NewsOrbit
దైవం

Architecture: అద్దె ఇంటి వాస్తు మీ జాతకానికి  సరిపడక పోవచ్చు… అలాంటప్పుడు  వాస్తు దోషాల కి  పరిహారం గా ఈ ఒక్కటి చేయండి!! !!

Architecture: మహా పాతకం:
ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వారు , అసలు నిద్ర అనేది పోనివారు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద పెట్టకుండా  పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ  పని  చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే  వారు , పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు గా చెప్పబడతారు.

Rent house architecture may not fit your horoscope
Rent house architecture may not fit your horoscope

దేవుడికి నైవేద్యం:

దేవుడికి పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు,అదేవిధం గా  కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.
ధ్యానం  చేసుకోవడానికి వేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు, నిలువుగా వేసుకుని మాత్రమే కూర్చోవాలి. చూపుడు వెలుపైన జపమాల తిప్ప కూడదు.  మధ్య వేలు పైన తిప్పాలి.జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాలని  జపానికి వాడ కూడదు అనేది నియమం..ఇది రుద్రాక్ష మాలకు వర్తించదు.ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు,  వేరొకరు  వేసుకోకూడదు ….

Rent house architecture may not fit your horoscope
Rent house architecture may not fit your horoscope

ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు ఇంట్లోని వారు  తినకూడదు… ఎవరైనా ఇంటికి మొదటి సారి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారం తోనే తిని లెవకూడదు…రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి వడ్డించుకుని తిని  లేస్తే ఆతిధ్యం  ఇచ్చిన ఫలితం  పొందలేరు. ఇంట్లో పిల్లలు, ఇంట్లోని  వారు తరచూ తిరిగే ప్రదేశం లో  ఇంటి  దైవం  ఫోటోను పెట్టుకోవడం విలాన్   అట్టు వస్తూ పోతూ చూసినప్పుడు   ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు  గా మారుతుంది.

Rent house architecture may not fit your horoscope
Rent house architecture may not fit your horoscope

Architecture: వాస్తు మీ జాతకానికి:

అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి  సరిపడక పోవచ్చు.  అలాంటప్పుడు  వాస్తు దోషాల కి  పరిహారం గా ఏడు రంగులు కలిసిన వాల్ మ్యాట్ ని గోడకు డెకరేషన్ గా  పెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ  ఉంటే  నెగటివ్ ఎనర్జీ దూరంగా  పోవడం తో పాటు  ఇంట్లో గాలి శుభ్రంగా మారి మంచి జరుగుతుంది.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju