NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి ని నిలదీసిన ఆండాలు.. మామ గారికి నచ్చ చెప్పిన అల్లుడు..

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి, విక్కీల మీద అరవిందకు అనుమానం వస్తుంది. విక్కీ అరవిందను గమనించి పద్మావతి నటిస్తుంటాడు. పద్మావతి విక్కీ అరవింద గారి కోసమే నటిస్తున్నట్టు తెలుసుకుంటుంది. పద్మావతి, విక్కిలను విడగొట్టడానికి కృష్ణ మరో ప్లాన్ వేస్తాడు. ఆండాలుకు పద్మావతి విక్కి ల మీద అనుమానం వస్తుంది.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

ఈరోజు 396 ఎపిసోడ్ లో, ఆండాలు కూరలు తరుక్కుంటూ, అసలు ఈ తింగరిది బాబుని ఏమందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఊరు నుంచి వచ్చిన పార్వతి ఆండాళ్ దగ్గరికి వస్తుంది. ఏంటది నా అంత కంగారుగా ఉన్నావు ఏమైంది అని అడుగుతుంది. పాండాలు నీ ముద్దుల కూతురు ఉంది కదా ఆ తింగరిది అది బాబు గారిని ఏదో అన్నది అల్లుడుగారు ఏమనుకున్నారో ఏంటో అసలు ఈ తింగరిది ఏమనదో ఏంటో అని అంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ వదినా నాకేం అర్థం కావట్లేదు అంటుంది పార్వతి.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

నీ ముద్దుల కూతురు అల్లుడు గారిని ఏదో మధ్య గొడవ జరిగింది. అందుకే వాళ్ళిద్దరూ విడివిడిగా పడుకుంటున్నారు నేను గదిలోకి వెళ్లేసరికి ఇదేమో మంచం మీద పడుకొని ఉంది బాబు గారు కింద చాపా దిండు వేసుకుని పడుకొని ఉన్నట్టున్నారు. అది నేను గమనించి బయటికి వచ్చేసాను ఈ తింగరి జానికిని అడుగుదాం అనుకునే లోపు బాబు గారు వచ్చేసారని వచ్చేసా, ఈ విషయం ఇప్పుడు భక్తాకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని పార్వతితో అంటుంది. వాళ్ళిద్దరూ గొడవ పడడం ఏముంటుంది వదిన బానే ఉండి ఉంటారులే అని అంటుంది పార్వతి. నా కళ్ళతో నేను చూశాను దాన్ని కూడా నమ్మదంటావా నాకల్లారా చూసాను పక్కన చాపా దిండు వేసి ఉన్నాయి మంచం పక్కన, అప్పుడే పద్మావతి అటువైపు నుంచి వెళ్తూ వాళ్ళ అమ్మని చూసి ఆగుతుంది.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

Nuvvu Nenu Prema: పద్మావతి విక్కీ మీద ఆండాలు అనుమానం.. మరో ప్లాన్ తో కృష్ణ రెడీ.

పద్మావతి నిలదీసిన ఆండాలు..

నీ ముద్దుల కూతురు వస్తుంది దాన్ని అడుగు ఏం జరిగిందో గట్టిగా నిలదీవి అది నిజం చెప్తుంది అని అంటుంది ఆడాలి పార్వతితో, పద్మావతి వాళ్ళ అమ్మని చూసి, ఎప్పుడొచ్చావమ్మా నీ మొక్కులు అన్నీ తీరిపోయాయి అని అంటుంది. నా సంగతి సరేగాని అమ్మి నువ్వు అల్లుడు బానే ఉంటున్నారు కదా అని అడుగుతుంది. బానే ఉంటున్నావమ్మా అని అంటుంది పద్మావతి. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదు కదా మీరిద్దరూ సఖ్యత గానే ఉంటున్నారా, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు అని అంటుంది పద్మావతి. వెంటనే ఆండాలు ఒసేయ్ తింగరి దానా నేను ఇందాక మీరు కి వచ్చాను వచ్చేటప్పటికి పక్కన చాపా దిండు వేసి ఉన్నాయి. అంటే మీరిద్దరూ గొడవ పడ్డారని కదా అని అంటుంది అండాలు. వెంటనే పద్మావతి ఒకసారిగా షాక్ అవుతుంది. శ్రీనివాస ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి నేను అని మనసులో అనుకుంటుంది. పార్వతి పద్మావతి నా దగ్గర నువ్వేం దాచిపెట్టట్లేదు కదా చెప్పు మమ్మీ ఏమన్నా సమస్య ఉందా మీ ఇద్దరి మధ్య అని అడుగుతుంది. పద్మావతి నేను మీ అందరికీ నిజం చెప్పలేనమ్మ ఇప్పుడు మీ అంతా చాలా సంతోషంగా ఉన్నారు నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను కాబట్టి అబద్ధమే చెప్పాలి అని మనసులో అనుకొని, అదేం లేదమ్మా మేమిద్దరం బానే ఉన్నాము అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళం బాగుండక గొడవ పడతామా ఏంటి అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

వెంటనే ఆండాలు అయితే ఆ చాప తింటూ ఎందుకు వేశారు పక్కన బాబు గారు పడుకోవడానికి కదా అని అంటుంది. అయ్యో తింగరత నీకు బుర్ర ఉంది కానీ ఆలోచన లేదు. మేమిద్దరం గొడవ పడడం ఏంటి అని అంటుంది. నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు కాలు కూడా కింద పెట్టనివ్వడు. అని అంటుంది. మరైతే ఆ శాపాదింటి గురించి చెప్పవేంటే అన్ని చెప్తావు అని అంటుంది. అంటే మీరే కదా, శోభనం అయ్యేదాకా ఇద్దరూ దూరంగా ఉండండి అన్నారు అందుకోసమే ఇద్దరు విడివిడిగా పడుకుంటున్నాము అని చెప్తుంది పద్మావతి. ఆండాలు ఇది నమ్మమంటావా నిజమేనా నువ్వు చెప్పేది అనిఅంటుంది. అయ్యో అత్తా నేను నిజమే చెప్తున్నాను మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు మా మధ్య గొడవలు లేవు నన్ను నమ్ము అని అంటుంది. ఇప్పటికే మీరు ప్రేమించి విడిగా వెళ్లి పెళ్లి చేసుకున్నారని మీ నాన్న చాలా కోపంగా బాధగా ఉన్నాడు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని తెలిస్తే తట్టుకోలేడు అని అంటుంది పార్వతి. అదేం లేదమ్మా మీరంతా దాని గురించి ఆలోచించమాకండి మేమిద్దరం చాలా బాగున్నాము అని చెప్పి వెళ్ళిపోతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

Krishna Mukunda Murari: మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద.. కృష్ణ కోసం మురారి సూపర్ ప్లాన్..

మామ గారికి సూక్తులు చెప్పిన అల్లుడు..

ఆర్య బ్రష్ చేసుకుంటూ ఉంటాడు ఈ వేప పూలతో చేసుకోవడం నా వల్ల కావట్లేదు అని అనుకుంటాడు. అను పేస్ట్ తీసుకొచ్చి ఇచ్చి దీంతో చేసుకోండి అని అంటుంది. చాలా థాంక్స్ డియర్ ఇది చాలా చేదుగా ఉంది ఎలా తప్పించుకుందామా అనుకుంటున్నాను కరెక్ట్ టయానికి నువ్వు పేస్టు తీసుకొచ్చి ఇచ్చావు అని అనుకుంటాడు. ఆర్య బ్రష్ చేయగానే, అను ఆర్య ముఖం తుడుస్తుంది అది చూసి పార్వతి బత్తాయి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు అని అనుకుంటారు. అను పార్వతిని చూసి ఎప్పుడొచ్చావ్ అమ్మ ఊరి నుంచి అని అడుగుతుంది. ఇందాకే వచ్చానమ్మి మీరు ఎలా ఉన్నారు అని అంటుంది మేం బాగున్నాం అమ్మ అని అంటుంది. బక్త మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు అని అంటాడు. మిమ్మల్ని ఇలా చూడ్డం, మీరు ఇలా ఉండడమో అంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటాడు భక్త. ఆర్య మేమే కాదు పద్మావతి వాళ్ళని చూసినా మీకు ఇలానే సంతోషం కలుగుతుంది పద్మావతి వాళ్లు కూడా చాలాసంతోషంగా ఉంటారు మీరు కొంచెం పద్మావతి బాగా మాట్లాడితే బాగుంటుంది అని అంటాడు. ఎప్పుడూ ఉండే కోపాన్ని కాసే పక్కన పెట్టి పద్మావతి మాట్లాడండి మావయ్య అని చెప్తాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇకమీదట అంతా సంతోషంగా ఉండాలి అంటే మీరు కొంచెం మనసు మార్చుకోవాలి అని అంటాడు ఆర్య.సరే బాబు ఇప్పుడు అవన్నీ ఎందుకు అని, లోపలికి వెళ్తాడు భక్త.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

Krishnamma kalipindhi iddarini: భవానికి చివాట్లు పెట్టిన గౌరీ.. రేపటికి ఊహించని ట్విస్ట్

విక్కీ పద్మావతి ల గొడవ..

పద్మావతి విక్కీ కోసం కాఫీ తీసుకొని రూమ్ లోకి వస్తుంది. విక్కీని చూసి ఓ సామి నేను కాఫీ తీసుకొచ్చేలోపు ఈ దిండు చాప తీసేయొచ్చు కదా ఇక్కడి నుండి అని అంటుంది. మీ ఇంట్లో నేను ఇలానే చేస్తున్నానా మా ఇంట్లో నువ్వు ఇలా చేయడానికి అని అంటుంది. ఏంటి గొంతు లేస్తుంది నువ్వు మేకపోతు గంబీర్యలు నా ముందు చూపించకు అని అంటాడు. పద్మావతి పద్మావతి కథ తగ్గేదేలే చెప్పింది చేయాల్సిందే అని అంటుంది. ముందు నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అని అంటాడు. మీకోసం కాఫీ తీసుకొని వచ్చానుగా తీసుకోండి అని అంటుంది. రెస్పెక్ట్ రెస్పెక్ట్ తో సహా కాఫీ ఇవ్వు అని అంటాడు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఎలా తీసుకోవాలి నాకు తెలుసు అత్తయ్య గారు అని కేకేస్తాడు వెంటనే పద్మావతి ఒకసారి ఎందుకు మా అమ్మ వాళ్ళని ఇప్పుడు పిలవడం నేనే ఇస్తున్నాను కదా కాఫీ రెస్పెక్ట్ తో సహా తీసుకోండి విక్రమాదిత్య గారు కాఫీ తీసుకోండి అని అంటుంది. రెస్పెక్ట్ నాకు నీ ఫేస్ లో రెస్పెక్ట్ కనిపించట్లేదే రెక్లెస్నేస్ కనిపిస్తుంది అని అంటాడు. లేదు స్వామి మీకోసమే కాఫీ పెట్టుకొచ్చినాను తీసుకోండి అని అంటుంది. ఈ మాత్రం భయం మీ ఇంటరెస్ట్ చేయాలి నువ్వు అని అంటాడు. పద్మావతి విక్కి ని, అనటం, విక్కీ పద్మావతి ని అనటం ఇలా కాసేపు జరుగుతుంది. చివరికి పద్మావతి సరే నేను మీరు చెప్పినట్లే వింటాను అని అంటుంది.

Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights
Nuvvu Nenu Prema 24 august 2023 Today 397 Episode Highlights

పద్మావతి పార్వతి దగ్గరికి వచ్చి, నాకు ఆకలిగా ఉన్నది మిరపకాయ బజ్జీలు తీసుకురాపోతుందని చిలకమ్మతో చెప్పు అని అంటుంది. చిలకమ్మ పార్వతి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంటే నువ్వేంటి అని అంటుంది పార్వతి. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటుంది. నీ శోభనానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాము అని అంటుంది చిలకమ్మా, శోభన అదేం పూజ ఇప్పుడు అలాంటి పూజలను చేసే ఓపిక నాకు లేదు కానీ చిలకమ్మా నువ్వు వెళ్లి మిరపకాయ బజ్జీలు తీసుకురా అని అంటుంది. అను అమ్మీ అలా మాట్లాడకూడదు అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,చిలకమ్మా, ఉంగరం తీసుకొచ్చి, ఇది ఇప్పుడు నేను బిందెలో వేస్తాను ఎవరైతే తీస్తారో వాళ్ళే గెలిచేది అని విక్కీ పద్మావతి తో అంటుంది. టెంపరడ ఇప్పుడు నా చేతిలో నువ్వు అయిపోయావురా అని మనసులో అనుకుంటుంది పద్మావతి. ఇప్పుడు నీకు ఉంది నా చేతిలో అని విక్కీ కూడా అనుకుంటాడు. ఇద్దరూ ఉంగరం తీసుకోవడానికి విందులో చేతులు పెడతారు గెలిచేది ఎవరో రేపు చూద్దాం

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu