NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Bhimaa Teaser: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్..”భీమా” టీజర్ రిలీజ్..!!

Bhimaa Teaser: మ్యాచో స్టార్ గోపీచంద్ కొత్త సినిమా “భీమా”. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కొన్ని గంటలకు విడుదల అయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపిస్తున్నారు. రాక్షసుల మధ్య ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడు అంటూ బ్యాగ్రౌండ్ డైలాగులతో “భీమా” టీజర్ స్టార్ట్ అయింది. కేవలం హీరో క్యారెక్టర్ కి సంబంధించిన డైలాగులు మాత్రమే రివిల్ చేశారు. ఎక్కడ కూడా స్టోరీ లైన్ ఏంటో.. టీజర్ లో తెలియనివ్వలేదు. ఎద్దు పై పోలీస్ ఆఫీసర్ గా బేడీలు పట్టుకుని గోపీచంద్ కూర్చున్న.. ఫోటోని టీజర్ చివరిలో చూపించడం జరిగింది.

Gopichand in the role of a powerful police officer Bheema teaser release

విడుదలైన టీజర్ మొత్తం చూస్తే.. యాక్షన్ త్రిల్లర్ స్టోరీలో గోపీచంద్ చాలా పవర్ ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. భగవద్గీతలో శ్లోకం “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”.. శ్లోకంతో స్టార్ట్ అయ్యింది. ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు రా.. అంటూ.. గోపీచంద్ లుక్ రివిల్ చేశారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బశ్రుర్ సంగీతమందిస్తున్నారు. ఫిబ్రవరి 16వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది అని టీజర్ లో తెలియజేయడం జరిగింది.

Gopichand in the role of a powerful police officer Bheema teaser release

ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, మాళవిక హీరోయిన్స్ గా నటించడం జరిగింది. కాగా విడుదలైన టీజర్ లో గోపీచంద్ లుక్ చాల రఫ్ గా కనిపిస్తోంది. గతంలో గోపీచంద్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “గోలీమార్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రలోనే చేయడం జరిగింది. అంతకుముందు “ఆంధ్రుడు”..లో కూడా పోలీస్ పాత్ర చేశారు. ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు అదే రీతిలో “భీమా”లో కూడా గోపీచంద్ పోలీస్ పాత్ర చేయడం జరిగింది. దీంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu