF) సినిమాతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్(Prashanth Neel) పేరు సంపాదించాడు. కేవలం మూడు సినిమాల అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్.. భారతదేశంలోనే తోపు దర్శకుడు రాజమౌళి(Rajamouli)కి పోటీ ఇచ్చేటట్లు సినిమాలు చేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాజమౌళికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన “బాహుబలి 2″(Bahubali 2) నీ టార్గెట్ గా పెట్టుకొని ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ (NTR)తో చేయబోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవల రాజమౌళి జరకెక్కించిన “RRR” రికార్డులను ప్రశాంత్ నీల్ “KGF 2” బీట్ చేయటం తెలిసిందే. ఇటువంటి దారుణంలో ఎప్పటినుండో దాదాపు 5 సంవత్సరాలు పాటు రాజమౌళి పేరటం వలన బాహుబలి రికార్డులను ఎలాగైనా బద్దలు కొట్టాలని తాజాగా ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు అందుకు ఎన్టీఆర్ కరెక్టు హీరో అని అతనికి మంచి స్క్రిప్ట్ ఇప్పుడు జోడి చేస్తున్నారట. “RRR” తో ఎన్టీఆర్ కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తున్నారట. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఫ్లేవర్ తో మంచి యాక్షన్ ఫిలిం సెట్ చేస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మే నెలలో ఎన్టీఆర్ బర్తడే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం తెలిసిందే. దానిలో ఎన్టీఆర్ లుక్ చాలా వైల్డ్ గా ఉంది. మరి తాజా వార్తలతో ప్రశాంత్ నీల్… స్క్రిప్ట్.. “కేజిఎఫ్” నీ మించిన రీతిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాలతో చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) తో “సలార్” సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ ఏడాది నవంబర్ నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!