NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: కోడళ్ళని ప్రోత్సహించినందుకు దేవమ్మకి శిక్ష విధించిన చంగయ్య..

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

Mamagaru: చూడు దేవమ్మ ఈ విషయంలో ప్రధాన పాత్ర నీదే కాబట్టి తప్పు నీదే ఈ తప్పుకి శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే వారం రోజులపాటు నువ్వు నాతో మాట్లాడకూడదు నాకు ఏ పనులు చేయకూడదు నేను నీతో మాట్లాడను అని చ0గయ్య దేవమ్మకి శిక్ష వేస్తాడు. మామగారు తప్పు చేసింది మేమైతే అత్తయ్యకు ఎందుకు శిక్ష వేస్తారు మాకు వేయండి అని కోడండ్లు అంటారు. ఈ చంగయ్య మాటంటే మాటే తప్పుకు దారితీసింది మీరే అయినా ప్రోత్సహించింది మీ అత్తయ్య కదా అందుకే ఈ శిక్ష విధించాను అని చంగయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

ఇలా మనం తప్పు చేస్తే అత్తయ్యకు శిక్ష పడుతుందని నేను అసలు ఊహించలేదండి ఆన్లైన్లో జాబ్ చేస్తున్నాను కదా కాస్త కూస్తే డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆనందించాను అని వసంత అంటుంది. ఏవండీ ఒకే ఒక గంట పని చేస్తే లక్ష రూపాయలు వచ్చేవండి అమ్మ వాళ్లకి అప్పులిచ్చిన వాళ్లకి నెల నెల కొంత డబ్బు కడతామని మాట ఇచ్చాము ఇప్పుడు ఎలాగండి అని గంగ బాధపడుతుంది. గంగ నాన్న ఈ విషయంలో ఇంత క్రూరంగా ఆలోచించి లాప్టాప్ ను కాల్ చేస్తాడని నేను అనుకోలేదు అది పోతే పోయిందిలే గంగ ఇంకో లాప్టాప్ తెచ్చి నువ్వు అదే జాబ్ చేదుగాని అని గంగాధర్ అంటాడు. ఎలాగండి మామయ్యకు తెలియకుండా మళ్ళీ లాప్టాప్ తెచ్చి అదే తప్పు చేయకూడదు మామయ్యను ఎలాగైనా సరే మార్చాలి మామయ్య ఆ రోజుకి వర్క్ చేసుకొని జాబ్ చేయడం ఆపేయండి అని చెప్తే బాగుండేదండి ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారు మాట పోతుంది అని గంగ అంటుంది. మరి ఇప్పుడు ఎలా గంగ అని గంగాధర్ అంటాడు. దేవమ్మ మజ్జిగ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఈ చ0గయ్య బంధాలకు లొంగిపోడు దేవమ్మ మాటంటే మాటే శిక్ష అంటే శిక్ష నేను నీ కొడుకుల లాగా పేల్లల కొంగుపట్టుకుని తిరగను నికాసేన మగాన్ని నువ్వు తెచ్చిన మజ్జిగ నేను తాగను అని పడుకుంటాడు చంగయ్య.కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

ఏవండీ అమ్మాయి ఇచ్చిన 20000 లో కొంత నీ మందులకు కొంత ఇంట్లో సామాన్ల ఉంచి మిగతావి అప్పుల వాళ్ళకు కడదామా అని అంజమ్మ అంటుంది.డబ్బు చేతిలోకి రాగానే అప్పుల వాళ్లకు కట్టాలి అని ఆలోచన కాకుండా టిఫిన్ సెంటర్ పెడదామని ఆలోచన రాదా నీకు ఎప్పుడు అక్క డబ్బు ఇవ్వలేదు కదా మనకు అంటూ ఒక సంపాదన కావాలి కదా అని వర్ష అంటుంది. ఇంతలో సత్తమ్మ వచ్చి ఆ డబ్బులు నాకోసమే తీసి పెట్టారా అని తీసుకుంటుంది సత్తమ్మ. సత్తమ్మ అవి మా పెద్దమ్మాయి పంపించిన డబ్బులు అని అంజమ్మ అంటుంది. నేను అన్ని తీసుకొని అంజమ్మ అని ఐదు వేలు ఇచ్చి 10,000 తీసుకుని వెళ్ళిపోతుంది సత్తమ్మ. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

రేయ్ గంగాధర్ మీ నాన్న ఇంకా టిఫిన్ కి రాలేదు వెళ్లి పిలుచుకు రా అంటుంది దేవమ్మ. వస్తారులేమ్మ ఇంత పొద్దున్నే వెళ్లి నాన్నతో తిట్టు పడడం దేనికి అని గంగాధర్ అంటారు. శిరీష నువ్వు వెళ్లి పిలుచుకురా అమ్మ అని  దేవమ్మ అంటుంది. అమ్మో నేను పిలుచుకు రాను అని శిరీష అంటుంది. ఇంతలో చంగయ్య వస్తాడు. రండి నాన్న మీ కోసమే ఎదురు చూస్తున్నాం టిఫిన్ చేద్దాం అని సుధాకర్ అంటాడు. నా కోసం ఇలా ఎదురు చూడరా దానికి వేరే పద్ధతి ఉంటుంది కానీ మీరు తినండి పుత్రులారా అని చంగయ్య టిఫిన్ పెట్టుకుంటాడు. మామయ్య గారు మేం పెడతాం కదా అని గంగ అంటుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని శ్రీశ్రీ ఎప్పుడూ రాశాడమ్మా బాగా రాశాడు కదా అంటూ తింటాడు చంగయ్య. ఇంతలో చంగయ్యకి పొల మారుతుంది. మామగారు మంచినీళ్లు తాగండి అని కోడండ్లు ఇస్తారు. ఇందాకే పాట పాడాను కదా అమ్మ అని చంగయ్య టిఫిన్ తినేస్తాడు. కట్ చేస్తే.

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

అంజమ్మ ఏం చేస్తున్నావు అని వెంకటరమణ అడుగుతాడు. ఏముందండి దేవుడికి దీపం పెట్టడానికి ఒత్తులు తయారు చేస్తున్నాను అని అంజమ్మ అంటుంది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపాలు పెట్టిన భగవంతుడు మన కష్టాలు తీర్చడం లేదు అంజమ్మ అని వెంకటరమణ అంటాడు. గాలికి దీపం పెట్టి ఆరిపోకూడదు అంటే ఎలాగా, వెలగడం దీపం ధర్మం ఆర్పేయడం గాలి ధర్మం అలాగే మన ప్రయత్నం చేయడం మన ధర్మం ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు కదా ఏదో ఒక పని చేయాలని అడుగు ముందుకు వేయాలి అందుకే మనం టిఫిన్ సెంటర్ పెడుతున్నాం అని వర్ష అంటుంది.

Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 79 Highlights

అదేంటి వర్షా అలా అంటావ్ డబ్బులు కావాలి కదా అని అంజమ్మ అంటుంది. డబ్బులు లేనప్పుడు డబ్బులు లేవు అన్నారు ఉన్నప్పుడు పెడితే నష్టపోతాము అంటున్నారు నేను మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని అడిగాను ఖర్చు  6000 నుంచి 10,000 కంటే ఎక్కువ కాదు అని చెప్పాడు కాబట్టి మనం టిఫిన్ సెంటర్ పెడదాము అని వర్ష అంటుంది. నువ్వు ఈ సంపాదన గురించి ఆలోచించి చదువుకోకపోతే ఎలాగమ్మా అని వెంకటరమణ అంటాడు. నాన్న పని దారిది పనిదే చదువుదారిది చదువుదే పనిచేస్తున్నానని చదువు ఏమీ ఆపను అని వర్షం అంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella