NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద.. కృష్ణ కోసం మురారి సూపర్ ప్లాన్..

Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights

Krishna Mukunda Murari: నన్ను ఏమైనా అన్నా పర్వాలేదు మురారి. నాకు నీ ప్రేమ కావాలని ముకుందా మురారితో అంటుంది. అందుకోసం ఎన్ని అవమానాలు అయినా భరిస్తాను. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది అనగానే ముకుందా షాక్ అయ్యి మురారిని చూస్తూ ఉంటుంది. మురారి ముకుంద ముఖంలో ఆశ్చర్యం భయం చూడగానే ఈ మాట చెబితేనే నువ్వు ఆదర్శ్ కలిసి ఉంటారు అని చెప్పి అనుకుంటాడు. అందుకే మురారి కావాలనే ఆదర్శ్ అతి త్వరలోనే వస్తున్నాడని ముకుందతో అబద్ధం చెబుతాడు. ఆ మాటకి ముకుందా షాక్ అవుతుంది. కాసేపటికి ముకుందా చేరుకొని ఆదర్శ్ వచ్చినా కూడా నేను తనని భర్తగా ఊహించుకోలేను. నాకు భర్త అంటే ఎప్పటికీ నువ్వే.. నా భర్త స్థానంలో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనని ముకుందా మురారితో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights
Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights

కృష్ణ క్యాంప్ లో ఒంటరిగా కూర్చొని మురారి తో తనకి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. గుండెల్లో బోలెడన్ని జ్ఞాపకాలు కానీ గుప్పెడంత గుండెలో అవన్నీ ఏమీ లేవన్నట్టు బాధపడుతూ బ్రతికేయలే అని కృష్ణ లో లోపల మదన పడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఎటు చూసినా మురారినే కనిపించడంతో కృష్ణ మురారి ప్రేమతో ఊపిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. ఏంటి ఎసిపి సర్ ఒంటరిగా కూడా నన్ను ఉండనివ్వరా, మీ ఆలోచనలతో మీరే కనిపిస్తూ నన్ను ఇలా బాధిస్తూనే ఉంటారా.. కృష్ణ కూల్ అని తనకి తాను సముదాయించుకుని ఒకవేళ ఏసీబీ సారే నీ కళ్ళ ముందు కనిపించినా కూడా నువ్వు మౌనంగా ఉండాలి. ఏ తనకేనా బెట్టు.. నీకు పెట్టు లేదా అని తనని తను సముదాయించుకొని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights
Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights

మురారి క్యాంప్ కి వెళ్తున్నాడు అని తెలుసుకున్న ముకుంద మురారి వెళ్తున్న దారిలో టేక్ డైవర్షన్ బోర్డులను పెట్టి తను ఉన్న ప్లేస్ కి వచ్చేలాగా చేసుకుంటుంది. ఇక అక్కడి వచ్చి అక్కడి నుంచి కూడా వెళ్లిపోబోతుండగా ముకుందా మురారి కారుకి అడ్డుపడి తనని ఆపుతుంది. నువ్వు నాకు చెప్పిన అబద్ధపు నిజం గురించి నీకు క్లారిటీ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అని మురారితో ముకుందా అంటుంది. ఆదర్శ్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడు, ఎందుకంటే ఆదర్శ్ కి మనిద్దరం ప్రేమించుకుందాం అని తెలుసు, మన ఇద్దరికీ పెళ్లి కాకముందు ఆ ఇంటికే నేను కోడలు అవుతున్నానని ఆదర్శ్నే నేను పెళ్లి చేసుకుంటున్నానని నీకు నాకు తెలియదు. అలాంటప్పుడు మనిద్దరం ఆ విషయంలో తప్పు చేయలేదు. మనం మన విషయాన్నీ ఇంటిలో చెప్పి పెళ్లి చేసుకుందామని ముకుందా అంటుంది. ఈ టైంలో ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నావా ముకుంద.. మన పెద్దమ్మతో చెబితే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నీకు తెలుసా అని మురారి ముకుందతో అంటాడు. ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ముకుంద ప్లీజ్ ఇప్పుడు ఇవన్నీ కాదు నేను క్యాంపుకు వెళ్లాలి లేట్ అయితే ఊరుకోరు అని మురారి అంటాడు. మురారి వెళ్ళిపోబోతుండగా ముకుందా మురారి అని పిలిచి ఒక్క విషయం.. ఎప్పటికైనా నేను నీ దానిని ఎప్పటికైనా నువ్వు నా వాడివే అని ముకుందా స్ట్రాంగ్ గా చెబుతుంది.

Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights
Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights

కృష్ణ దగ్గరకు వచ్చి మేడం మేడం ఎవరో పోలీస్ ఆఫీసర్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే కృష్ణ పరుగు పరుగున వెళ్లి చూస్తుంది. ఆ యాక్సిడెంట్ అయింది మురారికా అని కృష్ణ కంగారు పడుతుంది. అక్కడ ఉంది మురారి కాదు ఎవరో అని తెలిశాక కృష్ణ ఊపిరి పీల్చుకుని.. తనని చెక్ చేసి లోపలికి తీసుకు రమ్మంటుంది.

Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights
Krishna Mukunda Murari 22 August 2023 today 242 episode highlights

మరోవైపు మురారి కృష్ణ కోసం కావాలని చెప్పి కమిషనర్ ని రిక్వెస్ట్ చేసి మరి తను ఉంటున్న ఆ క్యాంపులోకి కావాలని డ్యూటీ వేయించుకుంటాడు. ఏయ్ మురారి కృష్ణ నిన్ను ఏమని పిలుస్తుంది తనలో తానే అనుకుంటారు. అయినా ఇక్కడికి వచ్చిన దేనికి కృష్ణ కోసం తనే తనంతట తాను నాకోసం రావాలి అది నేను చూడాలి అని మురారి మనసులో అనుకుంటాడు. కృష్ణ ఎవరినో చూసి ఏసిపి సార్ అని పిలుస్తుంది. తను మురారి కాదని తెలిసి సైలెంట్ గా ఉంటుంది. ఇక మురారినే ఎదురుగా వచ్చిన నిలబడిన కూడా కృష్ణ పక్కకు వెళ్ళిపోతుంది. మురారి చెయ్యి పెట్టి ఆపుతాడు. కృష్ణ కళ్ళల్లో ఆనందం ఒక్కసారిగా మురారి గమనిస్తాడు. ఇక మురారి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Related posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri