NewsOrbit
సినిమా

RRR: ముఖ్యమంత్రి జగన్ తో భేటీ తర్వాత రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!!

RRR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు RRR నిర్మాత డివివి దానయ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. RRR ఈ నెల 25వ తారీకు విడుదల కానున్న తరుణంలో… ఏపీ కొత్త జీవో కి సంబంధించి.. క్రికెటర్ వివాదానికి సంబంధించి పంచడం జరిగింది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత రాజమౌళి మరియు దానయ్య మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రాజమౌళి తెలిపారు.

SS Rajamouli And DVV Danayya To Meet AP CM YS Jagan Ahead Of The RRR Release

“ఆర్ఆర్ఆర్” భారీ బడ్జెట్ సినిమాలు కొత్తగా ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్.. హామీ ఇచ్చినట్లూ స్పష్టం చేశారు. “ఆర్ఆర్ఆర్” ఈ నెల 25వ తారీకు రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరల గురించి.. కొత్త జీవో గురించి … తాజా భేటీలో చర్చకు వచ్చినట్లూ టాక్. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పై దేశ విదేశాల లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ టైం ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి నటించడంతో నందమూరి మరియు మెగా అభిమానలు సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారు | film director rajamouli meets andhra pradesh chief minister ys jagan mohanreddy

కాగా మూవీలో రామ్‌ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు… ఇక, ఆలియా భట్, ఒలీవియా మోరిస్​హీరోయిన్లుగా.. అజయ్​దేవ్‌గన్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య కాగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7వ తారీకు విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరగటంతో… మార్చి 25 కి వాయిదా వేశారు. ప్రస్తుతం బయట వాతావరణం మరింత సానుకూలంగా ఉండటం “RRR” ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri