NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 06 2023 Episode 75: అంజమ్మ సమోసా హోటల్ పెడదాము అంటున్న వర్ష..

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

Mamagaru December 06 2023 Episode 75: నీ మొహం లో ఏదో భయం కనపడుతుంది దేవమ్మ నాకు అబద్ధం చెప్తున్నావా అని చoగయ్య అంటాడు. ఎందుకు అలా అనిపించిందండి నేను ఎందుకు మీకు అబద్ధం చెప్తాను అని దేవమ్మ అంటుంది. ఏమో దేవమ్మ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని పిస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ నాతో ధైర్యంగా మాట్లాడావు నువ్వు మాట తడబడుతుంది నన్ను చూసి వీళ్ళందరూ ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవాళ్లు  ఇప్పుడెందుకో ఆ భయం భక్తి తగ్గిందనిపిస్తుంది దేవమ్మ నన్ను చూడగానే చిరాకు పడుతూ మొహాలు తిప్పుకుంటున్నారు సైగలు చేసుకుంటున్నారు అని చoగయ్య అంటాడు. చాచా అలా ఏమీ లేదండి అని దేవమ్మ అంటూ ఉండగా రేయ్ పాండురంగ అమ్మ నిజం చెప్పేస్తుందేమో విషయం డైరెక్ట్ చేయరా అని సుధాకర్ అంటాడు. దానితో అందరూ అన్నపూర్ణ దేవికి జై అని జై కొట్టి అన్నం నోట్లో పెట్టుకుంటారు. ఏంటి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారా దొంగతనం చేసిన వాళ్ళ నైపుణ్యం ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు, ఆ దొంగలను పట్టుకునే పోలీసు ఇంకెంత తెలివిగా ఆలోచిస్తాడు తెలుసుకోండి ఏదో ఒక రోజు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టి తీరుతాను అని చoగయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights
Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

అంజమ్మ వర్షా ఏదో బొమ్మలు గీస్తుందనుకుంటా తను వేరే వాళ్ళ ఇంట్లో పుట్టి ఉంటే బాగా చదువుకొని తనకు నచ్చిన పని చేసుకునేది అంజమ్మ మనలాంటి ఇంట్లో పుట్టి పేదరికంతో బాధపడుతున్నారు పిల్లలు ఇద్దరు అని అంజమ్మ వాళ్ళ ఆయన అంటాడు. వర్షా ఏం చేస్తున్నావ్ అమ్మ అని అడుగుతాడు వాళ్ళ నాన్న. ఏం గీస్తున్నానో చూపెడతాను ఉండండి నాన్న అని వర్ష ఆ డ్రాయింగ్ తీసుకొచ్చి చూపెడుతుంది. అంజమ్మ చూడు నీ కూతురు ఏమి వేసిందో అంజమ్మ సమోసా సెంటర్ అని వేసింది చూడు అని అంజమ్మ వాళ్ళ ఆయన అంటాడు. ఎంత బాగా వేసావ అమ్మ చూడడానికి చాలా బాగుంది అని అంజమ్మ మెచ్చుకుంటుంది వర్షాన్ని. ఈ బొమ్మలో ఉన్న దాన్ని నిజం చేయాలి అమ్మ ఇది ఊరికే వెయ్యలేదు నీ పేరు మీద హోటల్ పెట్టి ఈ బోర్డు పెట్టాలి అని వర్షం అంటుంది. హోటల్ పెట్టాలంటే మాటలా వర్షా డబ్బులు కావాలి కదా నష్టం వస్తే మనమే మునిగిపోతాము అని అంజమ్మ అంటుంది. ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒడుదుడుకులు ఉంటాయమ్మ దానికి భయపడిపోయి బిజినెస్ చేయడం మానేస్తే ఎప్పుడూ ఇలాగే వెనక పడిపోతూ ఉంటాము, ఏమో ఈ హోటల్ బాగా నడిచి మన అప్పులన్నీ తీరిపోతాయేమో అప్పుడు అక్క సంపాదన మీద మనం ఆశపడం కదా అమ్మ ప్రయత్నించడంలో తప్పేముంది అని వర్ష అంటుంది. అలాగే అమ్మ పెడదాంలే అని అంజమ్మ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights
Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

దేవమ్మ మజ్జిక తెచ్చి చంగయ్యకు ఇస్తుంది. దేవమ్మ ఇందులో ఉప్పు వేయలేదా అని చoగయ్య అంటాడు. వేశానండి లేదా అయితే ఇటువంటి వేసి తీసుకు వస్తాను అని దేవమ్మ అంటుంది. ఊరికే అన్నానులే దేవమ్మా మజ్జిగలో ఉప్పు సరిపోయింది ఇంకేంటి దేవమ్మా విశేషాలు అని చoగయ్య అడుగుతాడు. నాకు నిద్ర వస్తుందండి అని దేవమ్మ పడుకుంటుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు దేవమ్మ తప్పు చేయకపోతే నా కళ్ళలోకి సూటిగా చూసే దానివి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నేలకు చూస్తున్నావు అంటే ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది నేను కనిపెడతాను దేవమ్మ అని చoగయ్య పడుకుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights
Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

ఇంతలో తెల్లవారింది గంగ అందరి కోసం టీ పెట్టుకోవచ్చు వాళ్లతోటి కోడళ్ళకి అత్తయ్యకి ఇస్తుంది. మామయ్య గారు లేరా అత్తయ్య అని గంగా అడుగుతుంది. లేడమ్మా బయటికి వెళ్లారు అని దేవమ్మ చెప్తుంది. అత్తయ్య మమ్మల్ని క్షమించండి మా వల్ల మీరు మామయ్యతో మాటలు పడాల్సి వస్తుంది క్షమించండి అని ముగ్గురు కోడండ్లు అంటారు. దీంట్లో నేను చేసిందేముందమ్మా మీకు ఇష్టమైన పనులు చేసుకుని ఆనందంగా ఉండండి మీ ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించండి ఒకరికి ఒకరు తోడుపడుతూ ఆనందంగా ఉంటేనే కదమ్మ జీవితం, నాలాగా మీ జీవితాలు కాకూడదన్నదే నా కోరిక డబ్బు కన్నా విలువలు గొప్పవి మిలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అని దేవమ్మ అంటుంది.మీరు ఎంత మంచి వారు అత్తయ్య మీరు కన్నతల్లిలా చూసుకుంటున్నారు కాబట్టే మేము మా పనులు చేసుకోగలుగుతున్నాము నీలాంటి అత్త దొరకడమే మేము చేసుకున్న అదృష్టం అత్తయ్య అని కోడలు ముగ్గురు అంటారు. సరే అమ్మ మీకు డ్యూటీ కి టైం అవుతుంది కదా వెళ్లి చేసుకోండి నేను వంట పని చూసుకుంటాను అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights
Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

కట్ చేస్తే, శ్రీలక్ష్మి ఆన్లైన్ క్లాస్ చెప్తూ ఉండగా గంగా మెట్ల మీద కూర్చొని కావాలి కాస్తుంది. వసంత వంటింట్లో వంట చేస్తుంది. దేవమ్మ కాఫీ కలుపుకొచ్చి శ్రీలక్ష్మికి ఇస్తుంది. ఇంతలో చoగయ్య రాకను గమనించిన గంగ గంటను మ్రోగిస్తుంది. ఆ శబ్దం వినగానే శ్రీ లక్ష్మీ లాప్టాప్ మూసేసి పక్కన పెట్టి వంటింట్లోకి వచ్చి పని చేస్తుంది. ఆ తరువాత వసంత ఆన్లైన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది.

Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights
Mamagaru Today Episode December 06 2023 Episode 75 Highlights

దేవమ్మ వసంత కి కూడా కాపీ ఇస్తుంది. ఇంతలో చంగయ్య వస్తాడు. మళ్లీ గంగా ప్లేట్ ని ముగిస్తుంది. ఆ శబ్దం వినగానే వసంత ల్యాప్టాప్ మూసివేసి కిచెన్ లోకి వస్తుంది. ఇంతలో నైట్ అయింది. గంగ ఆన్లైన్ జాబు చేస్తుంది. ఇంతలో తెల్లవారింది. ఇద్దరు కోడళ్ళు దేవమ్మ వంటింట్లో ఉండగా వసంత అడ్వైజర్ తో మాట్లాడుతూ ఉంటుంది. చంగయ్య రాక ని గమనించలేదు ముగ్గురు. చంగయ్య లోపలికి వచ్చి ప్రథమపుత్ర సుధాకర్ అని వసంత గదిలోకి వెళ్తాడు..

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N