NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అఖిల ఒరేయ్ అన్నయ్య నువ్వు ప్రేమించిన అంజలి ని సొంతం కాబోతుంది కదా నీ ఆనందానికి హద్దులు లేవు అనుకుంటా అంటుంది అఖిల. సంజయ్ ఏంటి అఖిల నువ్వు మరీ రోజు రోజుకి చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తున్నావు అంటాడు. అఖిల ఏంట్రా అన్నయ్య అప్పుడే సిగ్గు వచ్చేసిందా ఏంటి అని అంటుంది అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది వాళ్ళ మాటలు విని సరిపోయింది ఈ ఇంట్లో ఆడపిల్లకు ఒక న్యాయం మగ పిల్లాడికి మరో న్యాయమా అఖిల నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది నువ్వు బంటిని ప్రేమిస్తేనేమో వద్దు అని చెప్పేసింది. అదే సంజయ్ మాత్రం అంజలి అని ప్రేమిస్తే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తుంది ఇదెక్కడి అన్యాయం అఖిల అంటుంది.

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

అప్పుడే శాంభవి అక్కడికి వస్తుంది మాధవి మాటలన్నీ విని ఏ మాధవి అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు పిల్లలకి లేనిపోని మాటలు చెప్పి చెడగొడుతున్నావా అని అంటుంది.మాధవి నేనేం చెడగొడుతున్నాను అత్తయ్య మీరు చెప్పిన న్యాయమే కదా మీ కూతురు అఖిల బండిని ప్రేమిస్తేనేమో వాడు రెండో పెళ్లి వాడు వాడిని పెళ్లి చేసుకుని సుఖపడతావు అని కొట్టి బెదిరించి అఖిలను బంటిమీద ఇంట్రెస్ట్ తగ్గేలా చేశారు ఇప్పుడు అదే పని సంజయ్ చేస్తేనేమో అంజలిని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇది ఎక్కడి న్యాయం మొత్తం అయ్యా అంటుంది. శాంభవి అయితే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది అంజలి కూడా పెళ్లయిందని అంటున్నావా అని అంటుంది మాధవి కచ్చితంగా అంటున్నాను

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

అత్తయ్య ఎందుకంటే ఆ అంజలి పట్టణంలో పుట్టి పెరిగిన పిల్ల తనకి పెళ్లయింది లేదంటే ఏవైనా ఎఫైర్ లు ఉన్నాయో ఎవరికి తెలుసు అవి ఏవి మీరు ఆరా తీయకుండా కోడలుగా చేసుకుంటున్నారు అని అంటుంది.శాంభవి ఏ మాధవి నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా తిన్నగా రాదా ఛి నువ్వు ఆడదానివేనా ఇంకో ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడుతావా ఒరేయ్ పెద్దోడా నీ భార్య నోరు కాస్త అదుపులో పెడితే బాగుంటుంది అని అంటుంది. చరణ్ రాజ్ నోరు మూస్తావా లేదంటే ఒళ్ళు పగల కొట్టుకుంటావా అని అంటాడు మాధవి మూస్తానండి ఎందుకు మూయను మీరందరూ కలిసి నానోరు మాత్రమే ఊహించగలరు కానీ అంజలి బంటి లా గుట్టును మాత్రం కనిపెట్టలేరు కదా అని అంటుంది. చరణ్ రాజ్ అమ్మ ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి పంతులుగారు వచ్చేసారు అని చెబుతాడు. శాంభవి అలాగే కానీ నీ పెళ్ళాన్ని వెళ్లి అంజలి వాళ్ళని తీసుకురమ్మని చెప్పు అంటుంది. చరణ్ రాజ్ ఏ మాధవి వినపడింది కదా అమ్మ నేను చెప్పిందో వెళ్లి అంజలిని తీసుకుని రాపో అంటాడు. మాధవి సరే వెళ్తాను లెండి వెళ్లక చస్తానా అంటూ అంజలి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుందిమాధవి.

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

కట్ చేస్తే అంజలి పెళ్లికూతురుగా రెడీ అవుతుంది. బంటి అంజలి గదిలోకి వస్తాడు.అంజలి ఏంటి కాబోయే పెళ్లికొడుకు గారు ఏంటి అంత దిగాలుగా ఉన్నారు అని అడుగుతుంది. బంటి నీకేంటమ్మా పెళ్లికూతురు లాగా పెళ్లికి రెడీ అయిపోయావు నా బాధంతా నీ గురించే కదా నా పెళ్ళాన్ని వేరే వాడి పక్కన చూడాల్సి వస్తుందని నా బాధ నేను పడుతున్నాను ఏం చేయను అంటాడు. అంజలి ఓహో అలాగా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు బంటి ఏం చేయాలి అంటే దగ్గరకు వచ్చి హత్తుకోవాలి అప్పుడు నా బాధ తీరిపోతుంది అంటాడు బంటి. అంజలి అలాగా ఏంటమ్మా పండుగ రోజు కూడా బాధ మొగుడేనా అన్నట్టు ఏంటి ఈ రోజు కూడా నీతోనే ఉండాలా ఏంటి అని సరదాగా అంటుంది బంటి ఆ మాటకు నిన్ను ఏం చేస్తాను చూడు అని వాళ్ళిద్దరూ పరుగులు తీస్తూ గదిలో నవ్వుతూ ఉంటారు అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది.

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

కిటికీలోంచి బంటి అంజిలి ల ఆటపాటలు చూసి చి చి నేను చూస్తుంది ఇదంతా నిజమేనా ఇది అత్తయ్యకి చూపిస్తే ఏమంటుందో అయినా నేను ఏది చేసినా ఫెయిల్ అయిపోతున్నాను ఇది కల నిజమా అంటూ తన కళ్ళను తను నలుపుకుంటూ చూస్తుంది నిజంగానే అంజలివ్వండి కేరింతల కొడుతూ ఆడుతూ కనిపిస్తారు అమ్మో ఇది నిజంగానే నిజమే వీళ్ళిద్దరూ సరసాలు ఆడుకుంటున్నారు చిచి ఇప్పుడు మా సంచి తో పెళ్లికి రెడీ అయిపోయి ఈ బంటి గాడితో కొలుకుతుంది అంజలి ఈ ఘోరాన్ని నేను చూడలెను అంటూ ఇంట్లోకి వెళుతుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode April 20 2024 Episode 2160 highlights

కట్ చేస్తే అమృత రండి మాధవి గారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. మాధవి అవును నేను ఎందుకు వచ్చాను నాకు గుర్తుకులేదు అని అంటూ ఉండగా అంజలి వేరే గదిలో నుండి బంటి మరో గదిలో నుండి వస్తూ ఉంటారు వాళ్లను చూసిన మాధవి అవును అంజలి మీరిద్దరూ ఒకే గదిలో ఉన్నారు కదా ఇప్పుడేంటి వేరువేరు గదుల్లో నుండి వస్తున్నారు నేను చూసింది కళ నిజమా అని అడుగుతుంది మాధవి.అంజలి అయ్యో అదేంటండి బంటి నా గదిలో ఎందుకుంటాడు నేను నా గదిలో నుండి వస్తున్నాను అదిగో బంటి గారు తన గది నుండి వస్తున్నారు ఏంటండీ ఈమధ్య మీకు ఆరోగ్యం బాగుండడం లేదా ఇలా కంగారు పడుతున్నారు చూసింది చూడనట్టు చూడండి చూసినట్లు చెబుతున్నారు ఏంటి అని అడుగుతుంది. అరుణ్ కుమార్ అవునవును నిజం చెప్పావు అంజలి ఈమధ్య మాధవి గారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు

ఏంటో నండి మీకు తెలియకుండా మీ ఒంట్లో ఏదైనా రోగం తయారయిందేమో ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోండి ఇలా మతిమరుపుతనమని ఏదో కొత్త వ్యాధి వస్తుంది కదా అలా మీరు మీకు ఏదైనా వచ్చిందేమో అని అంటాడు. కావేరి ఏంటి ఇక్కడదాకా వచ్చి చెప్పిన పని మర్చిపోతే ఎలా శాంభవి గారు ఏదైనా చెప్పమన్నారా మాకు అని అంటుంది.మాధవి ఆ గుర్తుకు వచ్చింది మా అత్తయ్య శాంభవి గారు మిమ్మల్ని అందరిని అంజలిని తీసుకుని త్వరగా రమ్మని కబురు పెట్టారుమీరు త్వరగా వచ్చేయండి అంటూ వెళ్ళిపోతుంది మాధవి

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N