NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ప్రభాకర్ ని జైలు నుండి విడిపిస్తా అని మాట ఇచ్చిన మురారి…అడ్డంగా దొరికిపోయిన ముకుంద!

Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights

Krishna Mukunda Murari: క్రిష్ణా మురారి ఇద్దరు బైక్ మీద చక్కర్లు కొడుతు ఉంటారు. ఇక మురారి రోడ్డు మధ్యలో వెళ్తూ ఉండగా కృష్ణ సినిమాకి వెళ్దాం ఏసిపి సార్ అని అంటుంది. అసలు మనం ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ లో ఉన్నాము. నువ్వు ఇప్పుడు ఏం అడుగుతున్నావ్ కృష్ణ అని రోడ్డు మధ్యలో బైక్ ఆపి మురారి కృష్ణకు క్లాస్ పీకుతాడు. అప్పుడే అటువైపుగా ఒక ఐస్ క్రీమ్ బండ అతను వెళ్తూ ఉంటాడు ఏసీబీ సార్ నాకు ఐస్ క్రీమ్ ఇప్పించండి అని కృష్ణ అంటుంది. ఇప్పుడు ఈ చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం అవసరమా అని అంటాడు. ఇక కృష్ణ మారం చేస్తుంటే మురారి తప్పక కృష్ణతోపాటు తను కూడా ఐస్ క్రీమ్ తింటాడు. నాకు ఒక కోరిక ఉంది మీరు తీరుస్తారా అని కృష్ణ అంటుంది ఇంతకీ ఆ తింగరి కోరిక ఏంటి అని అడగగా జోరున వర్షంలో ఇలా రోడ్డుమీద నిలబడి గొడుగు పట్టుకుని ఐస్ క్రీమ్ తినాలి అని అంటుంది. అందుకే నిన్ను తింగరి అనేది. నువ్వు తింగరి అనే పేరుకి బ్రాండ్ అంబాసిడర్ అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1
Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1

మరోవైపు ముకుందా దేవ్ ని కలవడానికి జైలు కి వెళ్తుంది. అప్పుడు జైలర్ మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడగగా ముకుందా మస్తాన్ అని అతనికి ఫోన్ చేశాను. ఆయన ఈ టైం చెప్పి రమ్మని చెప్పారు అని ముకుందా చెబుతుంది. ఇక వెంటనే అతను మస్తాన్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగగా ఏసిపి మురారి దగ్గర ఉన్నాను అని చెబుతాడు. నీకు ఎవరైనా ఫోన్ చేసి దేవ్ ని కలుస్తా అని చెప్పారని అంటే అవును అని డీటెయిల్స్ ఇస్తారు. సరే మేడం మీరు వెళ్ళండి ఇక కలవచ్చు అని ఆ జైలర్ ముకుందని వాళ్ళ అన్నయ్య దేవ్ దగ్గరికి పంపిస్తాడు. ముకుంద దేవుని చూడగానే ఏడుస్తుంది ఏంటి ముకుందా ఇదంతా అని దేవ్ అంటే ఇదంతా నా కర్మరా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు.

Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1
Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1

నాకోసం నువ్వు జైలు కి వచ్చావు నా వల్లే కదా ఇదంతా అని ముకుందా. దేవ్ ని చూస్తూ బాధపడుతుంది. ఇక ముకుందని చూడగానే దేవ్ ఎలా ఉన్నావ్ ముకుందా? అంతా ఓకేనా అంటే నాట్ ఓకే అసలు ఏం బాగోలేదు అని ముకుందా దేవ్ తో చెబుతుంది. ఇక ఇంట్లో జరిగిందంతా చెబుతుంది. దేవ్ మురారి ఇదే జైల్లో ఉన్న ఆ పెద్దపల్లి ప్రభాకర్ ని కలవనున్నాడు మురారి కి గతమంతా గుర్తుకు వచ్చేసింది అని ముకుంద చెబుతుంది. నాకు చాలా భయంగా ఉంది దేవ్.

Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights
Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights

అవును ముకుందా నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మీ ఇద్దరి పెళ్లి ఈ శుక్రవారం అని చెప్పావు. మరి పెళ్లి సంగతి ఏమైంది అని దేవ్ అడుగగా ఆ పెళ్లి జరిగే లోపే నిజాన్ని ప్రూవ్ చేస్తాను అని మురారి చెప్పాడు. ఒకవేళ అప్పుడు చేయలేకపోతే ఇక తప్పక నాతో పెళ్లి జరుగుతుంది అని ముకుంద అంటుంది. అయితే కచ్చితంగా అప్పటి వరకు నేను మురారి కి దొరకను ఇంకో రెండు రోజుల్లో నాకు బెయిల్ వస్తుంది. నేను బయటకు వచ్చాక ఇక చక్రం ఎలా తిప్పాలో అలా తిప్పుతాను అప్పటివరకు నువ్వు కంగారు పడకు ఒకవేళ నువ్వు ఈలోపే మురారి కి దొరికిపోతే అని ముకుంద అంటుంది. నేను మురారి కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతాను అని దేవ్ ముకుందతో అంటాడు. నువ్వు ఈ పెళ్లి జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఉండు. నీ ముఖంలో ఎక్కడ నువ్వు కంగారు, భయాన్ని మాత్రం చూపించకు. ఇక వెళ్ళు అని దేవ్ ముకుందతో చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights
Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights

రేవతి మధు ఇద్దరూ శకుంతల దగ్గరికి వస్తారు ఇంట్లోకి రావడంతోనే గుమగుమల వాసన చూసి ఏంటి వదిన సంగతి అని అడగగా ఇక నా బిడ్డ కష్టాలు తీరిపోయినట్టే కదా అందుకే ఈ రోజైనా కడుపునిండా అన్నం తింటుందని నాటుకోడి పులుసు చేశాను అని శకుంతలా చెబుతుంది. మీరు కూడా ఈ ఫోటో భోజనం చేసి వెళ్లండి అంటే లేదు లేదు నేను ఇంట్లో వంట చేసి వచ్చాను అని రేవతి అంటుంది అయితే నాకు బాక్స్ లో వేసి ఇవ్వు అత్తయ్య అని మధు అంటాడు. శకుంతల అత్తయ్య ఇప్పుడు కాదు రాత్రికి వస్తాను. అప్పుడు బాక్స్ లో పెట్టు అని మనసులో మధు నైట్ మందులోకి స్టఫ్ గా పనికొస్తుంది అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1
Krishna Mukunda Murari Today December 18 2023 Episode 343 Highlights 1

ఇక ఈ కేసు ఖతమైతే బాగుండు వదినా అనే శకుంతల అంటుండగా.. రేవతి కూడా ఈ కేసుకి తేలే వరకు నాకు కంగారుగానే ఉంటుంది వదిన ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా అని అంటుంది అక్కడ ఉంది నీ కొడుకు ఏసీపీ నీ కోడలు డాక్టర్ వాళ్ళిద్దరూ కచ్చితంగా ఈ కేస్ ని చేజిస్తారు అని మధు అంటాడు. వచ్చే సంక్రాంతికి మనందరం కలిసి పండగ చేసుకుంటాం అని మధు అంటాడు నీ నోటి చలవ వలన అది జరిగితే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని శకుంతల మధుతో అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights
Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights

మురారి కృష్ణ ఇద్దరు జైలు లో పెద్దపల్లి ప్రభాకర్ను కలుస్తాడు. చిన్నాన్న మీ అల్లుడికి గతం అంతా గుర్తుకు వచ్చేసింది అని కృష్ణ సంతోషంగా చెబుతుంది. అంతేకాకుండా మీరు అసలు ఇది తప్పు చేయలేదు అని ఏసిపి సార్ చెప్పారు అని చెబుతుంది. ఈ శుక్రవారం లోపే ఇదంతా ప్రూవ్ చేయాలి అని కృష్ణ చెబుతుంది. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే ముకుందా మురారి కి పెళ్లి జరుగుతుంది అని కూడా కృష్ణ చెబుతుంది. ఒకవేళ ప్రూవ్ చేయలేక పోతే అని ప్రభాకర్ మురారిని అడగగా.. అప్పటికి ఎప్పటికీ కూడా కృష్ణని నా భార్య అని ప్రభాకర్ తో అంటాడు. ఆ మాటలతో ప్రభాకర్ కి ఇంకాస్త ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఈ లగ్గం ముచ్చట లేకపోయి ఉంటే నాకు ఇంత కంగారు ఉండేది కాదు అని ప్రభాకర్ అంటాడు మీరు వీటన్నిటి గురించి ఆలోచించకండి, కానీ, నేను ఎంత నమ్మకంతో చెప్పానో ఆలోచించండి అని మురారి అంటాడు. మురారి ప్రభాకర్ ని మీకు ఎవరి మీద అయినా డౌట్ ఉందా అని అడుగుతాడు. నిన్ను రిలీజ్ చేసే బాధ్యత నాది అని మురారి అంటాడు. కిట్టమ్మ మీ చిన్నమ్మ ఎలా ఉంది అని ప్రభాకర్ అడుగుతాడు మీరు వస్తారని తెగ సంబరపడిపోతుంది అని చెబుతుంది. పిచ్చిది అది కాస్త కడుపునిండా కూడి తినమని చెప్పు అని ప్రభాకర్ చెబుతాడు.

Krishna Mukunda Murari: ముకుంద భయాన్ని తెలుసుకున్న కృష్ణ.. సూపర్ ప్లాన్.. దేవ్, ముకుంద అడ్డంగా దొరికిపోయరా.?

Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights
Krishna Mukunda Murari Today Episode December 18 2023 Episode 343 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని తో నేను పరిమళ దగ్గరకు వెళ్ళను నాకు సర్జరీ చేసిన అతని పేరు వివరాలు చెప్పారు అని మురారి అంటుండగా.. ముకుంద కంగారు పడుతుంది. ఇంతకీ ఎవరు అతను, అతని పేరేంటి అని భవాని అడుగగా.. ముకుంద ఎందుకు కంగారు పడుతుంది అని కృష్ణ ఆలోచిస్తుంది. కృష్ణ ముకుందపై అనుమాన పడుతుందా.. ఆ అనుమానమే నిజమవుతుందా అనేది తరువాయి భాగంలో చూడాలి.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N