NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్..?

Salaar 2: “బాహుబలి 2″తో పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించిన ప్రభాస్ తర్వాత హిట్ కొట్టడానికి అనేక కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రభాస్ కెరియర్ డేంజర్ జోన్ లో పడిన సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “సలార్” సూపర్ డూపర్ హిట్ అయింది. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. గత ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా “సలార్” రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ అభిమానులు రిలాక్స్ కావడం జరిగింది.

Director Prashanth Neel is going to start shooting the second part of Salaar from this summer

“సలార్” మొదటి భాగం చేస్తున్న సమయంలోనే రెండో పార్ట్ కూడా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే రెండో భాగం షూటింగ్ ఆలస్యం అవుతుందని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో “దేవర” కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా “దేవర” షూటింగ్ లో విలన్ సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో ప్రజెంట్ షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఏప్రిల్ 5వ తేదీకి విడుదల కావాల్సిన “దేవర” వాయిదా పడటం జరిగింది.

Director Prashanth Neel is going to start shooting the second part of Salaar from this summer

ఈ పరిణామంతో ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడటంతో డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పుడు సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యారట. మొదటి భాగం తీసిన సెట్స్ అలాగే రెడీగా ఉండటంతో త్వరగా షూటింగ్ మొదలుపెట్టి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఈ వేసవి నుండి “సలార్ 2” షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ కావడం జరిగిందంట. కాగా త్వరలోనే షూటింగ్ డీటెయిల్స్.. షెడ్యూల్ అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N