NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri:యువరాజ్ కుట్రని బయటపెట్టిన జగదాత్రి కేదార్..

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

Jagadhatri: ఇప్పటినుంచి సాక్షాల కోసం వెతి ప్రయత్నం చేసి మిమ్మల్ని బయటకి వెళ్ళగొడతాను అని కౌశికి కీర్తిని తీసుకొని వెళ్ళిపోతుంది. కేదార్ వదినతో ఎందుకు అలా ఛాలెంజ్ చేసావు అని జగదాత్రి అంటుంది.అక్కకు డౌట్ రాకూడదని అలా అన్నాను జగదాత్రి అని కేదార్ అంటాడు. లేని సాక్షాలు ఎలా తీసుకువస్తాం కేదార్ అని ఆలోచిస్తుంది ధాత్రి. కట్ చేస్తే,కేదార్  ఎక్ససైజ్ చేస్తూ ఉంటాడు జగదాత్రి చెట్లకు నీళ్లు పడుతూ ఉంటుంది. బూచి వచ్చి బావ ఎంతసేపు చేస్తావు నీకు నాకు పోటీ పెట్టుకుందామా ఎవలు బలంగా ఉన్నారో తెలుస్తుంది అని అంటాడు. వద్దులేండి అన్నయ్య అని జగదాత్రి అంటుంది. ఎందుకమ్మా భయపడుతున్నావ్ కేదార్ ని అంత గట్టిగా కొట్టను అని బూచి అంటాడు. ఇంతలో కీర్తి వచ్చి నీకు మామయ్యకి పోటీనా సరే పోటీ పడండి నేను చూస్తాను అని కీర్తి అంటుంది. చూడు కేదార్ చిన్న పిల్ల మనం పోటీ పడితే చూడాలని ఉత్సాహపడుతుంది అని బుచి అంటాడు. బావ వద్దులే అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights
Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

ఏంటి భయపడుతున్నావా అని బూచి అంటాడు. ధాత్రి వచ్చి ప్రయత్నించండి అని అంటుంది. సరే ముందు నేను కొడతాను నువ్వు ఎక్కడ పడతావో నాకు తెలియదు ఆ తర్వాత వచ్చి నన్ను కొట్టు అని  బూచి అంటాడు. బూచి కేదార్ ని కొట్టబోతు ఉండగా ఆసక్తితో కీర్తి చూస్తుంది. సిస్టర్ ఈ పాప భయపడుతుంది తనను గట్టిగా పట్టుకో అని బూచి కేదార్ ని కడుపులో గుద్దుతాడు దాంతో బూచి చెయ్యి విరిగినంత పని అయిపోయి బాధపడుతూ కింద కూలబడతాడు. ఏమైంది అన్నయ్య అని జగదాత్రి అంటుంది. ఏమీ లేదు చెల్లెమ్మ అని బూచి మళ్ళీ వచ్చి కేదార్ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టు అని అంటాడు. వద్దులే బావ అని ఇలా చిన్నగా టచ్ చేస్తాడు కేదార్. ఏంటి జాలి చూపిస్తున్నావా నా బాడీ స్ట్రాంగ్ కొట్టు అని బూచి అనగానే కేదార్ ఒక్కటే గుద్దు కడుపులో గుద్దుతాడు వెంటనే నేలకు కూలిపోతాడు బూచి. ఆ సంఘటన చూసి కీర్తి నవ్వుతుంది. బాధతో బూచి కీర్తిని తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

 

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights
Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

ఇంతలో అక్కడికి ఆఫీసర్ వచ్చి మేడం మీరు అడిగిన డాక్యుమెంట్స్ సైన్ చేసి ఉన్నాయి అని వాళ్ళ ఫోన్ కి వాట్సప్ చేస్తాడు. కేదార్ అతనికి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. యువరాజు ఇది కావాలని చేశాడు వెళ్లి సాక్షాలు చూపెడదాం పద అని జగదాత్రి వెళ్తుంది. కట్ చేస్తే, చూశారా మామయ్య మీరు ఆరోజు నిజాలు తెలుసుకోకుండా కేదార్ ని కొట్టారు అని జగదాత్రి అంటుంది. సాక్ష్యం ఉంటే కానీ నమ్మను అమ్మా అని సుధాకర్ అంటాడు. సాక్ష్యం ఉంది మామయ్య అని తన ఫోన్లో ఉన్న డాక్యుమెంట్ ని సుధాకర్ కి చూపెడుతుంది. అందులో యువరాజు సైను కనపడగానే సుధాకర్ గట్టిగా పిలుస్తాడు. ఏమైంది నాన్న అని యువరాజ్ అంటాడు. ఆరోజు ఫైల్లో డాక్యుమెంట్ పెట్టింది నువ్వేనా అని లాగి పెట్టి చంప మీద ఒకటి ఇస్తాడు.

