NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Meena: రెండో పెళ్లిపై సీనియర్ హీరోయిన్ మీనా ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Meena: సౌత్ ఇండియా సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలనటిగా తెలుగు, తమిళ చిత్ర రంగంలో రాణించిన మీనా నటనలో తిరుగులేని పెర్ఫార్మెన్స్ తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బాలనటిగా రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులతో కూడా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మీనా నటించిన తమిళ సినిమాలలో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై, షణ్ముగి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రజనీకాంత్ తో మీనా నటించిన “ముత్తు”తో జపాన్ లో కూడా మీనాకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో ఈమె నటించింది.

Senior heroine Meena interesting comments on the second marriage

తెలుగులో విక్టరీ వెంకటేష్ తో అత్యధికమైన విజయాలు సొంతం చేసుకుంది. వెంకటేష్ తో మీనా నటించిన సుందరకాండ, చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. 1990 నుండి 2000 వరకు ఒక దశాబ్ద కాలం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మేన టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇదిలా ఉంటే 2009 ఆ సమయంలో.. సాప్ట్ వేర్ విద్యాసాగర్ తో పెళ్లయిన తర్వాత చాలా వరకు సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత నైనికకి జన్మనివ్వడం జరిగింది. మీనా కూతురు నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే మేన భర్త విద్యాసాగర్ 2022వ సంవత్సరంలో పోస్ట్ కోవిడ్ సమస్యలతో… మరణించారు. భర్త మరణంతో మీనా తన కూతురిని చూసుకుంటూ జీవనం సాగిస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే గత కొన్నాళ్ల నుండి మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి.

Senior heroine Meena interesting comments on the second marriage

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించి రెండో పెళ్లిపై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూలో యాంకర్ రెండో పెళ్లి చేసుకుంటారా అని పదేపదే ప్రశ్న గుచ్చి గుచ్చి అడగడం జరిగింది. దీనికి మేన స్పందించి మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకు ఇప్పటికైతే లేదు. ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా అంటే చాలామంది ఉంటున్నారు. అలాగే నేను వాళ్ళలాగే ఒంటరి జీవితాన్ని కడుపుతానని కాదు. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితంలో నేను ఇదే చేస్తానని అనుకోలేదు. అలాగా ఎప్పుడు జరగలేదు. తక్కువ ఎక్కువ వయసు గురించి కూడా కాదు నా భవిష్యత్తు గురించి నేను ఊహించలేను అంటూ మీనా తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri