NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అరవింద ప్రాణాలు కాపాడిన పద్మావతి… కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 344ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 345 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో, విక్కీ కుచలను ఒప్పించి అను ఆర్యాల పెళ్లికి ఉన్న అడ్డంకిని తొలగిస్తాడు. హోమం పనులు మొదలవుతాయి హోమం జరుగుతూ ఉంటుంది. కృష్ణ అరవింద ని చంపాలని, చీరకి నిప్పు అంటుకునేటట్టు చేస్తాడు.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

Nuvvu Nenu Prema: అరవిందను చంపాలని చూసిన కృష్ణ… అరవింద ను పద్మావతి కాపాడగలిగిందా..

ఈరోజు ఎపిసోడ్ లో,అరవింద చీరకి నిప్పంటుకోవడం, పద్మావతి వాటర్ తో ఆ నిప్పు ని ఆరిపోవడం జరుగుతుంది. విక్కీ అరవిందను కాసేపు రెస్ట్ తీసుకుందువు గానివి, అని రూమ్ కి తీసుకెళ్తాడు. అరవింద రూమ్ కి వెళ్ళేటప్పుడు కృష్ణ అరవింద ని చూసి, ఈ అవకాశం కూడా తప్పిపోయింది అని అనుకుంటాడు. అరవింద్ అని చంపాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

కృష్ణ మీద పద్మావతి అనుమానం..

కృష్ణ అరవింద వైపు కోపంగా చూడటం పద్మావతి గమనిస్తుంది. కృష్ణ ఒక్కడే, బయటికి వచ్చి ఈ అవకాశాన్ని తప్పిపోయింది. ప్రతిసారి అరవింద పద్మావతి కాపాడుతుంది. పద్మావతి కోసమే కదా నేను ఇదంతా చేసేది. అని ఒక్కడే అనుకుంటూ ఉంటాడు అలా అనుకొని వెనక్కి తిరగగానే పద్మావతి కనబడుతుంది.పద్మావతి,కృష్ణ మాట్లాడిందంతా వింటుంది. నీ స్వార్థం కోసం ఒక తల్లి బిడ్డను పక్కన పెట్టుకోవాలని చూస్తావా, నువ్వు ఒక తల్లికి పుట్టిన బిడ్డ వేగా ఆ తల్లి ప్రేమ నీకు తెలియదా, చీ..దుర్మార్గుడా అని అంటుంది పద్మావతి కృష్ణ ని, ఎందుకు పద్మావతి నా గురించి అలా ఆలోచిస్తావు. ఇందులో నీకు తప్పేలా కనబడుతుంది నీ మీద నా ప్రేమ కనబడట్లేదా అని అడుగుతాడు. దీన్ని ఎవరైనా ప్రేమ అంటారా రాక్షసత్వం అంటారా అని అంటుంది పద్మావతి. నిన్ను ఇప్పటికీ దేవతల చూస్తున్నటువంటి అరవింద గారిని చంపాలనుకుంటావా, నాకైతే నేను నిలువునా అడ్డంగా నరికేయాలి అన్నంత కోపం వస్తున్నది. అదే అరవింద గారి వల్ల నిన్ను వదిలి పెట్టాల్సి వస్తుంది. ఇంకొకసారి ఆమెను చంపాలనుకున్నటువంటి ఆలోచన నీ కలలోకి వచ్చిన, నేను నిన్ను బతకనివ్వనుఅని అంటుంది పద్మావతి కృష్ణ తో, చెప్పడం అయిపోయిందా అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

ఈ పెళ్లయ్యేలోగా నీ మెడలో తాళి కడతాను..

