NewsOrbit
సినిమా

విదేశీ క్రికెట‌ర్ బ‌యోపిక్‌లో త‌మిళ హీరో…


ఎం.ఎస్‌.ధోని, స‌చిన్‌, అజార్ ఇలా ఎంతో మంది క్రికెట‌ర్స్ బ‌యోపిక్స్ రూపొందాయి. ఇప్పుడు కూడా 1983 క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ టీమ్ జ‌ర్నీని సూచించే `83` సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో క‌పిల్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ విదేశీ క్రికెట‌ర్‌గా త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్‌సేతుప‌తి న‌టించ‌బోతున్నారు. ఇంత‌కు ఆ విదేశీ క్రికెట‌ర్ ఎవ‌రో కాదు.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌. శ్రీలంక దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ముర‌ళీధ‌ర‌న్ టెస్టుల్లో 800 వికెట్స్ సాధించి వ‌రల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కాబ‌ట్టి ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్‌కి `800` అనే టైటిల్‌నే పెడుతున్నార‌ట‌. శ్రీలంక‌, ఇండియా, ఇంగ్లాండ్ ప్రాంతాల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ట‌. ఈ ఏడాది చివ‌ర‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. మ‌రి ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు కావాలంటే కొన్నిరోజుల పాటు ఆగాల్సిందే.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Leave a Comment