NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: గౌతమ్ మల్లి గురించి ప్లాన్ మాలినికి చెప్పిన వసుంధర….అరవింద్ గురించి మల్లిని ప్రెశ్నించిన గౌతమ్!

malli nindu jabili today july 20 2023 episode 405 highlights

Malli Nindu Jabili:  నీకు బావ అవుతాడు అంటుంది వసుంధర నిజమేనా మామ్ అనిఅంటుంది. మాలిని మరొక అవకాశం దొరికే వరకు ఈలోపు మన బంధుత్వాల గురించిఎవరి దగ్గర మాట్లాడొద్దు అని వసుంధర అంటుంది మామ్ అని మాలిని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అరవింద్ ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన దగ్గర నుండి ఎందుకు డల్లుగా ఉన్నావు అని వాళ్ళ అక్క అడిగింది ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడారా అంటోంది వాళ్ల అక్క అక్కడికి మాలిని వచ్చింది ఎవరో కాదు ఆయనని ఇబ్బంది పెట్టింది మల్లె మళ్లీ గురించి ఇతను ఎంతో కష్టపడ్డాడుకానీ ఫంక్షన్లో అరవింద్ గురించి కాకుండా గౌతమ్ గురించి చెబుతుంది మళ్లీ అని మాలిని అంటుంది

malli nindu jabili today july 20 2023 episode 405 highlights
malli nindu jabili today july 20 2023 episode 405 highlights

ఇంకా మళ్ళీ గురించి ఆలోచిస్తున్నావు గాని మాలిని గురించి ఎందుకు ఆలోచించడం లేదే అని వాళ్ళ అమ్మ నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను మీరు అన్యాయంగా మాట్లాడకండి అని వాళ్ళ అక్క అంటుంది ఏది న్యాయం మాలిని కాదని మళ్లీ నీ పెళ్లి చేసుకోవడమా అని వాళ్ళ నాన్న అంటాడు ఇకనుంచి అయినా నువ్వు మళ్ళీ దూరంగా ఉండు అరవింద్ అని మాలిని అంటుంది ఇక ఆపుతారా మళ్లీ చేసింది దాంట్లో నాకు తప్పేం కనిపించడం లేదు అంటాడు అరవింద్ అలా అయితే నువ్వు మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయావు అరవింద్ అనే మాలిని అడుగుతుంది మరి మళ్లీ చేసింది ఏంటి అని వల్ల పెద్దమ్మ అడుగుతుంది మళ్లీ చాలా తెలివిగా చేసింది పెద్దమ్మ అంటాడు అరవింద్ అంత తెలివితన్నలో ఏం కనిపించిందో చెబితే వింటాం అంటుంది వాళ్ళ పెద్దమ్మ అందరి ముందు నా గురించి చెప్పితే వాళ్ళ భాషకు కోపం వస్తుంది అతను పర్సనల్గా తీసుకుంటే మల్లికి ప్రాబ్లం అవుతుంది అందుకే మళ్ళీ అలా ఆలోచించి నా గురించి చెప్పలేదు మళ్లీ మనసు గురించి నాకు తెలుసు అని అంటాడు అరవింద్ అక్కడ నా గురించి ఏదేదో చెబితే బాగోదని మళ్లీ అలా చేసింది అని అంటాడు

malli nindu jabili today july 20 2023 episode 405 highlights
malli nindu jabili today july 20 2023 episode 405 highlights

అరవింద్ మన ఇంటి నుండి పంపించేటప్పుడు ఆపలేని నేను నా గురించి మాట్లాడలేదని అనుకుంటే చాలా తప్పు చేసిన వాడిని అవుతాను అని అక్కడ నుండి అరవింద్ వెళ్ళిపోతాడు. మళ్లీ ని చూసి గౌతం కారు ఆపుతాడు మళ్లీ ఏంటి ఇక్కడ బాస్ గారు అని అడుగుతుంది హాస్టల్ దగ్గర హాస్టల్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను రా అని గౌతమంటాడు మీరు నన్ను డ్రాప్ చేస్తారా అని మళ్ళీ అంటుంది ఏమైంది అని గౌతమంటాడు మీరు నన్ను చూసి కారపడమే ఎక్కువ అనుకుంటే డ్రాప్ చేస్తారా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది మళ్ళీ పరవాలేదు కానీ కారెక్కు అంటాడు గౌతం అమ్మాయిలు అడిగితే బెట్టు చేస్తారు గౌతమ్ బైక్ అయితే ఎక్కుతావు అని గౌతమ్ అంటాడు మీరు దానితో పోల్చకండి బాస్ అంటుంది మళ్ళీ అరవింద్ గారు నా ఫ్రెండ్ అందుకని ఎక్కుతాను అంది మళ్లీ కానీ నేను మీ బాస్ ని అంటాడు గౌతమ్ మళ్లీ గౌతమ్ కారెక్కి ఎవరు రెస్టారెంట్ కి వస్తారు

malli nindu jabili today july 20 2023 episode 405 highlights
malli nindu jabili today july 20 2023 episode 405 highlights

ఇదేంటి బాస్ ఇక్కడ ఆపారు అని మళ్ళీ అడిగింది దిగు చెప్తాను అంటాడు గౌతం ఇక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటాడు గౌతమ్ ఏం తింటావు అని మళ్లీ గౌతమ్ అడుగుతాడు నాతో ఏం మాట్లాడాలని తీసుకొచ్చారు ముందు అది చెప్పండి అని మళ్ళీ అంటుంది సరే నేను ఆర్డర్ చెప్తాను అనే వెయిటర్ అని గౌతమ్ పిలుస్తాడు ఎస్సార్ అంటూ వెయిటర్ వచ్చాడు గౌతం ఆర్డర్ ఇస్తాడు నువ్వు వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని రా ఈ లోపు ఫుడ్ వస్తుంది అని గౌతమ్ అంటాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోతుంది గౌతమ్ మళ్లీ వెయిటర్ ను పిలుస్తాడు మళ్లీ తో ప్రైవేట్ గా మాట్లాడాలని వచ్చాను వీళ్ళందర్నీ పంపించేసే అని వెయిటర్ తో గౌతం అంటాడు కస్టమర్ కి ఏం కావాలో ఇచ్చేసి తొందరగా పంపించేసేయండి అనే గౌతమ్ మేనేజర్ తో అంటాడు ఓకే సార్ అని మేనేజర్ వెళ్ళిపోతాడు ఈ లోపు మళ్ళీ అక్కడికి వచ్చేసింది ఇక్కడ చాలామంది ఉండాలి కదా అందరూ వెళ్ళిపోయారు ఏంటి అని మళ్ళీ అడిగింది సరేలే నువ్వు కూర్చో అంటాడు గౌతం నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి సార్ అంటుంది మళ్ళీ అరవింద నీకు ఎప్పటి నుంచి పరిచయం అరవిందు కు నీకున్న సంబంధం ఏంటి ఒక అమ్మాయి విషయంలో రియాక్ట్ అయ్యేవాడు అన్నయ్య ఫ్రెండు బాయ్ ఫ్రెండు అవుతాడు వీటిలో నీకు అరవింద్ ఏమవుతాడు అని గౌతమ్ అంటాడు ఏం చెప్పా లని మళ్లీ అటు ఇటు ఆలోచిస్తుంది అబద్ధము చెప్పలేను నిజము చెప్పలేను ఏం చేయాలి అని మళ్లీ నేను కొన్నాళ్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని మళ్ళీ అంటుంది

malli nindu jabili today july 20 2023 episode 405 highlights
malli nindu jabili today july 20 2023 episode 405 highlights

ఎందుకు ఉన్నావు అని గౌతమ్ అడిగాడు నా పరిస్థితిని చూసి అరవింద్ కొన్నాళ్లు వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు నాకు చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి చదివించారు చదువు పూర్తయ్యేంతవరకు ఆ ఇంట్లోనే ఉండమన్నారు బాగోదు కదా అనే నేను బయటకు వచ్చేసి హాస్టల్లో ఉంటూ అని మళ్లీ చెబుతుంది అంతేనా అని గౌతమ్ అడుగుతాడు అంతే సార్ అని మళ్లీ చెబుతుంది ఆ చనువుతోనే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంతేనా అని గౌతమ్ అంటాడు అంతే సార్ నేనేమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను కదా అని మళ్లీ అంటుంది కానీ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని అంటుంది మళ్ళీ కొన్ని విషయాలను చూసి చూడనట్టు నేను ఉండలేను అంటాడు గౌతం

malli nindu jabili today july 20 2023 episode 405 highlights
malli nindu jabili today july 20 2023 episode 405 highlights

సరే సార్ నేను హాస్టల్ కి వెళ్తాను అంటుంది మళ్ళీ సరే పద నేను డ్రాప్ చేస్తాను అంటూ గౌతమ్ హాస్టల్ దగ్గరికి మళ్లీ తీసుకు వెళ్తాడు మళ్లీ హాస్టల్ లోకి వెళుతూ ఆలోచిస్తుంది ఏంటి మళ్లీ ఆలోచిస్తున్నావు అని గౌతమ ఏమీ లేదు సార్ అని మళ్లీ ఉంటుంది పొద్దున పొద్దున నేను అడిగానని ఫీల్ అవుతున్నావా చెప్పాను కదా నేను మనుషులు ఏది ఉంచుకొని అందుకే అడిగాను నాలాగే అందరూ ఉండాలని అనుకుంటాను అని అంటాడు గౌతం దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N