NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

 

మేష రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు మీ పిల్లల విషయంలో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఈ రోజు వాహనం కొనుగోలు చేస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయంలో సమర్థవంతంగా పూర్తి చేస్తారు.  ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈ రోజు అయిన వారితో బంధువులతో మిత్రులతో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం విస్తరించాలని అనుకుంటారు. ఈరోజు దైవానుగ్రహం వల్ల మానసికంగ ప్రశాంతతగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఈరోజంతా కష్టేఫలిగా ఉంటుంది. ఈరోజు విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం మీద శ్రద్ధ  చూపుతారు.

రెమిడీః ఈరోజు శ్రీలలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

today december 31st daily horoscope in telugu
today december 31st daily horoscope in telugu

వృషభ రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎదుటివారితో జాగ్రత్తగా ఉండండి.  ఈరోజు  కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఎవరితో వాదోపవాదాలు, తగాదాలకు పెటుకొకంది. ఈ రోజు మీరు చేసే పనిని శ్రద్ద  పెట్టి చేయడం మంచిది, లేదంటే దాని వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో  పూర్తి చేయడం మంచిది.  ఈరోజు అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరే పూర్తి చేసుకోవడం మంచిది. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉండి. స్లస్నేహితులతో సఖ్యత గా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ రోజు ఒక ప్రణాళికతో చదువు మీద శ్రద్ధ చూపించి చదువుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో  చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీః ఈ రోజు శ్రీదుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు..సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు మీ కోర్కెలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.  ఈరోజు మీకున్న సందేహాలను, సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు అందర్నీ అర్థం చేసుకొని, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. సమాజంలో మంచి గౌరవమర్యాదలు పొందుతారు. ఈ రోజు ఎటువంటి కష్టాలు వస్తాయి. ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు పెద్దలు చెప్పిన మాటలను, సూచనలను పాటిస్తారు.  ఈరోజు మీకు ఇష్టమైన వారిని కలుసుకుంటారు. ఈరోజు ఇంతకు ముందు ఎవరితో అయినా  కోపంగా మాట్లాడిన దానిని సర్దుకుపోతారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బదిలీ  ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు అందరితో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో  లాభం కలుగుతుంది.

రెమిడీః ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణ  చేసుకోండి.

 

కర్కాటక రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఖర్చు ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు మీలో ఉన్న కోపాని తగ్గించుకోండి. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల బాగుంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండడం మంచిది మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి వలన అనుకోని బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు చేతులో డబ్బులు నిలకడగా ఉంటాయి. ఈరోజు కుటుంబ బాధ్యతలు పట్టించుకోక పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు తెలియని వారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే బాగుంటుంది. ఈరోజు వ్యాపారంలో నమ్మక ద్రోహం వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు..సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు !

ఈరోజు బాగుంటుంది, అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు విలువనిస్తారు. ఈరోజు మీ దగ్గర సన్నిహితులను కలుసుకుంటారు.  ఈరోజు కొత్త పుస్తకాలను చదవాలని  అనుకుంటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన పదార్థాలను  తీసుకుంటారు. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. సమయస్ఫూర్తిగా మాట్లాడడం  నేర్చుకుంటారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు మీకు ఇష్టమైన వారి కోసం బాగా శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టినా పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీ రహస్యాలను బయట పెట్టకుండా మీలో మీరే ఉంచుకోవడం మంచిది. ఈరోజు దాన,ధర్మాలను చేస్తారు. ఈరోజు సమస్త జీవులలో భగవంతుని చూస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.

రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ  చేసుకోండి.

 

కన్యారాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఈరోజు బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చులకు  దూరంగా ఉండండి. ఈరోజు ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది. సంప్రదాయాలను పాటించడం మంచిది. ఈరోజు సోమరితనంతో ఉండకండి. ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు అధిక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ వహించి చదవండి, అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు స్నేహితులతో సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం, ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

తులారాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా వుంటుంది. ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు.ఈరోజు పిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఏ కష్టం నైన ధైర్యంగా ఎదుర్కొంటారు.  ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు. ఈరోజు ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు మీ గర్వాన్ని అహంకారాన్ని దూరంగా ఉంచడం మంచిది. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.

రెమిడీః ఈరోజు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.పనులు వాయిదా పడే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు మీకు సమాజంలో ఉన్న గౌరవం  తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో అనవసర పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపానికి, గర్వానికి దూరంగా ఉండటం మంచిది.  ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు ఇష్టమైన వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల బాగుంటుంది. దంపతులిద్దరూ కలిసి అనుకున్న సమస్యల నుంచి బయటపడతారు.

రెమిడీః ఈరోజు శ్రీలక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ధైర్యంతో అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు.  బంధుమిత్రులను కలుసుకుంటారు.  ఇతరులకు దానధర్మాలు చేయాలనుకుంటారు.  ఈరోజు ఏ విషయంలోనైనా ఎవరినైనా సహాయం అడిగిన  చేస్తారు. ఈరోజు ధనలాభం కలుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.  ఈరోజు చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల నుంచి  స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు వాహనాలను కొనుగోలు  చేస్తారు.  విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని విజయం పొందుతారు. ఈరోజు గౌరవ మర్యాదలు పొందుతారు.

రెమిడీః ఈరోజు గురు, దత్త చరిత్ర పారాయణం చేసుకోండి. అంతా బాగుంటుంది.

 

మకర రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది !

ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. ఈరోజు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈ రోజు ముఖ్యమైన విషయాలను తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. ఇబ్బందికరంగా ఉంటుంది. వస్తువులను కొనడం, అమ్మడం చేయడం వల్ల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి.  అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల చదువు మీద శ్రద్ధ చూపించడం మంచిది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి.  స్త్రీలు ఈరోజు వాడాల కు దూరంగా ఉండటం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి, అంతా బాగుంటుంది.

 

కుంభరాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ధనాభివృద్ధి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. బంధువులతో, స్నేహితులతో సహకారాలను పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. చేపట్టిన పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు ఎంతటి కార్యాన్నైనా సంతోషంగా తేలికగా పూర్తి చేస్తారు.ఈ రోజా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీఃఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం  పారాయణం చేసుకోండి.

 

మీన రాశి డిసెంబర్ – 31 – గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది.ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగంలో ఉన్నతాధికారులతో వేధింపులు  వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు అప్పు ఇవ్వడం, తీసుకొవడం చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వుండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు లింగాష్టక పారాయణం, శివపంచాక్షరీ  పారాయణం చేసుకోండి.

 

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju