NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ, పద్మావతి.. విక్కీకి ప్రమాదం పద్మావతి కాపాడనుందా?రేపు ట్విస్ట్ ?

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

Nuvvu Nenu Prema:పద్మావతి అను గుడికి వస్తారు. అనుని పంపించి పద్మావతి, కృష్ణ కి ఫోన్ చేస్తుంది అను కి వచ్చిన అనుమానం తనకి కూడా వస్తుంది. పద్మావతి కృష్ణ కి ఫోన్ చేసి, విక్కీని జైలుకు పంపించింది నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ పద్మావతికి నిజం ఎలా తెలిసిందని ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి నువ్వేనా అనుమానం కాదు కచ్చితంగా నువ్వే చేసావని నాకు తెలుసు అని అంటుంది అయితే సాక్ష్యాలు లేకుండా నువ్వు నిరూపించలేవు అని అంటాడు. పద్మావతి నీ సంగతి నేను చూస్తాను ఇప్పుడు ఈ నిజాన్ని విక్కీతో చెప్తే అప్పుడు ఏమవుతుందో నీకే తెలుస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights
Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

ఇక విక్కీ ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ లో పోలీసులు చేత ఎంక్వయిరీ చేయించి జైలుకి ఎవరు పంపించారు అసలు దీనంతటికీ కారణం ఎవరన్నది లాయర్ విశ్వనాథం, చేత నిజం చెప్పించమని అడుగుతాడు పోలీసులు అలానే చేసి వికీ దగ్గరికి వచ్చి ఆ లాయర్ నిజమంతా చెప్పేసాడు సార్ అని అంటాడు. దినంతటికీ కారణం ఇదంతా మిమ్మల్ని జైలుకు పంపించడానికి చేసింది ఇలా విశ్వనాథం కాదు లాయర్ విశ్వనాథం వెనకాల అసలు వ్యక్తి మీ భావే కృష్ణ అని చెప్తాడు ఆ మాట విని విక్కీ షాక్ అవుతాడు. అవును సార్ నేను చెప్తున్నది నిజమే ఇవన్ని చేసింది మీ అరవింద హస్బెండ్ మురళీకృష్ణ అని చెప్తాడు. ఆ మాటలు విని షాక్ అవుతాడు విక్కీ ఏం చేయాలో అర్థం కాదు సరే సార్ మీరు చెప్పినందుకు చాలా థాంక్స్ ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు అంటాడు సరే అని పోలీస్ వెళ్ళిపోతాడు. విక్కీ చాలా కోపంతో ఇదంతా చేసింది నువ్వేనా అని మనసులో కృష్ణ గురించి తలుచుకుంటూ కృష్ణకు బుద్ధి చెప్పాలనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights
Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

ఇక పద్మావతి గుడిలో నుంచి కృష్ణకి వార్నింగ్ ఇచ్చి బయటకు వస్తూ ఉండగా ఒక సోది చెప్పే ఆవిడ కనిపిస్తుంది ఆవిడ నువ్వు నన్ను దాటుకొని వెళ్లగలవు కానీ ప్రమాదాన్ని దాటలేవు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు నాకు అర్థం అయ్యేటట్టు చెప్పు అని అంటుంది పద్మావతి. అది సోది చెప్పే ఆవిడ పద్మావతికి కూర్చోమని చెప్పి నీకు అనుకొని ప్రమాదం వస్తుంది అని చెప్తుంది. నువ్వు కావాలనుకుంటుంది నువ్వు కలలు కంటుంది జరగదు అని చెప్తుంది. ఆ మాటలకు పద్మావతి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు అని అంటుంది ఆ సోది చెప్పే ఆవిడ ఇప్పుడు అంతా అమ్మవారు చెప్తుంది నా పలుకు కాదు ఇది అమ్మ పలుకు అని, నువ్వు బాగా ఇష్టపడుతున్న వాడు నువ్వు కావాలనుకుంటున్న వాడు నువ్వు కావాలనుకుంటున్న ప్రపంచం ఇప్పుడు నీకు దూరం కాబోతుంది. నీ భర్తకు అనుకొని గండం ఒకటి వచ్చి పడుతుంది ఇప్పుడు నీ భర్త ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తుంది. ఆ మాటలకు పద్మావతి షాక్ అయ్యి అలా జరగడానికి వీల్లేదు మీరే ఏదో ఒక తరుణోపాయం చెప్పండి అని అడుగుతుంది. ఆ పెద్ద ఆవిడ ఇప్పుడు మనం పరిష్కారం కోసం కూర్చుంటే కుదరదు నువ్వు వెళ్లి నీ భర్తని కాపాడుకో ఇప్పుడు నీ భర్తకు జరిగే ప్రమాదాన్ని నీవు మాత్రమే ఆపగలవు అని ఆ సోది చెప్పే ఆవిడ చెప్తుంది. ఆ మాటలకి పద్మావతి సరే అని అక్కడి నుంచి కంగారుగా విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయడు కొంతసేపటికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. పద్మావతి ఇంకా కంగారుగా విక్కీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా కాపాడాలి అని ఆటో మాట్లాడుకుని ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతుంది.

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights
Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

ఇక కృష్ణ విక్కీకి నిజం తెలిసిపోయింది పద్మావతికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేను వీళ్ళని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణయ్య కోపంతో రగిలిపోతూ విక్కీ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే కృష్ణ క్రిక్కి ఫోన్ చేసి నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది నీ సంగతి చూస్తాను అని అంటాడు. ఆ మాటలకు కృష్ణ నీకు నాకు మధ్య మీ అక్క అరవింద్ ఉంది ఆ విషయంలో మర్చిపోయావు విక్కీ అని అంటాడు. మా అక్క గురించి నాకు బాగా తెలుసు ఇంతకాలం నీ గురించి చెప్పడానికి నేను ఆలోచించాను. ఇక ఇప్పుడు చెప్పకపోతే నాదే తప్పు అవుతుంది మా అక్కకు నిజం చెప్తాను నన్ను జైలుకు పంపించడానిక కారణం నువ్వే అన్న విషయం మా అక్కకు తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. మా అక్కకి నేనుంటే ప్రాణం నన్ను జైలుకు పంపించడానికి కారణం నువ్వే అని సాక్షాదారాలతో సహా మా అక్క ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అని విక్కీ ఫోన్ పెట్టేస్తాడు. విక్కీ సాక్షాలతో సహా ఇంటికి బయలుదేరాడు అని కృష్ణకి అర్థం అవుతుంది. అరవింద్ చేరుకునే లోపే విక్కీని చంపేయాలి అని అనుకుంటాడు బాగా ఆలోచించి ఒక అతనికి ఫోన్ చేసి మా వికీ ఇంటికి రాకూడదు మధ్యలోనే నువ్వేం చేస్తావో నాకు తెలియదు తను పైకెళ్ళిపోవాలి అని చెప్తాడు. సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు అవతలి వ్యక్తి. ఇక విక్కీ ఫాస్ట్ గా ఇంట్లో అరవింద్ కు నిజం చెప్పాలని సాక్షాధారాలతో సహా బయలుదేరుతాడు కొంతసేపటికి కారు బ్రేక్ పడదు. విక్కీ అదంతా ఆలోచించుకుంటూ కృష్ణ చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ నేను ఎప్పుడో మా అక్కకు నిజం చెప్పాల్సింది ఇప్పటిదాకా చేశాను ఇప్పుడు గనక నేను నిజం చెప్పకపోతే ఈ వీడియో ఆగడాలు ఎక్కువైపోతాయి అని మనసులో అనుకుంటూ ఫాస్ట్ గా కారు నడుపుతూ ఉంటాడు ఎనకాలే ఒక లారీలో ఒక అతను కృష్ణ చెప్పినట్టుగా విక్కీని అంతమందించడానికి బయలుదేరుతాడు. విక్కీ కారు ఫాస్ట్గా వెళుతూ ఉంటుంది వెనకాల లారీ ఫాస్ట్ గా వచ్చి విక్కి కారుకి ఢీకొడుతుంది. పద్మావతి కూడా అదే టైంకి ఆటోలో అక్కడికి వస్తుంది విక్కీ కారు వెనకాల పద్మావతి చూసి పరిగెడుతూ ఉంటుంది అనుకోకుండా విక్కీ గారు లారీ ఢీకొట్టడం పద్మావతి కంట పడుతుంది. లారీ వాడు విక్కిని గుద్దేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కృష్ణ కి ఫోన్ చేసి సార్ మీరు ఆ చెప్పినట్టు చేశాను మనం అనుకున్నది జరిగింది అని చెప్తాడు. చాలా సంతోషంగా కృష్ణ ఇక ఇప్పుడు నాకు తిరుగులేదు విక్కీ చనిపోయాడు కాబట్టి పద్మావతి సైలెంట్ గా ఉంటుంది ఇక నన్ను ఎవరు ఆపలేరు అని అనుకుంటాడు.
ఇక పద్మావతి వికీ కారు దగ్గరికి వెళ్లి అప్పటికి చాలా గాయాలతో ఉన్న విక్కీని బలవంతంగా కారులో నుంచి బయటికి తీసుకువచ్చి విక్కిని లేపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది మీకు నేనున్నాను సారూ మీకేం కానివ్వను అని పెద్దగా ఏడుస్తూ అరుస్తూ అక్కడ ఎవరో ఒకరు సహాయానికి వస్తారేమోనని చూస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights
Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

రేపటి ఎపిసోడ్ లో విక్కీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అదే టైం కి అక్కడ ఒక పెద్దాయన కూడా పద్మావతికి సహాయం చేస్తాడు. విక్కీకి చాలా బ్లడ్ పోయిందని బ్లడ్ ఎక్కించాలంటారు డాక్టర్లు. అక్కడ ఉన్న ఎవరి రక్తము విక్కీ బ్లడ్ తో సరిపోదు అప్పుడే అక్కడ ఉన్న పెద్దాయన నాది వికీ ఇది ఒకటే బ్లడ్ గ్రూప్ అని చెప్తాడు. వికీపీడియా పెద్దాయన బ్లడ్ ఇస్తానంటాడు. డాక్టర్లు ఆ పెద్దాయన దగ్గర బ్లడ్ తీసుకొని విక్కీకి ఇస్తూ ఉంటారు అప్పుడే విక్కీని ఆ పెద్దాయన చూస్తాడు తీరా ఇక్కడే మనకు రివిల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, విక్కీ తండ్రి ఆ పెద్దాయన, విక్కీని చూసి ఆయన గుర్తుపట్టి నాన్న విక్కి నేను నీ తండ్రిని అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights
Nuvvu Nenu Prema Today Episode january 2024 Episode 516 Highlights

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri