NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani December 18 2023 Episode 1113: తిలోత్తమని షూట్ చేసిన గంగాధరం, నన్ను చంపాలని ఎందుకు చూసావు విశాల్ అంటున్న తిలోత్తమ

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

Trinayani December 18 2023 Episode 1113: డమ్మక్క నిజమే చెప్పింది అని స్వామీజీ అంటాడు. అక్కని నువ్వే ఏదైనా చేస్తావా గంగాధరం అని పావనమూర్తి అంటాడు. తన పాపాలను కడిగేసేది తన ముందుకు వచ్చి నిలబడేది గాయత్రీ దేవి కానీ నేను కాదు అని గంగాధరం అంటాడు. ఇలా మాట్లాడే నీ జీవితం నాశనం చేసుకున్నావు కదా మామ అని అని తిలోత్తమ అంటుంది.  మామ అని ఎంత ముద్దుగా పిలిచిందో అత్తయ్య అని హాసిని అంటుంది. అమ్మ గంగాధర్ అని అలాగే పిలుస్తుంది అని విశాల్ అంటాడు. తిలోత్తమ గండం పొంచి ఉంది జాగ్రత్తగా మాట్లాడు ఆవేశపడకు అని స్వామీజీ అంటాడు. విశాల్ గాయత్రి అక్కని చంపిన వాడిని తీసుకువచ్చి ఇంట్లో నిలబెడతావా గాయత్రి అక్క లేని లోటు నేను తీరుస్తున్నానని నా మీద కక్ష కట్టి  చంపే ప్రయత్నం కూడా చేశాడు  అతని ఎందుకు పిలిపించవు పంపించే అని తిలోత్తమ అంటుంది. అదంతా ఒకప్పుడు అమ్మ ఇప్పుడు మారిపోయాడు అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights
Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

అదంతా మాకు తెలియదు నాన్న నువ్వు ఇకనుంచి వెళ్ళు అని వల్లభ అంటాడు. నాన్న అంటూనే వెళ్లిపోమంటావ్ ఏంటి అన్నయ్య అని విశాల్ అంటాడు. నన్ను కాదని జగదీష్ బాబు నువ్వు పెళ్లి చేసుకున్నా నేను బాధపడలేదు తన పెళ్లి రోజు చేసుకుంటుందని ఏదో చిన్న గిఫ్ట్ తెచ్చాను ఇచ్చి వెళ్తాను అని గంగాధరం అంటాడు. ఏవందో 200 పెట్టి తెచ్చుంటావు  అయినా మాకు అక్కర్లేదు నువ్వు వెళ్ళు అని వల్లభ అంటాడు. అన్నయ్య ఎలాగూ అమ్మ రెండు నిమిషాల్లో కేక్ కట్ చేస్తుంది చూసి వెళ్ళిపోతాడు అని విశాల్ అంటాడు. ఆ గిఫ్ట్ ఏంటో ఇవ్వు అని డమ్మక అంటుంది. గంగాధరం తన బ్యాగులో నుంచి మల్లెపూలు తీస్తాడు. ఏవి తీసుకోవద్దు తిలోత్తమ అని స్వామీ అంటాడు. ఆ మల్లెపూలను చూడగానే సుమన బుల్లి బావగారు ఇందాక మా నైని అక్క మల్లెపూల వల్లనే గండం వస్తుందని చెప్పింది కదా అని అంటుంది. తను అంత ప్రేమగా తెచ్చిస్తుంటే ఎందుకు కాదనడం అని హాసిని అంటుంది. గండం వస్తుందని చెప్పింది కానీ అది అమ్మకి అని వదిన చెప్పలేదుగా అని విక్రాంత్ అంటాడు. అయినా నాకు వద్దు అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights
Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

