NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: అరవింద్ ని మల్లి నీ అనుమానిస్తున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

Malli Nindu Jabili: నీకు జాబ్ ఇవ్వకపోవడానికి వేరే కారణం ఉంది గౌతమ్ మినిస్టర్ గారి గురించి నీకు తెలుసు కదా నీకు జాబ్ ఇచ్చానని తెలిస్తే నా చానల్ మూసుకోవాల్సి వస్తుంది నీ తరువాత నేనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను ఎవరు ఆ ప్లేస్ ను వదులుకోలేరు కదా ఐ యాం వెరీ సారీ అని అతను అంటాడు. గౌతమ్ అక్కడ నుంచి నిరాశతో వెళ్ళిపోతాడు కట్ చేస్తే, ఏమండీ తిరిగి తిరిగి వచ్చారు కదా మంచినీళ్లు తాగండి అలా కూర్చోండి అని మల్లి అంటుంది. నాకు తెలియక అడుగుతున్నాను ఒకేసారి ఇద్దరి మీద ప్రేమ ఎలా చూపించగలుగుతున్నావ్ అని గౌతమ్ కోపంగా అంటాడు.నా జీవితానికి పట్టిన శని ఎందుకే నా వెంట ఉండి నన్ను చంపుకు తింటున్నావ్ వెళ్ళిపో అని గౌతమ్ అంటాడు. జాబ్ కోసం వెళ్లారు కదా దొరికిందా అని మల్లి అడుగుతుంది. వెళ్లేటప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్పావు కదా కలెక్టర్ గారి ఉద్యోగం ఇచ్చారు నీ మొహం చూస్తేనే దరిద్రం,మీ వదిన ఇంకా ఎదురు వస్తే ఏ మినిస్టర్ గారి పోస్ట్  ఏ సీఐ పోస్టులో ఇచ్చేవారు అలాంటి గొప్పది నీ వదిన అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights
Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

నమ్మకద్రోహం చేస్తే ఎవరమ్మా ఉద్యోగం ఇస్తారు మనం  దానికి జీవితాన్ని ఇచ్చి నాస్టా అయిపోయింది కాక మనల్ని పెట్టుకుని వాళ్ళు నాశనం అయిపోరు కదా ఆ నమ్మకాన్ని నీ కోడలు పోగొట్టింది మన ఇంటి దీపమే కదా అని మనం ముద్దు పెట్టుకుంటే మూతి కాలినట్టు మనల్ని తగలబెట్టేసింది ఇంకా ఏం చేస్తున్నావ్ వెళ్ళు నువ్వు ఇక్కడే ఉంటే నేను బిచ్చగాడిని అయిపోతాను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాను చూసావు కదా అని గౌతమ్ అంటాడు. వెలుగు ఇస్తున్నాం అనుకునే దీపం తనను తాను తగలబెట్టుకున్నట్టు కొంతమంది వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకున్న జీవితంలో బుద్ధి రాదు రా అని ఇంకా ఏముంది తగలబెట్టడానికి కొంపని కాల్ చేశావు కదా అని కౌసల్య అంటుంది.ఇది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను దీన్ని పంపించేసే అని గౌతమ్ అంటాడు. మల్లి కాపీ పెట్టుకురా గౌతమ్ కోపంగా ఉన్నాడు అని కౌసల్య అంటుంది. మల్లి కాపీ పెట్టడానికి వెళ్తుంది. గౌతమ్ జాబ్ కోసం వెళ్లావు కదా వచ్చిందా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights
Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

అమ్మ మినిస్టర్ గారికి భయపడి ఎవరు నాకు జాబు ఇవ్వనంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని గౌతమ్ అ0టడు. మల్లి కిచెన్ లో గౌతమ్ కోసం కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంత గొప్ప క్వాలిఫికేషన్ ఉండి కూడా నీకు ఉద్యోగం దొరకట్లేదు అదేరా నా బాధంతా ఎలా బ్రతికిన వాళ్ళం ఏ స్థితికి వచ్చాము ముందు ముందు ఇంకా ఏ స్థితికి వెళ్తాము అని కౌసల్య బాధపడుతుంది. కట్ చేస్తే, మల్లి వచ్చి అత్తయ్య ఆయన ఎక్కడికి వెళ్ళాడు కాఫీ తెచ్చాను అని అంటుంది. వాడు నిన్ను చూస్తుంటే తట్టుకోలేక వెళ్లిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమో అంత క్వాలిఫికేషన్ ఉండి కూడా బిడ్డకు ఉద్యోగం దొరకట్లేదు ఇదంతా నీ దయవలనే తల్లి సామాన్యమైన భర్తను గొప్పగా తీర్చిదిద్దిన భార్యలను ఉన్నారని పేపర్లో చదివాను చూసాను కానీ గొప్ప స్థాయిలో ఉన్న భర్తని నేలకు కూల్చిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను వాడి మీద రాయని పేపర్లు లేవు వాడిని సన్మానించని వాళ్లు లేరు అలాంటి వాడిని ఎలాంటి పరిస్థితికి తీసుకువచ్చావో చూడు మా జీవితాలకి దరిద్రం పట్టినట్టు పట్టుకున్న వు అని కౌసల్య మల్లి నీ కోప్పడుతుంది.అన్నయ్య ఉద్యోగం కోసం వెళ్ళాడు కదా వస్తాడు వదిన అని నిలిమ అ0టుది.

