NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : జనవరి –  29 – శుక్రవారం – శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం, తిథి: పాడ్యమి రాత్రి 11.43 వరకు తదుపరి విదియ, నక్షత్రం: ఆశ్లేష రాత్రి తెల్లవారు జాము 3.21 వరకు తదుపరి మఘ, వర్జ్యం: పగలు 4.23 నుండి సాయంత్రం 5.57 వరకు, అమృత ఘడియలు: రాత్రి 1.47 నుండి 3.21 వరకు, రాహుకాలం: పగలు 11.04 నుండి 12.29 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.05 నుండి 9.50 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.52 నుండి 1.38 వరకు.

 

మేష రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. మీ మనసులో ఉన్న బాధలను, ఆలోచనలను ఆయన వారితో పంచుకొని తృప్తి చెందుతారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి మెలిసి ఉంటారు. అప్పుల బాధ నుంచి బయటపడి అనవసర ఖర్చులు తగ్గించుకొని ధన లాభం పొందే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని అనారోగ్యాన్ని అనారోగ్యాన్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. సంఘ సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు అన్ని విషయాలను అర్థం చేసుకొని బాగా చదువుకుంటారు.

రెమిడీ:ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 వృషభ రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో స్వల్ప లాభాలు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కోపానికి, తొందరపాటుకి దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బందులు కలుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ చూపడం మంచిది, చేపట్టిన పనులు సరైన సమయంలో పూర్తి కాక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపారంలో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ:దుర్గా దేవి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మిధున రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలకు అనుకూలం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎదుటివారి కోసం బాగా ఆలోచిస్తారు. సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబంలో ఖర్చులు తగ్గించుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. శత్రువులుని కూడా మిత్రులుగా చేసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కోసం పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. ఎంత కష్టమైన పనినైనా సమర్థవంతంగా ఓర్పుగా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మార్పులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవాలని అనుకుంటారు. వ్యాపారంలో ఒక ప్రణాళికాబద్ధంగా పోవడం వల్ల లాభాలు.

రెమిడీ:ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం వేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బకాయిలు వసూలు కాక ఇబ్బంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ఏ విషయంలోనైనా ఆలోచించకుండా చేయడంవల్ల తప్పులు జరిగే అవకాశం ఉంది. కోపంగా, చిరాగ్గా మాట్లాడకుండా ఉండటం మంచిది. నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేయలేక నష్టపోయే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. సంపద తక్కువ ఖర్చు అధికం అయ్యే అవకాశం ఉంది. మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. వ్యసనాలకు  దూరంగా ఉండటం మంచిది. ఏ పని చేసినా శ్రద్ధ లేకుండా చేయడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు పై అధికారులతో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. విద్యార్థులు పెద్ద వారిని గౌరవించి, వారి మాటలు సూచనలను పాటించి చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం శ్రద్ధ మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ:దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

today-january-29-daily-horoscope-in-telugu
today-january-29-daily-horoscope-in-telugu

హోరోస్కోపే

సింహరాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఏర్పడిన సమస్యలను తిరిగి సమసిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే లాభాలు పొందే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా తొందర పడకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బులను వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, అనారోగ్య సమస్యలను తగ్గించుకొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ:ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బులు చేతికి వచ్చిన నిలవకుండా పోయే అవకాశం ఉంది. కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. అయిన వారు దూరమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ కంటే తక్కువ స్థాయి వారితో గొడవ పడటం మంచిది కాదు. పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పెద్దల మాటలను గౌరవించి, వారి సూచనలను పాటించడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు. అప్పు ఇవ్వడం వల్ల నష్టాలు.

రెమిడీ:ఈరోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన శత్రువులకు ఈరోజు బుద్ధి చెప్పి వారి మిత్రులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధనవృద్ధి పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. కొంతమంది మిత్రులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. స్థిరాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలు పెరిగి ఆనందంగా ఉంటారు.

రెమిడీ:ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. స్నేహితులు కూడా మీలో ఉన్న బలహీన లక్షణాలను చూసి మోసం చేసే అవకాశం ఉంది. ఏ విషయంలో ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం ముఖ్యం. పెద్ద వారిని గౌరవించడం, వారి సూచనలను పాటించడం మంచిది. అనవసర పనులు చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీకు సంబంధం లేని విషయాల్లో తగాదాలు పెట్టుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం చేయకుండా ఉండటం మంచిది. రాబడి తక్కువ ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులను వాయిదా వేయకుండా సరైన సమయంలో పూర్తి చేయడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల ఇబ్బంది. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారాల్లో శ్రద్ధ లేకపోవడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ:దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం మంచిది.

 

ధనస్సు రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.స్నేహితులతో ఆనందంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా ఉంటారు, కష్టసుఖాలను పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు. కొత్త పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. ఏ పని ఐన కష్టపడి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అనాధలకు సహాయం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు పెద్దల మాటలను గౌరవించి బాగా చదువుకుంటారు.

రెమిడీ:మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆదాయం తక్కువగా  ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల సఖ్యతగా ఉండడం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ  ఖర్చు ఎక్కువగా  ఉంటుంది. ఆలోచించే ఖర్చు పెట్టడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తికాక మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన పత్రాలు రాసుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

రెమిడీ:ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రశాంతంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. సంతోషంగా ఉంటూ ధైర్యాన్ని పెంచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆధ్యాత్మిక తత్వాన్ని ఏర్పరచుకుంటారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుని ఆర్థికాభివృద్ధిని పెంచుకుంటారు. ముఖ్యమైన పనులను ధైర్యంగా, ఓర్పుగా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్న సమస్యలు తగ్గి పోయి ప్రశాంతంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. సమయానికి నిద్ర హారాలను తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. స్థిరాస్థులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థిక లాభాలు పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

రెమిడీ:ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope జనవరి -29- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.అప్పులు ఇవ్వడం వల్ల స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు తగ్గిపోగా మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది, నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. మీరు చేయని తప్పులకు మీ మీద నిండా పదే అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడక పోవడం వల్ల అయిన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే మంచిది. గర్వంగా, అహంకారంగా ఉండడం వల్ల ఇబ్బందులు. అప్పులు ఇవ్వడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ:ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju