NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha Serial: రాధని మాధవ్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగిన జానకమ్మ..! సత్య అనుమానం నిజమేనా.!?

Devatha Serial 21 September 2022 today episode Highlights

Devatha Serial: మాధవ్ రాధ దగ్గరికి వచ్చి దేవి ఎక్కడ అని అడుగుతాడు.. నా బిడ్డ వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెబుతుంది.. నాకు కావాల్సింది కూడా అదే.. దేవిని మన ఇద్దరినీ మధ్య నుంచి పంపేస్తే మన ఇద్దరికీ అడ్డు ఎవరు ఉండరు కదా.. అని మాధవ్ వంకర కోణం తో రాధ తో మాట్లాడుతాడు.. దాంతో కోపం వచ్చి రాధ మాధవపై చేయి ఎత్తుతుంది.. దాంతో ఇద్దరు మాట మాట అనుకొని పెద్దపెద్దగా మాట్లాడుకుంటారు..

Devatha Serial 5 September 2022 today episode Highlights
Devatha Serial 5 September 2022 today episode Highlights

జానకమ్మ రాధ దగ్గరకు వచ్చి ఏమైంది రాధ ఎందుకు పెద్దగా మాట్లాడుతున్నావా అని అడుగుతుంది.. ఏం లేదు అని రాధ చెబుతుంది.. దేవి ఇంకా ఇంటికి రాలేదేంటి అక్కడికి వెళ్ళింది అని జానకమ్మ అడుగుతుంది.. దేవితో మీకేం సంబంధం ఉంది.. ఎక్కడికి వెళ్ళింది అని ప్రతి ఒక్కరు నన్ను అడుగుతారు ఏంటి.. దేవి ఎక్కడి కెళ్ళిందో మీ అందరికీ చెప్పాలని రాధ జానకమ్మ పై విసుకుంటుంది.. అంతలో ఆదిత్య సత్యకు ఫోన్ చేసి దేవి ఇంటికి వస్తుంది అని చెబుతాడు. దేవి ఇంటికి వచ్చేటప్పుడు మీరందరూ ఎదురుచూడం తనకి ఇష్టమట.. ఈ విషయం అమ్మ కూడా చెప్పు అని చెబుతాడు.. మేము వచ్చేలోపు దేవికి కావలసిన స్నాక్స్ ని రెడీ చేయమని ఆదిత్య అంటాడు.. నా మీద కూడా లేని ఇష్టం దేవి మీద ఆదిత్య కు ఎందుకు ఉందని సత్య ఆలోచిస్తుంది..

Devatha Serial 5 September 2022 today episode Highlights
Devatha Serial 5 September 2022 today episode Highlights

రాధా మాటలలో కోపం లేదని ఏదో బాధ ఉందని అర్థం చేసుకున్న జానకమ్మ.. మళ్ళీ రాధ దగ్గరకు వెళ్లి నువ్వు నా మీద ఎన్నిసార్లు విసుకున్నా కూడా నాకు కోపం రావడం లేదు.. ఎందుకంటే నిన్ను ఈ ఇంటి బిడ్డగా అనుకుంటున్నాను.. నిన్ను ఏనాడు నేను కోడలిగా చూడలేదు.. అది జరగని పని అని నువ్వు చెప్పినప్పుడే నేను నిన్ను నా బిడ్డ అని అనుకున్నాను.. ఈ ఇంట్లో నువ్వు తిరుగుతుంటే లక్ష్మీదేవినే తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది.. కానీ కొన్ని రోజులుగా నువ్వు మనసులో ఏదో బాధపడుతున్నావని నాకు అర్థమైంది.. అదేంటో చెబితే నా వంతు సహాయం నేను చేస్తాను కదా అని జనాకమ్మ అంటుంది.. రాధ మనసులో నీ కొడుకే నా బాధకు కారణం అని ఎలా చెప్పను అని అనుకుంటుంది.

author avatar
bharani jella

Related posts

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Ninnu Kori new serial: స్టార్ మా లో ప్రసారం కానున్న సరికొత్త ధారావాహిక… హీరోయిన్ అందం ముందు వేదా కూడా బలాదూర్..!

Saranya Koduri

Krishna Mukunda Murari – brahmamudi: ఎక్స్ట్రా వినోదంతో అలరించేందుకు సిద్ధమైన కృష్ణ ముకుందా మురారి – బ్రహ్మ ముడి సీరియల్స్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

bharani jella

Radhe shyam new serial: మోక్షజ్ఞ – వసుధార కాంబినేషన్లో సరికొత్త సీరియల్… బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu