NewsOrbit
సినిమా

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఫైట్ .. సెట్ చేసిన డైరెక్టర్..!!

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ ఫైట్స్ చేసే హీరోల లో మొదటి వరుసలో ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలో రాకముందే కిక్ బాక్సింగ్.. కరాటే వంటి యుద్ధ విద్యలు టచ్ ఉండటంతో.. హీరో అయ్యాక ఫైటింగ్ సన్నివేశాలలో వైవిధ్యంగా పవన్ చేసేవాళ్ళు. కొన్ని సినిమాలలో తానే ఫైట్స్ కూడా కంపోజ్ చేయడం జరిగింది. అటువంటి పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే చరిత్రాత్మక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి కథతో క్రిష్ ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

HHVM First Look: Pawan Kalyan In A Powerful Avatar!

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్… పోరాట సన్నివేశాల సీన్స్ ముందుగా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏకంగా వెయ్యి మంది తో పోరాడే సన్నివేశాన్ని.. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ నీ డైరెక్టర్ క్రిష్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఈ ఫైట్ సినిమాలో యుద్ధం తరహాలో ఉంటుందని… పవన్ కళ్యాణ్ గుర్రంపై స్వారీ చేస్తూ.. ఈ ఫైట్ సీన్ లో పాల్గొంటారని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

HHVM Warrior's Way : Pawan Kalyan showcases his acrobatic skills - Cine Chit Chat

ఈ భారీ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం కోసం ఇప్పటికే వెయ్యి మంది ఆర్టిస్ట్ లు…ట్రైనింగ్ గుర్రాలు కూడా రెడీ అయినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో.. ఈ ఫైట్ షూట్ జరగనున్నట్లు సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే రీతిలో.. ఉండనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ముఖ్యంగా పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని క్రిష్ ప్రత్యేకంగా ఈ ఫైట్ సీన్.. చిత్రీకరిస్తున్నట్లు థియేటర్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే విధంగా విజువలైజేషన్ సెట్ చేయనున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ … గజదొంగ పాత్రలో కనిపించనున్నారట. కోహినూరు.. వజ్రం చుట్టూ తిరిగే స్టోరీ అని.. “హరిహర వీరమల్లు” సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫైట్స్ కోసం పురాతన కాలం యుద్ధవిద్యలు పవన్ నేర్చుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కి రావడంతో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N