పెద్దయ్య నువ్వు ఇక్కడ ఉంటే నీ మీద అపవాదం పడుతుంది నువ్వు వెళ్ళు అని నైని అంటుంది. ఎంతైనా అత్తయ్యకి మొదటి భర్త కదా ఇవ్వనివ్వు నైని అని హాసిని అంటుంది. అమ్మ వద్దంటుంది కదా ఇక నువ్వెళ్ళు అని వల్లభ అంటాడు. అన్నయ్య కేక్ కట్ చేయగానే వెళ్ళిపోతాడులే అని విశాల్ అంటాడు. విశాల్ కేక్ కట్ చేస్తాను కానీ ముక్కు కూడా అతనికి ఇవ్వకూడదు అని తిలోత్తమ అంటుంది.గాయత్రీ దేవి గారి దగ్గర నేను కుక్కల పని చేశాను నేను నీలాగా ఆశకుఫోను నాకు ఏ ముక్క వద్దు అని గంగాధరం అంటాడు. తిలోత్తమ కేక్ కట్ చేస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. అదే సమయంగా గంగాధరం అనుకొని మల్లెపూల నుంచి తుపాకీ తీసి తిలోత్తమని కాల్ చేస్తాడు. అది చూసిన నైని తిలోత్తమని పక్కకు లాగుతుంది అయినా సరే బుల్లెట్ చేతికి తగులుతుంది. ఆ దెబ్బకి రక్తం గాయత్రి ఫోటో మీద పడుతుంది. అందరూ కంగారు పడిపోయి నీకేం కాలేదు కదా అమ్మ అని తిలోత్తమ చుట్టూ చేరుతారు. ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. జరగబోయేది ఇదే అని అర్థమయ్యేలా చెప్పాల్సింది అని స్వామీజీ అంటాడు. నేరుగా చెప్పలేకనే పరోక్షంగా చెప్పాను కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు స్వామి అని అఖండ స్వామి అంటాడు.

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights
Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

ధర్మం వైపు మీరు ఆ ధర్మం వైపు వీరు ఉన్న ఆశయం మాత్రం ఒకటే అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, సుమన చీర మార్చుకుంటుంది. ఇంట్లో అందరం అమ్మకేమవుతుందో అనే కంగారు పడుతుంటే నువ్వు కారు దగ్గరికి వచ్చి ఎవరో బంధువులు వెళ్లిపోయారు అన్నట్టుగా ఇంట్లోకి వచ్చి సోకులు పడుతున్నావా అని విక్రాంత్ అంటాడు. నేనొక్కదాన్నే చీర మార్చుకున్నట్టు నన్ను తిడతారు కానీ ఇంట్లో అందరూ మార్చుకున్నారు అని సుమన అంటుంది. హాస్పిటల్ కి వచ్చి అమ్మ ని పలకరిద్దామని నీకు లేదా అని క్రాంత్ అంటాడు. ఇది మరీ బాగుంది తనకి దెబ్బ తగలడానికి కారణమైన విశాల్ బావని వదిలిపెట్టి నన్ను ఆడి పోసుకుంటారు ఏంటి అని సుమన అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నాన్న అలా చేస్తాడని అన్నయ్య ఎందుకు అనుకుంటాడు అని వికాంత్ అంటాడు. రేపు అత్తయ్య హాస్పిటల్ నుంచి వచ్చాక ఇదే మాట అనకపోతే నేను కట్టు విప్పి గుండు కొట్టించుకుంటాను చూడండి అని సుమన అంటుంది. కట్ చేస్తే, ఏం చేస్తున్నావ్ అక్క అని సుమన అడుగుతుంది. ఫోటో మీద రక్తం పడింది కదా క్లీన్ చేస్తుంది గాయత్రి అని హాసిని అంటుంది.

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights
Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

ఇంతలో నైని పాలు తీసుకువచ్చి ఇస్తుంది. అదేంటి తను ఏమీ తాగట్లేదు అన్నారు కదా ఇప్పుడు పాలు ఎలా తాగుతుంది అని సుమన అంటుంది. తిలోత్తమ అత్తయ్య రక్తం చిందింది కదా అందుకని ఇప్పుడు పాలు తాగుతుంది అని హాసిని అంటుంది. హాసిని అమ్మ నువ్వు అంత చెప్పేసేలా ఉన్నావే అని పావన మూర్తి అంటాడు. చూసావా అక్క నీ కూతురిలో రాక్షస లక్షణాలు ఉన్నాయి తిలోత్తమ అత్తయ్య రక్తం చిందితే కానీ నీ కూతురు పాలు తాగడం లేదు అని సుమన అంటుంది.

Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights
Trinayani Today Episode December 18 2023 Episode 1113 Highlights

నువ్వు అలా భయపెట్టకు అమ్మ అందరూ నూరేళ్లు పెడతారు అని పావను మూర్తి అంటాడు. ముందు డోరు మోగుతుంది చూడండి అని సుమన అంటుంది. ఇంతలో తిలోత్తమని వల్లభ తీసుకొని వస్తాడు. అమ్మ డిస్చార్జ్ చేస్తున్నారని చెప్తే నేను వచ్చే వాడిని కదా అని విశాల్ అంటాడు. ఎందుకు ఇంకా చచ్చాను బ్రతికాను అని చూడడానికి వచ్చేవాడివా విశాల్ అని తిలోత్తమ అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ అని విశాల్ అంటాడు. చూసావా బుల్లి బావగారు నేను ఇందాక అంటే మీరు కాదన్నారు కానీ అత్తయ్య కూడా అదే మాట అనది అని సుమన అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri