NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope ఏప్రిల్ 19 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu

Daily Horoscope in Telugu ఏప్రిల్ 19 – బుధవారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

మేషం- Aries Horoscope in Telugu April 19
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

వృషభం: Taurus Horoscope in Telugu April 19
ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. విద్యార్థులకు కొంత సామాన్యంగా ఉంటుంది. వ్యాపారములలో ఆలోచనలు అంతగా కలసిరావు, వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu April 19 2023

మిధునం: Gemini Horoscope in Telugu April 19
ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న ఋణ సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆర్ధిక లబ్ది పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.
కర్కాటకం: Cancer Horoscope in Telugu April 19
ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతో ఉన్న వివాదాల నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాలు పొందుతారు. నిరుద్యోగులు లభించిన అవకాశాన్ని జారవిడువకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు.
సింహం: Leo Horoscope in Telugu April 19
ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.

కన్య: Virgo Horoscope in Telugu April 19
మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక నిరాశ కలుగుతుంది. ఇతరులు పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ విషయమై అధికారులు నుండి నిందలు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu

తుల: Libra Horoscope in Telugu April 19
జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు.

వృశ్చికం: Scorpion Horoscope in Telugu April 19
ధనదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్ధిరాస్తి వివాదాలు నుండి బయట పడతారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: Sagittarius Horoscope in Telugu April 19
సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు. ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.
మకరం: Capricorn Horoscope in Telugu April 19
ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

కుంభం: Aquarius Horoscope in Telugu
వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. ఋణ సమస్యల నుండి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
మీనం: Pisces Horoscope in Telugu April 19
ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju