NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 26th శనివారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 26 – శనివారం. 26.12.2020.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: ద్వాదశి రాత్రి తెల్లవారు జాము 4.19 తదుపరి త్రయోదశి, నక్షత్రం: భరణి ఉదయం 10.35 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రాత్రి 11.57 నుండి 1.44 వరకు, అమృత ఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 9.30 నుండి 10.53 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.44 నుండి 8.13 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెద్ద వారి మాటలను, సూచనలను పాటిస్తారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు మీకు మీరే సొంతంగా పనులను చేసుకుంటారు. ఈరోజు అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు. గోసేవ చేస్తారు. ఈరోజంతా సహనాన్ని, ఓర్పు ను కలిగి ఉంటారు. ఈరోజు పుస్తకాలను చదివే అలవాటు పెట్టుకుంటారు. ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు చదువు మీద ఏకాగ్రత చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం , హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఈరోజు ఖర్చులు అధికం !

ఈరోజు బాగుంటుంది. మీరు చేసే పని పట్ల ఆసక్తి చూపుతారు. ఈరోజు ధైర్యం గా ఉంటారు. ఈరోజు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోండి. ఈరోజు ఏ పని కైనా ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరే పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఈరోజు మీలో ఉన్న బద్ధకాన్ని వదలండి. ఈరోజు ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త . ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని చదువు మీద శ్రద్ధ చూపండి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోవచ్చు.

రెమిడీ: ఈరోజు దుర్గాస్తుతి పారాయణాన్ని చేసుకోండి .

 

మిధున రాశి : ఈరోజు పనులను సకాలంలో పూర్తి చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటారు. ఈరోజు సమాజంలో మీకు గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి మాటలను సూచలను పాటిస్తారు. ఈరోజు మీ ఎదుటివారి పరిస్థితిని బట్టి మీ ఇస్తా లను మార్చుకుంటారు. ఈరోజు స్నేహితులు, బంధువులు పెరుగుతారు. అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. గతంలో విడిపోయిన వాళ్లంతా ఈరోజు కలుస్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడం లో శ్రద్ధ చూపుతారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇంతకుముందున్న ఇబ్బందులను ఈరోజు తీరిపోతాయి. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఈరోజు వస్తు లాభం కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు మీ కీర్తి పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు మీరు తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త.ఈరోజు మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు మీ బద్ధకం వల్ల ముఖ్యమైన విషయాలను మరచిపోయే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  మీరు తీసుకునే మంచి నిర్ణయాల వల మీ కీర్తి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు మీ తొందరపాటు తనం వల్ల అప్పులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీలు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.

రెమిడీ: ఈరోజు భగవద్గీత పారాయణం, బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి : ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈరోజు బాగుంటుంది. గోసేవ చేసుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. ఈరోజు దాన ధర్మాలు చేసుకుంటారు. ఈరోజు పెద్ద వారిని గౌరవిస్తారు. ఈరోజు కుటుంబ సభ్యులతో, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఈరోజు పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి. ఈరోజు డబ్బులను బాగా సంపాదిస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు. ఈరోజు గొప్ప వారితో పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఏదైనా ఒక శుభవార్త వింటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అవకాశాలను అందుకుంటారు.

రెమిడీ:ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : ఈరోజు అప్పులు పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి చేయడం మంచిది. ఈరోజు మీ రహస్యాలను ఇతరులకు తెలపకుండా ఉండడం మంచిది. ఈరోజు అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపలేక పోతారు. ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది. ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్థిక పరిస్థి మామూలుగా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. ఈరోజు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఏ నిర్ణయాలు నైనా ఆలోచించి తీసుకోండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి : ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అందరితో సఖ్యత గా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకున్న తెలివిగా ఆలోచించి తీసుకుంటారు. ఈరోజు సంఘ సేవ చేసే అవకాశం ఉంది. దానధర్మాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంలో శుభకార్యాన్ని చేసే అవకాశం ఉంది. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ప్రయత్నిస్తారు. ఈరోజు ధర్మంగా నిజాయితీగా, సత్యం గా ఉంటారు. ఈరోజు ఏ పని చేసిన సహాయం గా , సంతోషంగా చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగం లో మంచి లాభం ఉంటుంది. ఈరోజు స్త్రీలు సంగీతం మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వస్తుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

వృశ్చిక రాశి : శత్రువులు పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరైనా మీకు మంచి మాటలు చెప్పినట్టే చెప్పి మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు మీ స్నేహితుల వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సమయానికి డబ్బులు చేతికి అందక కష్టపడతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఇతరుల మీద నిందలు వేయకుండా ఉండండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువుమీద శ్రద్ధ చూపండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉన్నాయి.

రెమిడీ: ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని దగ్గరికి తీస్తారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని బాగా చదువుకుంటారు. ఈరోజు స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు రాణిస్తారు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారంలో సరైన సమయానికి మంచి నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు.

రెమిడీ: ఈరోజు లక్ష్మి అష్టకాన్ని పారాయణం చేసుకోండి.

 

మకర రాశి : ఈరోజు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు !

ఈరోజు గొడవలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అప్పులు తీసుకోవడం చేయకండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు కోపాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడక పోవడం వల్ల చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే దృష్టి కేంద్రీకరించి చదువుకోవడం మంచిది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు అబద్ధాలు చెప్పకుండా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో అనుకున్నట్టు లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లలితా అష్టోత్తరం, లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి : ఈరోజు అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈరోజు బాగుంటుంది. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు అందరికీ సహాయం చేస్తారు. ఈరోజు గృహోపకరణ వస్తువులు కాని ఇంటి స్థలం కొనడం చేస్తారు. ఈరోజు ధైర్యంగా ఉంటారు, కొన్ని విషయాల్లో ఆలోచించి మరి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభం పొందుతారు. ఇంతకు ముందు రోజులకంటే ఈరోజు డబ్బు విషయంలో బాగుంటారు. ఈరోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ఉద్యోగస్తులు అధికారుల మాటలు విని మంచి పేరు తెచ్చుకుంటారు. ఈరోజు బాగా చదువుకుంటారు. స్త్రీల ఈరోజు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : ఈరోజు అనారోగ్య సమస్యలు !

ఈరోజు కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు ఎవరికైనా అప్పులు ఇవ్వకపోవడం మంచిది. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు స్నేహితులకు దూరంగా ఉండండి, మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో గొడవలు, వివాదాలు పెట్టుకోకపోవడం మంచిది. ఈరోజు అనవసరపు విషయాలను చర్చించకపోతే మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు అక్రమ మార్గంలో సులువుగా డబ్బు సంపాదించాలని మంచిది కాదు. ఈరోజు సమయానికి నిద్ర, ఆహారాలు మానకండి. విద్యార్థులు ఈరోజు శ్రద్ధగా చదువు కోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టకం, శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి  శుభ ఫలితాలు వస్తాయి.

 

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju