NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 15 – ఫాల్గుణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: మార్చి 15 – ఫాల్గుణమాసం – మంగళవారం

మేషం

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

Today Horoscope March 15th
Today Horoscope March 15th

 

వృషభం

ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్రవస్తు లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది.

మిధునం

మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక  సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది.

సింహం

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

కన్య

ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి.

తుల

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు  చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

ధనస్సు

శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. బంధు మిత్రులతో   చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం

నూతన వస్తు వాహన సౌకర్యాలు లాభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనదాయం పెరుగుతుంది.

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

March 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 2 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 1 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 29 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 28 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 27 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 26 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 25 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 24 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 23 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 22 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 21 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 20 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 19 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 18 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 17 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju