NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo February 6  2024 Episode  280: నువ్వు తల్లి కాబోతున్నావు రాదా అంటున్నా కృష్ణ, నో నేను తల్లినయై అవకాశం లేదు అంటున్నారు రాధా..

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

Madhuranagarilo February 6  2024 Episode  280: ఇంతలో శ్యామ్ వాళ్ళు ఇంటికి వస్తారు. కృష్ణ ఎప్పుడొచ్చావు అని రాధా అడుగుతుంది. ఈవిడ ఎందుకు వచ్చింది అని రుక్మిణి ఆలోచిస్తుంది. హ్యాపీ బర్త్డే రాధా అని కృష్ణ చెబుతుంది. ఈ గిఫ్ట్ ఎవరికీ మా అమ్మ కోసమేనా అని పండు అంటాడు. బర్త్డే ఎవరిది మీ అమ్మదే కదా గిఫ్ట్ కూడా మీ అమ్మకే అని కృష్ణ అంటుంది. రాద కోసం తెచ్చావా గిఫ్ట్ అనిరు రుక్మిణి అంటుంది. ఓపెన్ చేసి చూద్దామా అని పండు అంటాడు. ఇప్పుడు కాదు నాన్న మీ అమ్మ బర్త్డే అయిపోయిన తర్వాత ఓపెన్ చేదువులే అని కృష్ణ అంటుంది. పదండి కేక్ కట్ చేద్దాం అని మధుర అంటుంది. కట్ చేస్తే, కేకు ఓపెన్ చేసి టేబుల్ మీద పెడతారు. కేక్ మీద రాధ శ్యామ్ ఫోటో వేయిస్తాడు శ్యామ్. అది చూసి రాదా ఆశ్చర్య పోతుంది. కేక్ మీద మనిద్దరి ఫొటోస్ బాగున్నాయి కదా అని శ్యామ్ అంటాడు. ఇలా ప్లాన్ చేసావా అని రుక్మిణి అనుకుంటుంది. మీ ఆయన భలే చేయించాడమ్మా అని మధుర అంటుంది. రాధా కేకు మన ఫోటోలు మీద కట్ చేయకు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights
Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

మీ ఆయన చెప్తున్నాడు కదా పక్కకు కట్ చెయ్ అని రుక్మిణి అంటుంది. రాధా ఫోటో మీద కట్ చేయాలా పక్కకు కట్ చేయాలని ఆలోచిస్తుంది. రాధా కేక్ పక్కకు కట్ చేస్తుంది. అది చూసి శ్యామ్ సంతోషిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్తారు. రాధా కేక్ కట్ చేసి పండు నోట్లో పెడుతుంది. ముందు నువ్వు తిను మమ్మీ అని పండు కేక్ రాదు నోట్లో పెడతాడు. రాధా కేక్ శ్యామ్ నోట్లో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రాధా ఆలోచిస్తున్నావ్ శ్యామ్ కి కేక్ పెట్టవా అని కృష్ణ అంటుంది. రాధా కేక్ తీసి శ్యామ్ కి తినిపిస్తుంది. శ్యామ్ కేకు రాధ నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే రాధా అంటాడు. థాంక్యూ సార్ అని రాధా అంటుంది. అది చూసి రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. కృష్ణ వచ్చి రాధ కి హ్యాపీ బర్త్డే చెప్పి గిఫ్ట్ ఇస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా రాద కి హ్యాపీ బర్త్డే చెప్పి గిఫ్ట్ లు ఇస్తారు.హ్యాపీ బర్తడే అమ్మ అని మురళి అంటాడు.

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights
Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

థాంక్యూ నాన్న అని రాదా అంటుంది. కట్ చేస్తే, అందరూ జ్యూస్ తాగుతూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ శ్యామ్ ని పిలిచి జ్యూస్ రాధకి ఇవ్వవా అని చెప్తుంది. శ్యామ్ మ్యాంగో జ్యూస్ గ్లాస్ లో పోసుకొని దాంట్లో ఏదో కలిపి తీసుకువెళ్లి రాధకు ఇస్తాడు. జ్యూస్ తీసుకుని రాదా తాగేస్తుంది. ప్లాన్ సక్సెస్ అని కృష్ణ శ్యామ్ సంతోషపడతారు. కృష్ణ వచ్చి రాధ తో మాట్లాడుతుంది. పండు ఇక్కడే ఉంటే నన్ను వెళ్ళనివ్వడు వాడిని బయటికి పంపించాలి అని రాధా పండు దగ్గరికి వెళుతుంది. పండు నీ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే అప్పుడు కేక్ మన ఇంటికి తెచ్చి ఇచ్చారు కదా ఇప్పుడు మీ మమ్మీ బర్త్డే కదా నువ్వు వెళ్లి వాళ్లకు కేక్ ఇచ్చిరా అని చెప్తుంది రాదా. అలాగే అమ్మ అని పండు వెళ్ళిపోతాడు.

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights
Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

అదేంటి రాధ కేక్ మన0 ఇంటికి పంపించే వాళ్ళం కదా పండును ఎందుకు పంపించావు అని మధుర అడుగుతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు పండు ఉంటే బాధపడతాడు అత్తయ్య అందుకే బయటకు పంపించాను అని రాదా అంటుంది. అదేంటి రాధ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటి అని మధుర అంటుంది. అందరూ హ్యాపీగా ఉండాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని రాదా వెళ్లి బ్యాగ్ తీసుకొని వస్తుంది. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు రాదా అని మధుర అంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని మాకు అందరికీ అనిపిస్తుంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు రాదా అని నాగమణి అంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మీ అందరికీ బాధ అనిపించొచ్చు కానీ తరువాత మీకు అర్థమవుతుంది ఇలా నేనెందుకు వెళ్లిపోయాను అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights
Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

అది కాదు రాధా అని రుక్మిణి అంటుంది. అక్క ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడకు ఇప్పుడు నేను చేస్తున్నది మీకు తప్పు అనిపించొచ్చు కానీ తర్వాత నేను ఇలా చేయడమే మంచిది అని మీకు అనిపిస్తుంది ఎవరు ఏం చెప్పినా నేను వినేది లేదు వెళ్తాను అని రాదా బ్యాగ్ తీసుకొని ముందుకు వెళుతుంది. నాలుగడుగులు ముందుకు వేయగానే రాధకి వాంటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. రాధా వెళ్లి వాంటింగ్ చేసుకుంటుంది. రాధా ఏమైందమ్మా ఇప్పుడు బాగానే ఉన్నావా అని మధుర అడుగుతుంది. పర్వాలేదు అత్తయ్య అని రాదా అంటుంది. వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినందుకు శ్యామ్ కృష్ణ సంతోష పడిపోతారు. రాధా హాస్పిటల్ కి వెళ్దామా ఇప్పుడు ఏమనిపిస్తుంది అని మధుర అడుగుతుంది. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అత్తయ్య అని రాదా అంటుంది. ఎవరైనా కుర్చీ తీసుకురండి అని కృష్ణ అంటుంది. చలపతి వెళ్లి కుర్చీ తెచ్చి అక్కడ వేయగానే రాదని కూర్చోబెట్టి కృష్ణ తన కళ్ళు చూస్తుంది తర్వాత చెయ్యి పట్టుకొనే నాడే చూస్తుంది.

Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights
Madhuranagarilo Today Episode February 6  2024 Episode  280 Highlights

ఏమైంది కృష్ణ అని మధుర అడుగుతుంది. చూస్తున్నానా ఆంటీ అని కృష్ణ తన చేయి పట్టుకుని చూసి కంగ్రాజులేషన్స్ రాదా నువ్వు తల్లివి కాబోతున్నావు అని అంటుంది కృష్ణ. కంగ్రాట్యులేషన్స్ శ్యామ్ అని కృష్ణ అంటుంది. రాధా అని మధుర తన దగ్గరికి వెళుతుంది. నో నేను తల్లిని అయ్యే అవకాశం లేదు అని రాదా అంటుంది. ఎందుకు రాదా మీ ఇద్దరికీ పెళ్లి అయింది కదా తల్లి అయ్యే అవకాశం ఎందుకు లేదు అని కృష్ణ అడుగుతుంది. మా ఇద్దరికీ పెళ్లి మాత్రమే అయింది అంతకుమించి ఏమీ జరగలేదు అని రాదా అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri