NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మురారిలాలకు పెళ్లా.? అందుకేనా అమెరికా పంపిస్తున్న భవాని..

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

Krishna Mukunda Murari: ముకుంద కృష్ణ చేతిలో నుంచి చీపురు తీసుకుంటుంది. మురారి కింద పడ్డ కుర్చీ తీసి లేపి పక్కన పెట్టి అందులో కృష్ణుని తీసుకువచ్చి కూర్చోబెడతాడు. ఇక కృష్ణని ఒక్క పని కూడా చేయించకుండా తనని చూస్తూ ముకుంద చేత పనులు చేస్తూ ముకుందకు మురారి హెల్ప్ చేస్తాడు. ముకుందా మురారి ఇద్దరూ కలిసి కృష్ణ రూమ్ ని బాగు చేస్తారు.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

మన పవర్ స్టేషన్ ప్రాజెక్టు గురించి ఈశ్వర్ అన్నయ్య కు అన్ని డీటెయిల్స్ చెప్పాను. మురారి విషయం తెలిసి రెండు రోజులు భోజనం చేయలేదట ఇప్పుడు తనకి తగినందుకు సంతోషిస్తున్నాడు. అంతేకాకుండా నాకు నచ్చడం లేదు వదిన అని ప్రసాద్ అంటాడు. ఏమన్నాడో చెప్పు ప్రసాద్ మురారి చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఆ మాట నాకు నచ్చలేదు వదిన అని ప్రసాద్ భవానీతో అంటాడు. ఆ మాట విని భవాని కూడా ఆలోచనలో పడుతుంది. ఈ ఫైల్ మీకు పంపిస్తాను తర్వాత చూడండి అని ప్రసాద్ అంటాడు.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

మురారి ఎందుకు డాక్టర్ని అవుట్ హౌజ్ లో ఉంచారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదేదో ఇందాకే అడిగి ఉండే బాగుండేది అని మనసులో అనుకుంటాడు. ముకుందా ఎందుకు కృష్ణకి గెస్ట్ హౌస్ లో రూమ్ ఇచ్చారు ఇక్కడ నుంచి పంపించేయాల్సింది అని మనసులో అనుకుంటుంది. థాంక్యూ ముకుందా? చెత్తలా ఉన్నాయి. ఇంటిని అద్దంలా మార్చావు అని కృష్ణ అంటుంది. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదూ అని కృష్ణ అనగానే అవును రైట్ అని మురారి అంటాడు. అవును డాక్టర్ రూమ్నే కాదు.. మనుషుల్ని కూడా అద్దంలా మార్చే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని మురారి ముకుందని పొగుడుతాడు. గతం మర్చిపోయి తిరుగుతున్న నన్ను మామూలు మనిషి అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఐ లైక్ హర్ అని మురారి కృష్ణ ముందే ముకుందని పొగుడుతాడు.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

అఫ్కోర్స్ మీరు కూడా డాక్టర్ గా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు అని కృష్ణ ను అంటాడు. కానీ ముకుంద లాగా మీరు చేసే అవకాశం లేదు కదా తను ఈ ఇంటి కోడలు అని పెద్దమ్మ చెప్పింది. అంటే ఈ ఇంటి మనిషే కదా.. ఇంటి మనిషే కానీ సొంత మనిషి కాదు కదా సార్ అని కృష్ణ అంటుంది. సొంత మనిషి అంటూ మీకు దొరికాక ఆ కిక్కే వేరు సార్ అని కృష్ణ అంటుంది. అవును అది నిజమే. నన్ను డాక్టర్ అని పిలవకండి నా పేరు అని కాసేపు ఆగి వేణి అని పిలవమని చెబుతుంది. ఇంకా ఈరోజు టి ప్లాన్స్ ఏంటి అంటే ఇంకా ఏమీ లేవు సర్ ఫ్రెష్ పడుకుంటాను అని కృష్ణ అంటుంది ఇక మురారి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ముక్కులతో నా గుండె ధైర్యం చూసావా అని ముకుందతో కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

ఉదయాన్నే నిద్ర లేచిన మురారి ఎందుకో తెలియదు డాక్టర్ని పదే పదే చూడాలని అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఇక అదే సమయానికి కృష్ణ ఉదయాన్నే లేచి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఎసిపి సార్ కి గతం త్వరగా గుర్తుకు వచ్చేలా చేయమని కోరుకుంటుంది. కృష్ణ పూజ చేయడం మురారి మేడ మీద నుంచి గమనిస్తూ ఉంటాడు. ఇక గుడ్ మార్నింగ్ అని మురారి చెప్పగా.. కృష్ణ హారతి పళ్లెం చూపించి హారతి తీసుకోమని చెబుతుంది. ఇక మురారి గబగబా దిగుతూ ఉండగా.. ఎక్కడికి మురారి అని మధు అడుగుతుండగా.. మురారి కాలు బెనుకుతుంది. మురారికి ఇక కృష్ణ గబగబా లోపలికి వస్తుంది. ఏమైంది మురారి అని అంటే.. ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటాడు ఇక మురారి కి కృష్ణ హారతి పళ్ళను చూయించి హారతి తీసుకోమని చెబుతుంది. ముకుంద మురారిని నువ్వు పైకి తీసుకువెళ్ళు అని భవాని చెబుతుంది. మురారి పైకి వెళ్ళిన తర్వాత భవాని కృష్ణని అరుస్తుంది. ఇప్పుడు చేసింది సరిపోలేదా ఇంకా ఏం చేయాలని ఎక్కడికి వచ్చావని కృష్ణని భవాని అరుస్తుంది.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

కృష్ణ మురారి కి గతం గుర్తు చేద్దామని సలహా ఇస్తుంది భవాని ఆ మాట వినగానే మురారి నిన్ను శాశ్వతంగా మర్చిపోయిన తర్వాత గుర్తు చేద్దాం అని అంటుంది. అప్పుడు తప్పకుండా గుర్తు చేస్తాను చాలా ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. నాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే అవుట్ హౌస్ లో కూడా ఉండనివ్వను అని భవాని అంటుంది. రేవతి కూడా అక్కకి ఎదురుగా నువ్వు ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు వెళ్ళిపో కృష్ణ అని అంటుంది.

Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights
Krishna Mukunda Murari today episode november 1 2023 episode 303 highlights

మరోవైపు ముకుందా మురారి గదిలో నుంచి కృష్ణ ఫోటోలు తనకు సంబంధించిన వస్తువులన్నీ తీసేసి ఒక బ్యాగ్ లో సర్దిపెట్టుతుంది. ఇక మురారి ఈ గదిలోకి వచ్చినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కృష్ణ మురరి లకు సంబంధించినవి ఏమీ లేవు అని ముకుందా అనుకుంటుంది. ఇక అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన మురారి అటుగా ఆ రూమ్ లోకి వస్తాడు. అక్కడ కృష్ణ ఇచ్చిన కృష్ణుడు బొమ్మ కనిపిస్తుంది మురారి ఆ కృష్ణుడు బొమ్మను అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బొమ్మ తనకు ఎవరో ఇచ్చారని గుర్తుకు వస్తుంది వాళ్లు ఎవరు అనేది గుర్తుకురాదు. మురారి ఏమైంది , ఎందుకు అలా ఉన్నావు అని అంతా అక్కడికి వస్తారు.

డాక్టర్ వంటలు మాత్రం సూపర్ ఉన్నాయి స్మెల్ అదిరిపోయింది అని మురారి అనగానే.. మురారి ఎందుకు కృష్ణకు కనెక్ట్ అవుతున్నాడు అని భవాని మనసులో అనుకుంటుంది. నేనేమైనా నీకు హెల్ప్ చేయనా కృష్ణని రేవతి అడగగానే అప్పుడు మీరు నాకు సొంతవాళ్లు అవుతారు. అలా అనుకుంటే ఏమైనా నష్టమా అని మురారి అంటాడు. వేణి బిర్యానీ చాలా బాగుంది అనే భవాని అంటుంది. నాన్న మురారి ఇంకో నెల రోజులు తర్వాత నువ్వు ఇలాంటి బిర్యాని తినలేవేమో అని అంటుంది. ఎందుకు పెద్దమ్మా అని అడగగా.. నీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ముకుందను ఇచ్చి నిన్ను అమెరికాకు పంపిస్తున్నాను అని భవాని చెబుతుంది. ఆ మాట కృష్ణ విని షాక్ అవుతుంది.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri