NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ తో తలబడబోతున్న సైఫ్ అలీ ఖాన్..!!

NTR 30: “RRR” సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించడం తెలిసిందే. కొమరం భీం పాత్ర చాలామందిని ఆకట్టుకోవటం జరిగింది. సినిమా విడుదలయ్యాక దేశంలో చరణ్ పాత్రకి మంచి పేరు వచ్చిన గాని ప్రపంచవ్యాప్తంగా తారక్ పాత్రకి విపరీతమైన ఆదరణ లభించింది. ఆస్కార్ అవార్డు అందుకునే దిసగా కూడా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర సాగింది. కానీ “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది.

Saif Ali Khan is going to face NTR in koratala shiva movie

అప్పటినుండి గత పై కూర్చున్న కొరటాల… ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే “RRR” కంటే అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ పాన్ ఇండియా నేపథ్యంలో ఆవిష్కరించడం జరిగింది. మార్చి నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెట్స్ లో రీసెంట్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యారు. సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రారంభంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Saif Ali Khan is going to face NTR in koratala shiva movie

అయితే ఇప్పుడు ఆ రీతిగానే… సైఫ్ నటించడం విశేషం. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా తేరాకెక్కుతున్న “ఆది పురుష్” లో విలన్ పాత్రలో సైఫ్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కొరటాల దర్శకత్వంలో… ఎన్టీఆర్ గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా చేయడం జరిగింది. 2016 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “NTR 30” వర్కింగ్ టైటిల్ పేరిట ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N