NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 17August: అంకిత కి వదిలేయమని దండం పెట్టిన ప్రేమ్.. సామ్రాట్ కి అసలు విషయం తెలిసిపోయిందా.!?

Intinti Gruhalakshmi Today Episode August 3

ఏంటి ప్రేమ్ నువ్వు ఒక్కడే వస్తున్నావ్ శృతి ఏది అని అంకిత అడుగుతుంది.. శృతిని కలిసావా ప్రేమ్ ఏముంది అని అంకిత అడిగితే.. ఈరోజుతో శృతికి నాకు శాశ్వతంగా బంధం తెగిపోయింది అని ప్రేమ్ అంటాడు.. నీ మాట విని నా ఆత్మ అభిమానాన్ని చంపుకుని శ్రుతి దగ్గరికి బంధాన్ని నిలుపుకుందామని వెళ్లను.. నా అవసరం లేదని నా ముందే చెప్పేసింది.. ఏదో ఆవేశంతో అలా అని ఉండింది నేను శృతిని మాట్లాడే కన్విన్స్ చేస్తాను అని అంకిత అంటుంది.. దయచేసి నువ్వు శృతికి సపోర్ట్ గా మాట్లాడకు వదిన.. తనని బ్రతిమిలాడి బలవంతంగా మమ్మల్ని కలపాల్సిన అవసరం లేదు అని ప్రేమ అంటాడు.. అలా అనకు ప్రేమ్.. తనను బ్రతిమిలాడి తీసుకురావడం వేస్ట్ వదిన అంతకంటే ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడం ఉత్తమం అని ప్రేమ అంటాడు..

Intinti Gruhalakshmi serial latest episode highlights

ఆ మాటలకు కోపం వచ్చిన అంకిత షటప్ ప్రేమ్ అని అంటుంది.. అంకుల్ కి డ్యూస్ ఇచ్చి ఆంటీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనం కల్లారా చూస్తూ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని అంకిత కన్వీన్స్ గా చెబుతుంది.. ఇంకొకసారి ఎవరు బ్రతుకులు వాళ్ళవి అని అనొద్దు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమై వెళ్లాను వదినా.. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు బ్యాలెన్స్ గా ఉండవు ప్రేమ్ అని అంకిత కూల్ చేయడానికి చెబుతుంది.. నువ్వు ఎన్ని రోజులు శృతిని పట్టించుకోకపోయేసరికి తను డిప్రెషన్ అయి ఉంటుంది ఆ బాధలో ఇలా మాట్లాడి ఉండి ఉంటుంది.. కొద్దిగా సమయం ఇవ్వు.. తను ప్రశాంతంగా ఆలోచిస్తుంది అని అంకిత అంటుంది అటు కౌసల్య అంటే ఇటు నువ్వు అందరూ శ్రుత్తికి సపోర్ట్ చేసేవాళ్లే.. అందరూ తనకు సపోర్ట్ చేసేవాళ్లే నా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఎన్నైనా చెప్పు వదిన.. నా మనసు చచ్చిపోయింది ఇంకా ఎవరు ఏం చెప్పినా నేను నా మనసు మార్చుకోను అని ప్రేమ్ అంటాడు.. దయచేసి నన్ను ఎలా బ్రతకనివ్వ అని ప్రేమ్ రెండు చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

సామ్రాట్ తులసిని బీచ్ కి తీసుకు వెళ్లి సర్ప్రైజ్ ఇస్తాడు సామ్రాట్.. తులసి వెంటనే వాళ్ళ మావయ్య కి కాల్ చేసి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా అంటూ.. ఆనందంగా అంటుంది.. తులసి బీచ్ లో ఇసుక గుడులు కడుతూ కేరింతలు కొడుతు ఎంజాయ్ చేస్తుంది.. అప్పుడే ఎవరో ఒక ఆవిడ సముద్రంలో కోట్టుకు పోయింది అనే వార్త వింటాడు.. మొత్తానికి తులసి బ్రతికే ఉంది..

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

Pushpa 2: ఏప్రిల్ 8న “పుష్ప 2” నుండి అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..?

sekhar

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

OTT Releases This Week: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న 20 సినిమాలు ఇవే… నాలుగు సినిమాలపై భారీ హైప్స్..!

Saranya Koduri

Guntur Kaaram On Television: కుర్చీ మడత పెట్టేందుకు రెడీ అయిపోయిన మహేష్ ” గుంటూరు కారం “… ఛానల్ అండ్ ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Fighter OTT release: ఓటీటీ విషయంలో డంకీ నీ ఫాలో అయిపోతున్న హృతిక్ ” ఫైటర్ ” మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ఫ్లాట్ ఫారం ఇదే…!

Saranya Koduri

Mokshagna: వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న మోక్షజ్ఞ.. బాలయ్య ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Operation valentine OTT: ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్న మెగా ప్రిన్స్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Lootere Web Series 2024: సర్వైవల్ థ్రిల్లర్ అభిమానులు కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్, లూటేరే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్, కాస్ట్, ట్రైలర్, స్టోరీలైన్..!

Saranya Koduri