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights
Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

అత్తయ్య మీరు ఈ కాఫీ తాగండి ఆయన వచ్చిన తర్వాత వేరేది పెడతాను అని మల్లి అంటుంది. నువ్వు అడవి బిడ్డవు కదా కాస్తంత విషముంటే కాఫీలో కలు ప్పు అందరం తాగి చస్తాం అని కౌసల్య కాఫీ గ్లాసు కింద విసిరేస్తుంది . సరే ఆయన ఎక్కడ ఉన్నాడో నేను వెతుకుతానుఅని మల్లి వెళ్తూ ఉండగా అగు ఇది ఎవరు క్లీన్ చేస్తారు అని కౌసల్య అంటుంది.  కాఫీ పడ్డది  తుడిచేసి వెళ్ళిపోతూ నేను వెలుగుని ఇచ్చే దీపాన్ని అత్తయ్య ఎవరి కొంప కాల్చాను మీరు పోయినవన్నీ తిరిగి తీసుకు వస్తాను పతనమైపోయిన భర్తను మళ్ళీ గొప్పవాణ్ణి చేసిన అమ్మాయిని చూస్తావు అది ఎవరో కాదు ఈ మల్లి పేరే మ్యాగజన్లో రాస్తారు అని వెళ్ళిపోతుంది మల్లి . కట్ చేస్తే, ఏం చేస్తున్నావ్ అరవింద్ కాఫీ తాగు అని మాలిని అంటుంది. జాబ్ కోసం చూస్తున్నాను అని అరవింద్ అంటాడు. ఇంకా ఆ జాబ్ మానేయ అరవింద్ వేరేది ఏదైనా చూసుకో అని అంటుంది. నాకు జర్నలిజం అంటే ఇష్టం కదా మాలిని నేను అది తప్ప ఇంక వేరేదేది చేయలేను ఇప్పుడు నాకన్నా మల్లి కి జాబ్ అవసరం తనకోసం కూడా చూస్తున్నాను అని అరవింద్ అంటాడు. నాకు తెలుసు కానీ అందులో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights
Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

అలాగని మనసు చంపుకుని వేరే జాబ్ చేయలేను మాలిని ఇంకా ఏమైనా నన్ను అడగాలా మాలిని  అని అరవింద్ అంటాడు. ఏమీ లేదు ఒకే కంపెనీలో దొరికితే ఇద్దరు ఒకే దగ్గర చేస్తారా వేర్వేరుగా చేయండి అరవింద్ అని మాలిని అంటుంది. గౌతమ్ లాగా నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా మాలిని అని అరవింద్ అంటాడు. లేదు అరవింద్ నలుగురు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు మనం ఒక బిడ్డకి పేరెంట్స్ కాబోతున్న అర్థం చేసుకో అని మాలిని అంటుంది. అర్థమైంది నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాం ఇకనుంచి వెళ్ళిపో అని అరవింద్ కోపంగా అంటాడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అరవింద్ అని మాలిని అంటుది. అరవింద్ తన బంక కోపంగా చేస్తాడు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ కోసం రోడ్డుమీద అంత వెతుకుతూ ఉంటుంది. ఒకచోట వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతూ ఉంటాడు గౌతమ్. రేయ్ ఏంట్రా అలా తాగుతున్నావ్ నువ్వెప్పుడూ మందు తాగవు కదా మాకన్నా బాగా స్పీడ్ గా తాగుతున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.నా భార్య వల్ల ఇలా తాగాల్సి వస్తుంది రా అని గౌతమ్ అంటాడు. ఇలాంటి పరిస్థితి రాకముందే నీ భార్యను కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. గౌతమ్ పెట్టుకోలేడురా  భార్య అంటే వాడికి అంత ప్రేమ అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ నేనేదో మనశ్శాంతత కోసం మీ దగ్గరికి వస్తే మళ్లీ భార్య జోలి తెస్తారు ఏంట్రా అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights
Malli Nindu Jabili Today Episode January 05 2024 Episode 539 Highlights

ఎంతైనా గౌతమ్ నీ భార్య మాటను చెప్పినట్టు వింటున్న వ్వు వేస్ట్ గాడివి రా అనివాళ్ళ ఫ్రెండ్ అంటాడు.గౌతమ్ కి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ రా నీ నీది లేస్తాడు. అవున్రా నీ భార్యని అదుపులో పెట్టుకోలేని వాడివి ఎందుకురా ఇలాంటి ప్రయత్నాలు చేస్తా వేస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్గౌతమ్ ని కొడతాడు.ఇంతలో మల్లి అక్కడికి వచ్చి నీకు ఎంత ధైర్యం నా భర్తనే కొడతావా అని అంటుంది. వచ్చిందమ్మా ప్రతివ్రత ఇద్దరి భర్తల్ని మెయింటైన్ చేస్తూ మనకు నీతులు చెప్తుంది రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఏమండీ మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుద0 పదా అని మల్లి అంటుంది.  అసలు మీరు మనుషులేనా ఈ స్థానంలో మీ అక్క చెల్లి వు0టే ఇలాగే మాట్లాడుతారా అని మల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ని తిడుతుంది. రేయ్ గౌతమ్ ఏదో బాధలో ఉన్నావు నీకు మనశ్శాంతిగా ఉంటుందని ఇక్కడికి రమ్మంటే మాకు ఏంటిరా క్లాస్ అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఎప్పుడు ఇంటికి రావాలో ఎప్పుడు రాకూడదు నాకు తెలుసు నువ్వు ఎవరే నన్ను అడగడానికి అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella