NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: చీర కట్టులో అదరగొట్టిన ప్రేరణ కంభం(కృష్ణ )

Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam

Krishna Mukunda Murari:  ప్రేరణ కంభం దక్షిణ భారత టెలివిజన్ పరిశ్రమలో ముఖ్యంగా కన్నడ మరియు తెలుగు భాషలో ఈమె పని చేస్తుంది. మన కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో మెయిన్ లీడ్ లో చేస్తుంది. తన క్యూట్ పర్ఫామెన్స్ తో చాలామంది ఆడియన్స్ ని సంపాదించుకుంది కృష్ణ.ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో మెప్పిస్తుంది.

Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam
Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద నటుల దాకా అందరూ పాపులారీటి కి సంపాదించుకుంటున్నారు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా, వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.

Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam
Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam

పండగలకి పుట్టినరోజులకి తమ అభిమానులకి వారి ఫోటోలను షేర్ చేస్తూ దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ ప్రత్యేకంగా దీని గురించి చెప్పక్కర్లేదు ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులకు చాలా బాగా ఆకట్టుకుంది ఇందులో నటిస్తున్న వారిలో, ప్రత్యేకంగా చెప్పుకో తగిన నటి ఆ సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంభం అదేనండి మన కృష్ణ.

Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam
Intresting photos of krishna-mukunda-murari serial actress prerana kambam

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన చీర కట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ చీరలో మహాలక్ష్మి లా కనిపిస్తుంది మన హీరోయిన్. ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు, ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by प्रेrana kambam (@prerana.kambam)

ఆమె అభిమానులైతే,వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఒక లుక్కేయండి..

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N