 

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights
Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

మామయ్య కేదారికి ఈ ఇంటి మీద మీ మీద ప్రేమ ఉంది కానీ దురుద్దేశం మాత్రం లేదు యువరాజు ఇదంతా చేశాడు అని జగదాత్రి అంటుంది. ఇంకోసారి నా భర్త మీద నిందలు వేస్తే చంపేస్తాను అని నిషిక అంటుంది. తప్పు చేసింది యువరాజ్ పైగా మమ్మల్ని బెదిరిస్తున్నావా అని జగదాత్రి అంటుంది. ఇక ఆపుతారా మీ గొడవ బాబోయ్ అసలు ఏం జరిగింది అని కౌశికి అడుగుతుంది. ఆరోజు నేను చూసుకోకుండా సంతకం పెట్టిన ఫైల్ లో డాక్యుమెంట్ యువరాజే పెట్టాడమ్మా అని సుధాకర్ అంటాడు. యువరాజ్ నువ్వు అసలు ఇలాంటి పని చేస్తావని నేను అనుకోలేదు ఎందుకురా అలా చేశావు అని కౌశికి అడుగుతుంది. ఏందయ్యా  ఆ పేపర్లు నా కొడుకే పెట్టాడని రుజువు ఏంటి అని వాళ్ళ అమ్మ అంటుంది. అందులో డాక్యుమెంట్ పెట్టలేదని చెప్పమను వదిన సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి మరి చూపెడతాను అని జగదాత్రి అంటుంది. జగదాత్రి అనగానే యువరాజు మొహంలో కంగారు భయం కనపడుతుంది.  సీసీటీవీ ఫుటేజీ అనగానే నీ మొహం లో భయం కనపడుతుంది అంటే నువ్వు తప్పు చేశావని అర్థం అని కౌశికి అంటుంది.

 

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights
Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

అసలు ఏం జరుగుతుంది వదినా ఈ ఇంట్లో బయటి వాళ్ల కోసం మన వాళ్ళని నిలదీస్తారా అని నిషిక అంటుంది. ఇక మీరు చేసింది చాలు లోపలికి వెళ్ళండి అని కౌశికి అంటుంది. ఎందుకురా ఇలాంటి పని చేశావు పాపం  ఆ అబ్బాయి తప్పు చేశాడని చేయి చేసుకున్నాను బయట వాళ్ల ముందు తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది అని సుధాకర్ అంటాడు. అబ్బోడా నువ్వు రా నేను చెప్తాను అని వాళ్ళ అమ్మ నిషికను యువరాజును తీసుకొని వెళ్ళిపోతుంది. సారీ బాబు నిజా నిజాలు తెలుసుకోకుండా నీ మీద చేయి చేసుకున్నాను అని సుధాకర్ కేదార్ ని అంటాడు. ఇంటికి వచ్చింది ఆస్తికోసం కాదని మీరు అర్థం చేసుకుంటే చాలు మామయ్య అని జగదాత్రి కేదార్ వెళ్లిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights
Jagadhatri Today Episode January 04 2024 Episode 118 Highlights

ఈ ఇంటి వారసుని పట్టుకొని కొడతారా అసలు ఏమనుకుంటున్నారండి అని నిషిక అంటుంది. అంతా ఆ జగదాత్రి ఆధారాలు తీసుకురావడం వల్లనే అన్నయ్య యువరాజని కొట్టాడు అని వాళ్ళ మామయ్య అంటాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి అబ్బాయి ఇప్పుడే కదా యుద్ధం మొదలు పెట్టాం చూసుకుందాం వాలో మనమో అని వాళ్ళ అమ్మ అంటుంది. అత్తయ్య జగదాత్రి వాళ్ళను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అని బూచి అంటాడు. ఆపుతారా నీ మాటలు అక్కడ నేను తప్పు చేశానని పెద్ద మనుషులు ఇద్దరు చెప్పారు ఆయన నన్ను కొట్టాడు అంతటితో అయిపోయింది ఎంతైనా కన్న కొడుకు కదా తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు అని యువరాజ్ అంటాడు. కేదార్ మీద తండ్రి ప్రేమ చూపించడమేంట్రా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. అదే బాబాయ్ నన్ను కొట్టి కేదార్ ని తప్పులేదు సారీ బాబు అని తండ్రి లాగా చెప్పాడు అంటున్నాను అని యువరాజ్ మాట మారుస్తాడు. ఈ ప్రాబ్లంకి కేదార్ ని ఇంట్లో నుంచి పంపించడం కాదు ఈ లోకం నుంచే పంపించేస్తాను అని యువరాజ్ అనుకుంటాడు..

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N