NewsOrbit
Entertainment News సినిమా

మహేష్ త్రివిక్రమ్ “SSMB 28″లో..”విక్రమ్” కీలక టెక్నీషియన్..??

ఇటీవల లోకేష్ కనగరజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన “విక్రమ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ లో “బాహుబలి 2” రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది. “విక్రమ్” యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. చాలా సంవత్సరాల నుండి హిట్టు కోసం ఎదురు చూస్తున్నా కమల్ కి “విక్రమ్” మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా హైలెట్. ఈ క్రమంలో ఈ సినిమాకి ఫైట్స్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనాబిర్ విల్.. “SSMB 28” లో యాక్షన్ పార్ట్ కి తీసుకోవటానికి త్రివిక్రమ్ రెడీ కావడం జరిగింది అంట.

Vikram Technician working for Mahesh Trivikram Third movie SSMB 28

మహేష్ బాబుతో డైరెక్టర్ త్రివిక్రమ్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా కీలకంగా తీర్చిదిద్దడం జరిగిందట. అందుకోసం విక్రమ్ మూవీ ఫైట్ మాస్టర్ అనాబిర్ విల్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేయడం జరిగినదంట. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ లలో మహేష్… త్రివిక్రమ్ ది ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “అతడు”, “ఖలేజా” రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా మహేష్ కెరియర్ నీ మలుపు తిప్పిన సినిమాలుగా నిలిచాయి.

Vikram Technician working for Mahesh Trivikram Third movie SSMB 28

“అతడు” మహేష్ లో ఉన్న సైలెంట్ యాక్షన్ కోణం చూపించగా, ఖలేజా తో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ త్రివిక్రమ్ చూపించడం జరిగింది. దీంతో ఇప్పుడు మూడో సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎటువంటి మ్యాజిక్ చెస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related posts

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu