NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganledu జులై 19 ఎపిసోడ్ 635: పని మనిషి పనిష్మెంట్ నుంచు మల్లిక తప్పించుకునే ప్రయత్నం…గోవిందరాజుకి అడ్డంగా దొరికిపోతుంది…సైకిల్ రేస్ లో జానకి గెలుస్తుంది అని రామచంద్ర ఆశ!

janaki kalaganledu today july 19 2023 episode 635 highlights

Janaki Kalaganledu జులై 19 ఎపిసోడ్ 635సైకిల్ రేస్ కి అందరు సిద్ధంగా ఉన్నారా అని విక్రమ్ అడుగుతాడు, ఎస్ సార్ అని అందరు అంటారు. మీరే తప్పు చేసినా నాకు తెలిసిపోతుంది. అందరూ ఎంచుకున్నపొజిషన్ కి రావాలి. పూర్తయ్యే వరకు కాలు కింద పెట్టడానికి వీలు లేదు బ్యాలెన్స్ తప్పిన అది మీ బాడ్ లక్అంటాడు విక్రమ్.కాలికి దొరక పెడితే ఏం చేయాలి అని అడుగుతాడు మైత్రి ని అందులో ఒక మెంబెర్. ఇంతకుముందు వెనకబడిన వాళ్ళు పట్టుదలతో సాధిస్తే కప్పు గెలుచుకునే అవకాశం ఉంటుంది. నీ తొట్టి గ్యాంగ్ ఆల్ ద బెస్ట్ చెప్పినంత మాత్రాన నువ్వు గెలవవు. నా మీద దృష్టి తగ్గించి గేమ్ మీద దృష్టి పెట్టు అని అంటుంది జానకి.

janaki kalaganledu today july 19 2023 episode 635 highlights
janaki kalaganledu today july 19 2023 episode 635 highlights

ఇవన్నీ ఈ ఇంట్లో అంట్లేనా లేకపోతే తోముతున్నాను కదా అని వేరే వాళ్ళవి కూడా తెచ్చి వేశారా వామ్మో ఇవన్నీ తోమితే ఉంటానా అని అనుకుంటుంది మల్లిక. తోముతున్నావా లేదా అని జ్ఞానం అడుగుతుంది. ఆ తోముతున్న అత్తయ్య అని అంటుంది మల్లిక అయితే మరి చప్పుడు రావట్లేదు ఏంటి అని అంటుంది జ్ఞానంబ.నా లాంటి భరించే కోడలు ఉంటే ఎవరైనా ఇలాగే చేస్తారు. ఇవన్నీ తొమే సరికి నా పని అయిపోతుంది. ఎవరికీ ఇలాంటి అత్తయ్య ఉందా కూడదు అని అంటుంది మల్లిక.ఎప్పుడో ఒక అప్పుడు టైం రాదా చెప్తే అప్పుడు దీని సంగతి. ఇంతలో మలయాళం వచ్చి ఇంకొన్ని గిన్నలు వేస్తాడు, ఇవి కూడా తోమండి అని అంటాడు.

రేయ్ ఏంట్రా రేయ్ అని అంటుంది, రేయ్ కాదు సార్ అని పిలవండి మీరు ఇప్పుడు పని మనిషి అని అంటాడు, రేయ్ నీకు చాలా ఎక్కువ అయ్యింది అంటుంది మల్లిక.రేయ్ ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతుంది జ్ఞానంబ.తోముటున్నాను అత్తయ్య మలయాళం ఇంక తెచ్చి వేస్తె చాలా సంతోషిస్తున్నాను అని అంటుంది. తోమండి అమ్మ బాగా తోమండి అని మలయాళం మల్లిక ను రెచ్చ కొడతాడు. మల్లిక కు కోపం వస్తుంది.మలయాళం పాటలు పెడతాడు, పాట ఆపు రా ముందు అని మల్లిక అంటుంది.

janaki kalaganledu today july 19 2023 episode 635 highlights
janaki kalaganledu today july 19 2023 episode 635 highlights

మలయాళం నీకు ఒక సంబంధం కుదిరించాను దగ్గరుండి పెళ్లి చేద్దామని అని అనుకున్నాను, నువ్వు అంత స్టైల్ కొడితే నేనేం చేస్తానులే అని అంటుంది మల్లిక.సంబంధం నాక అమ్మయ్ ఎలా ఉంటుంది. చేతులు నొప్పి పెడుతున్నాయి కొంచెం తోంపెట్టరా అని అంటుంది మల్లికా. ఎవరు లేరు లేరా తోము. ఇప్పుడు చెప్పండి అమ్మ సంబంధం గురించి అని మలయాళం అడుగుతాడు. పేరు ఇంద్రజ, పేరు ఎంత అందంగా ఉందో ఫోటో ఉందా అని అడుగుతాడు మలయాళం.

janaki kalaganledu today july 19 2023 episode 635 highlights
janaki kalaganledu today july 19 2023 episode 635 highlights

ఇంతలో జ్ఞానంబ వాళ్ళ భర్త వచ్చేస్తాడు,ఫోటో చూపించండి అమ్మ అంటాడు మలయాళం.లేవరా లే అని అంటుంది మల్లిక.మామయ్య గారు అత్తయ్య గారికి చెప్పకండి నెల శిక్ష కాస్త సంవత్సరం అయిపోతుంది అని అంటుంది మల్లిక.నేను తొముతాను, పెళ్లి కావాలి రా నీకు అని అంటాడు.ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకుంటారో, ఎలా ఆలోచిస్తారో ఈ టాస్క్ వల్ల తెలుస్తుంది. ఎవరి పొజిషన్స్ ని ఎవరు సాధించుకుంటారో చూద్దాం అని అంటాడు విక్రమ్.అందరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాడు. రేస్ మొదలు పెడుదాం అని అంటాడు. అందరు వాళ్ళ సైకిల్ మీద బయలు దేరుతారు. విక్రమ్ వాళ్లందరిని మోనిటర్ లో గమనిస్తాడు, అప్పుడే ఒక బాబు బండికి చిక్కుకొని ఉంటాడు. అది చూసి జానకి కాపాడానికి వెళ్తుంది. కాపాడి మళ్ళీ రేస్ లోకి వెళ్తుంది. క్రాంతికి జానకికి మధ్య గ్యాప్ చాలా ఉంది ఎలా అని ఆఫీసర్ విక్రమ్ అడుగుతుంది.

janaki kalaganledu today july 19 2023 episode 635 highlights
janaki kalaganledu today july 19 2023 episode 635 highlights

కట్ చేస్తే రామా జానకి ఎలాగైనా ఈ టాస్క్ లో గెలవాలి అని అనుకుంటూ, గుడికి వెళ్లి జానకి గారు కష్టపడుతున్నారు నీకు తెలుసు గెలుస్తారో లేదో అని అంటాడు రామా. క్రాంతి తన పోసిషన్ చేరుకోవడానికి దగ్గర గా ఉంది జానకి చాలా దూరం లో ఉంది టైం దగ్గర పడుతుంది అని ఆఫీసర్ అంటుంది.జానకి చాలా ప్రయత్నిస్తుంది తను ఎలాగైనా గెలవాలి అన్న కసి తో వేగంగా వస్తుంది. అక్కడ రామా రెండు చిట్టీ లో నుండి ఒక చిట్టీ తీసివ్వు అని అడుగుతాడు, అతను ఒక చిట్టీ తీసి ఇస్తాడు,ఇందులో ఉందే నిజం అయ్యేలా చూడు జానకి గారు గెలిచేలా చెయ్ అని ఆ చిట్టిని తెరిచి చూస్తాడు.జానకి క్రాంతి కి క్లోజ్ గా వస్తుంది, జానకి వేగం పెరిగిందా లేదా క్రాంతి స్పీడ్ తగ్గిందా అని అంటుంది ఆఫీసర్.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N