NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 12 2024 Episode 184: చంగయ్య గంగాధర్ విషయంలో దేవమ్మను మళ్లీ ఇబ్బంది పెడతాడా లేదా.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

Mamagaru April 12 2024 Episode 184: గంగాధర్ బాధపడుతూ ఇంటికి తిరిగి వెళతాడు. అది చూసిన పాండు ఒరేయ్ గంగాధర్ వచ్చేసావా రారా అమ్మను కలిసావా అని అడుగుతాడు గంగాధర్ లేదు అన్నయ్య అమ్మను కలవడానికి నాన్న ఒప్పుకోలేదు నేను ఎంత బతిమిలాడినా నాన్న అందుకు ఒప్పుకోలేదు నాతో గొడవకు వచ్చాడు నన్ను బయటికి గెంటేసాడు నేను అక్కడి వరకు వెళ్లి అమ్మను చూడకుండా వచ్చాను అన్నయ్య నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో అని ఏడుస్తూ ఉంటాడు గంగాధర్. పాండు ఒరేయ్ గంగాధర్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్ అమ్మ నీకోసం ఇక్కడికి వచ్చింది అని చెబుతాడు శ్రీలక్ష్మి అవును గంగాధర్ అత్తయ్య ఇక్కడికి వచ్చింది అని చెబుతుంది. గంగాధర్ ఏంటన్నయ్య ఏంటి వదిన మీరు చెప్పేది నిజమా అమ్మ నా కోసం ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights
Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

పాండు అవున్రా గంగాధర్ అమ్మ నీ కోసమే నిన్ను చూడడానికి ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీకు గిఫ్ట్ కూడా తీసుకుని వచ్చింది నీకోసం గుడికి వెళ్ళిందంట అర్చన చేయించిందంటే ప్రసాదం కూడా తీసుకువచ్చింది అని చెబుతాడు గంగాధర్ ఏంటి నిజమా అయితే ఏదన్నయ్య అమ్మ తెచ్చిన గిఫ్ట్ ఏది అని ఎగ్జాటింగ్ గా అడుగుతాడు.శ్రీలక్ష్మి ఇదిగో ఇప్పుడే తీసుకుఅంటూ లోపలికి వెళ్లి వాళ్ల అత్త దేవమ్మ తీసుకువచ్చిన గిఫ్ట్ ప్రసాదం తీసుకువచ్చి గంగాధర్ కి ఇస్తుంది ఆ ప్రసాదం తీసుకొని సంతోషంతో వెంటనే కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. గంగఏమండీ ఈ ప్రసాదం అత్తయ్య మీ పిచ్చి పోయింది అంటే మీ అమ్మ ప్రేమ నీ వెంట ఉన్నట్టే తినండి ఈ ప్రసాదం కళ్ళకు అద్దుకొని సంతోషంగా తినండి అంటుంది గంగ.గంగాధర్ వాళ్ళ అమ్మ తెచ్చిన ప్రసాదం సంతోషంగా స్వీకరిస్తాడు.శ్రీలక్ష్మి ఇదిగో ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి చూడు గంగాధర్ అని ఇస్తుంది గంగ ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసి చూస్తే షర్ట్ ఉంటుంది ఆ షర్టు తీసి వెంటనే గంగాధరకి పెట్టి చూస్తుంది ఏమండీ మీకు ఈ కలర్ చాలా బాగుంది అయినా షర్ట్ కూడా చాలా బాగుంది అత్తయ్య సెలక్షన్ చాలా బాగుంది అంటుంది గంగాధర్ అమ్మ నా తీసుకువచ్చింది అంటు సంతోషపడతాడు.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights
Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

కట్ చేస్తే చంగయ్య దేవమ్మ గుడి నుండి రావడం చూసి ఆగు దేవమ్మ నువ్వు గుడికి వెళ్లావు కదా ఇంత లేట్ అయింది ఏంటి అని అడుగుతాడు. దేవమ్మ అది ఏంటంటే నా కొడుకు గంగాధర్ జీవితంలో ఎలాంటి విఘ్నాలు ఉండొద్దని ముందు వినాయకుని గుడికి వెళ్లి అక్కడ వినాయకునికి మొక్కుకొని అక్కడి నుండి అటు అమ్మవారి గుడికి వెళ్లానండి అక్కడ భక్తులు చాలామంది ఉండడంతో ఈరోజు చాలా లేట్ అయింది అని అబద్ధం చెబుతుంది దేవమ్మ.అది గమనించిన చంగయ్య ఏంటి దేవమ్మ సరే గుడికి వెళ్లావు లేట్ అయింది కరక్టే కానీగుడిలో ప్రసాదం పెడతారు కదా ఆ ప్రసాదం ఏది మాకు పెట్టవా ఎప్పుడు నువ్వు గుడికి వెళ్లిన నువ్వు ప్రసాదం తిని మాకు కాస్త పట్టుకొస్తావు ఇప్పుడు అది కూడా లేదు ఏంటి ప్రసాదం పెట్టలేదా వాళ్ళు అని అడుగుతాడు. దేవమ్మ అది ప్రసాదం నేనే తినేసానండి అందుకే తీసుకురాలేదు అంటుంది.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights
Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

కట్ చేస్తే గంగాధర్ వల్ల అమ్మను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు గంగ ఏంటండీ మీరు ఇంకా మామగారు అన్న మాటలే తలుచుకుంటూ బాధపడుతున్నారా అని అడుగుతుంది గంగాధర్ లేదు గంగ నేను అంత దూరం వెళ్లి అమ్మను కలవకుండా వచ్చాను నాకోసం అమ్మ ఇక్కడికి వచ్చింది అమ్మ కోసం నేను అక్కడికి వెళ్లాను చూసావా ఎంత విచిత్రంగా ఉందో అమ్మ నాకు కలవలేదు నేను అమ్మకు కలవలేదు నా పుట్టినరోజు సందర్భంగా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయాను అదే నాకు బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు గంగాధర్ గంగ అయితే నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను సరేనా అంటూ గంగ వాళ్ళ ఆడపడుచు కి ఫోన్ చేసి దేవమ్మతో మాట్లాడిస్తుంది.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights
Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

గంగాధర్ ఫోన్లో వీడియో కాల్ ఉన్న వాళ్ళ అమ్మ దేవం మనం చూసి చాలా సంతోషంతో మురిసిపోయి గంతు లేస్తాడు దేవమ్మ గంగాధర్ తో మాట్లాడి బర్త్డే విషెస్ చెబుతుంది. గంగాధర్ చాలా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తాడు చాలా హ్యాపీగా ఉంది గంగ నువ్వు చేసిన ఈ పని నాకు చాలా సంతోషాన్ని కలిగించింది నేను అమ్మతో ఫోన్లో మాట్లాడాను కళ్ళారా చూశాను అమ్మ నన్ను ఆశీర్వదించింది ఇప్పుడు నాకు మనసులో ఎలాంటి బాధ లేదు అని అంటాడు. అప్పుడే పాండురంగ అక్కడికి వస్తాడు ఒరేయ్ తమ్ముడు ఈరోజు బర్త్డే పార్టీ మందు ముక్క అన్ని లాగిన్ చేద్దామా అని అంటాడు గంగాధర్ అలాగే అన్నయ్య నీకోసం కచ్చితంగా అన్ని తీసుకువస్తాను అంటూ మందు చికెన్ లెగ్ పీసులు తీసుకువచ్చి అందరూ కూర్చొని తాగుతూ తింటూ ఉటారు.

Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights
Mamagaru Today Episode April 12 2024 Episode 184 highlights

అప్పుడే అక్కడికి ఆ ఇంటి ఓనర్ వచ్చి ఏంటయ్యా ఏం చేస్తున్నారు ఈ చికెన్ ఏంటి మందు ఏంటి నా ఇల్లును బ్రష్టు పట్టించేస్తున్నారు కదా నేను మీకు ముందే చెప్పాను కదా నా ఇంట్ల మందు చికెను రాకూడదు అని చెప్పాను కదా మరి మీరు ఇవన్నీ తెచ్చుకుని నా ఇంటిని బ్రష్టు చేస్తున్నారు చి చి మీకు ముందే చెప్పాను కదా అని అంటాడు. పాండురంగ అయ్యయ్యో ఓనర్ గారు మీరు అలా అనుకోకండి ఇది మందు కాదు ఇది చికెను కాదు వీటికి పెట్టిన పేర్లు అలాంటివి కానీ ఇవి అవి కాదు అని ఆ ఇంటి ఓనర్ ని బురిడీ కొట్టించి పంపించేస్తాడు పాండురంగ

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N