ఏంటి పద్మావతి అరవింద్ గారిని చంపమాకు అని అంటున్నావు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. నా చేతిలో దెబ్బలు తిన్న నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అంటుంది పద్మావతి. ఇష్టమైన వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న హాయిగా, ఉంటుంది. నువ్వు నా దానివే కదా, నోర్మూయ్ ఈ జన్మ కాదు,నువ్వు ఏన్ని జన్మలెత్తినా, నన్ను దక్కించుకోలేవు.ఆవేశంలో ఏదో అంటున్నావ్ పద్మావతి ఒకసారి మళ్ళీ ఆలోచించు నీకోసం, అరవింద్ అనే చంపాలనుకున్న నేను అని అంటాడు కృష్ణ. నువ్వే పద్మావతిని తక్కువ అంచనా వేస్తున్నావు. తెగేదాకా లాగితే ఈ పద్మావతి శివంగిలామారి నిన్ను చీల్చి చెండాడుతుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసిన అది అరవింద్ గారికి ఏమి కాదన్నంతవరకే భరిస్తున్నాను. అదే ఆవిడ గాని ఏమైనా జరుగుతుంది అని అనుకుంటే నేను నా దేవుడు కూడా కాపాడలేడు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఇదే చెప్తున్నా ఇంకొకసారి నీవల్ల అరవింద గారికి, నీ వల్ల ఆపద వస్తుందని తెలిస్తే నిన్ను అక్కడికక్కడే నిలదీస్తా గుర్తుంచుకో, అని పద్మావతి వెళ్ళిపోతుంది. నాకే వర్నింగ్ ఇస్తావా ఈ పెళ్లి అయ్యేలోగా నేను తాళి కడతాను చూడు పద్మావతి, అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

జరిగింది అంతా తెలుసుకున్న భక్త..

భక్త అంతా బానే జరిగింది కదా అని ఇంటికి రాగానే అందరినీ అడుగుతాడు. అందరి మొహాలు చూసి ఏంటి మీరంతా ఇలా ఉన్నారు అని అంటాడు పద్మావతి నిజం నాయనికి తెలిస్తే బాధపడతాడు చెప్పకూడదు అని. ఏం లేదు నాయనా కొంచెం టైడ్ అయ్యాము అంతే అని అంటుంది. లేదు నా దగ్గర మీరేదో నిజం రాస్తున్నారు విషయం ఏంటో చెప్పండి అని అంటాడు భక్త. ఎవరో కళ్ళు నిజం చెప్పండి అక్క నువ్వైనా చెప్పు అని ఆండాలని అడుగుతాడు. ఆండాలు హోమం అయితే బాగా జరిగింది కానీ మన అనుకి ఇంతకుముందే పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన విషయం, ఆ సోకులాడి కుచలకి తెలుస్తుంది. దాంతో ఈ పెళ్లి ఆపాలని, మొండి పట్టు పట్టింది కానీ విక్రమ్ ఆదిత్య గారు వచ్చి ఆమెని ఒప్పించాడు పెళ్లికి. పార్వతి, అంతే కాదండి హోమం పూర్తయిన తర్వాత అరవింద కొంగు కూడా నిప్పు అంటుకుంది. ఆవిడ ప్రాణాలు ఇబ్బందిలో పడేవి, అదే టయానికి అక్క కాపాడింది నాయనా అని అను అంటుంది. అయ్యో ఎందుకు ఇవన్నీ జరిగినాయి అని అనుకుంటాడు భక్త. నాకు అదే అర్థం కావట్లేదు అండి, పోతూరి బిడ్డ పెళ్లి అయిపోయింది అని మనం అందరం ఎంతో బాధపడి ఉన్నామ్, మళ్లీ ఇప్పుడు ఇట్లాంటి అడ్డంకులు ఏమి వస్తున్నాయి ఏంజరుగుతుందో అని, ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉందండి అని అంటుంది పార్వతి. నిజమే పార్వతి, ఎన్ని మాటలు పడ్డ అని పెళ్లి ఆగిపోకూడదు అని అంటారు భక్త. అంతా ఆ శ్రీరామచంద్రుడిదయ నేను భారం అంతా ఆయన మీదే వేశాను. అని అంటుంది అండల్. అమ్మ నాయన మనము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటప్పుడు మనకు అన్యాయం జరగదు. అక్క పెళ్లి అనుకున్నట్లుగా బావగారు తోనే జరుగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు. మీరంతా కంగారు పడకండి. అక్క నువ్వు అసలు దిగులు పడకు అక్క, నీ పెళ్లి బావ గారితోనే జరుగుతుంది. అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ మురారి లని దెబ్బ కొట్టడానికి ముకుంద ప్లాన్.. ఇక కథంతా ఫామ్ హౌస్ లోనే…

కృష్ణ ని అనుమానించిన విక్కీ..

జరిగిందంతా తలుచు కొని బాధపడుతూ ఉంటుంది. చీర కి నిప్పు అంటుకోవటం గుర్తొచ్చి భయపడుతుంది. విక్కీ వచ్చి అక్క ఇప్పుడు అంతా బానే ఉంది కదా అని అంటాడు. లేదురా నావల్ల పద్మావతి వాళ్లు ఫీలయ్యారు ఇవ్వాలనిపిస్తుంది. అసలే అని కి ఒకసారి పెళ్లి ఆగిపోయిందని తిట్టింది ఇప్పుడు నాకు ఇలా జరుగుతుందని తెలిసి మళ్లీ వాళ్ళను ఏమైనా అంటుందేమోనని, నాకు టెన్షన్ గా ఉంది. అలాంటిదేమీ ఉండదు అక్క నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అని అంటాడు విక్కి. ఎంతైనా ఆడపిల్ల జీవితం గదరా అని అంటుంది. అలాంటివి ఏమన్నా జరిగితే అని అంటుంది. అలాంటివి ఏమైనా జరిగితే నేనున్నాను కదా అక్క, ఎలాగైనా పెళ్లి జరిపిస్తాను అని అంటాడు. నీకేమన్నా అయితే, నువ్వు అసలే కడుపుతో ఉన్నావు నీకే అవసరమైనా నన్ను పిడుగు నువ్వు మాత్రం కాలు కింద పెట్టమాకు, అని అంటాడు, విక్కీ అదే టైంకి అక్కడికి కృష్ణ వచ్చి నువ్వేం కంగారు పడకుడికి నేనున్నాను కదా మీ అక్కని చూసుకోవడానికి అని అంటాడు.ఎక్కడున్నావ్ బావ నువ్వు ప్రతి ప్రమాదానికి నువ్వు పక్కనే ఉంటున్నావ్ కానీ జరుగుతున్నయి. నువ్వు అసలు అక్క నేను చూసుకుంటున్నావో ఒకసారి చెప్పు. అదేంటి విక్కీ అలా అంటున్నావ్, రాధమ్మ నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. కాని సడన్ గా ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని, అంటాడు కృష్ణ. అవున్రా నాకు ఇలా జరుగుతుందని నాకే తెలియనప్పుడు, మీ బావకి ఏం తెలుస్తుంది. అయినా నేను ఈ ప్రమాదాల నుంచి బయటపడుతున్నానంటే ఆయనకి నా మీద ఉన్న ప్రేమ వల్లే, నాకేమన్నా అయితే ఆయన అసలు తట్టుకోలేరు రా అంత మంచివారు అయినా అని అంటుంది అరవింద. నీలో ఈ ప్రేమే నన్ను అనుమానించేలా చేస్తుంది రానమ్మ అని అంటాడు కృష్ణ. సారీ బావా అక్క కళా జరగగానే అందరినీ అనుమానించాల్సి వచ్చింది. ఇప్పటినుంచి నాకు ప్రేమగా చూసుకోండి అని అంటాడు విక్కీ. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా నేను పద్మావతి కోసం అరవింద్ అని పైకి పంపించక తప్పదు అని అనుకుంటాడు మనసులో కృష్ణ.

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Brahmamudi Serial జూన్ 23rd 130 ఎపిసోడ్: కావ్య కోసం ప్రేమతో బెడ్ కొని దొంగచాటున తీసుకొచ్చిన రాజ్ 
విక్కీ కోసం బాధపడుతున్న పద్మావతి..

పద్మావతి వికీ ఇచ్చిన గాజులను చూసుకొని బాధపడుతూ ఉంటుంది, నేను విక్కీ గారిని తెలుసుకోగానే నా గుండె ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుంది. అదే ప్రేమంటే పద్మావతి అని విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. డ్రెస్సు చెప్పినట్టుగానే, అది నీకు అర్థం కావట్లేదు పద్మావతి అని విక్కీ కూడా, పద్మావతి గురించి తలుచుకుంటూ ఉంటాడు. విక్కీ తనని రౌడీల నుండి కాపాడినప్పుడు, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, మనిషిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా, అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. నీకోసం నేను ఏదైనా చేస్తాను పద్మావతి. నీ మనసులో నేనున్నాను అని నాకు తెలుసు పద్మావతి కానీ అది నీ అంతకు నువ్వు బయట పెట్టాలి. అనువారాల పెళ్ళి జరిగే లోపు నీలో ఉన్న ప్రేమని నేను కచ్చితంగా బయటికి తీస్తాను అని అంటాడు విక్కీ. నన్ను క్షమించండి, మీకు క్షమాపణ తప్ప ఏమీ చెప్పుకోలేను నేను అని అనుకుంటుంది పద్మావతి. నువ్వు అబద్దం చెప్పిన విషయం నాకు తెలుసు పద్మావతి చూస్తాను ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెప్తావు అని అనుకుంటాడు విక్కీ..

Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
Nuvvu Nenu Prema 24 June 2023 Today 345 episode highlights
పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లిన విక్కీ..

అరవింద,హడావిడిగా, అను కి కావాల్సిన చీర నగలను సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి,సిద్దు, ఆర్య, కృష్ణ వస్తారు.ఏంటక్కా హడావిడిగా సర్దుతున్నావ్ అని అడుగుతాడు ఆర్య, అను కి రేపు ఉదయం కట్టుకోవాల్సిన చీర పెళ్లి నగలు వాళ్ళ ఇంటికి చేర్చాలి కదరా అని అంటుంది. దానికి నువ్వు ఎందుకు అక్క టెన్షన్ పడతావు నేను వెళ్లి ఇస్తాను అని అంటాడు ఆర్య, అవునా అంత సీన్ లేదమ్మా నువ్వు వెళ్లకూడదు అని అంటుంది. నువ్వు అసలు బయటికి వెళ్ళకూడదు, ఇక అనువాళ్లింటికి అసలు వెళ్ళకూడదు అని అంటుంది అరవింద. అయితే పద్దు ని చూడ్డానికి అయినా నేను వెళ్లొచ్చు అనుకోని సిద్దు. నేను వెళ్లి ఇచ్చేస్తాను అని అంటాడు. నాకు ఆ రూట్ లోనే, వేరే పని ఉంది ఇవి ఇచ్చినట్టు ఉంటుంది పద్దు ని చూసినట్టు ఉంటుంది అని అంటాడు సిద్దు. అదే చూసినట్టు కాదు ఇచ్చినట్టు ఉంటుంది కదా అని అంటాడు. సరే త్వరగా వెళ్ళు అని అంటుంది అరవింద. పద్దు, ఈరోజు నేను నీతో చాలా మాట్లాడాలి, ఐ యాం కమింగ్ అని అంటాడు సిద్దు. అక్కడికి వచ్చిన విక్కీ సిద్దు చేతిలో ఉన్న చీర నగలని తీసుకుంటాడు. హే బ్రో నేను వెళ్లి ఇస్తాను అని చెప్తున్నాను కదా అని అంటాడు. ఏం అవసరం లేదు నేను వెళ్తాను అంటాడు విక్కీ. మీటింగ్ ఏదో ఉందన్నావ్ కదరా అంటాడు ఆర్య. అవును దానికన్నా ముందు ఒక డీలర్ ని కలవడానికి వెళ్తున్నాను దారిలోనే కదా వాళ్ళ ఇల్లు ఇచ్చేస్తాను అని అంటాడు విక్కి. నో బిగ్ బ్రదర్ నేను ఇస్తాను అని అంటాడు సిద్దు. నేను ఇస్తానని చెప్తున్నాను కదా అంటాడు గట్టిగా. విక్కీ కచ్చితంగా పద్మావతిని కలవడానికి వెళ్తున్నాడు అని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇంతకుముందే ఏదైనా పని చెప్తే అటుగా వెళుతూ కూడా కుదరదని వాడివి ఇప్పుడేంటి, పని లేకపోయినా నేనే ఇచ్చేస్తానంటున్నావు అని అంటుంది అరవింద. ఏంటి సడన్ ఈ చేంజి అని అంటాడు ఆర్య.నేను వస్తా అంటాడు సిద్దు.అక్కకి హెల్ప్ చేయకండి అని,పద్మావతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఆర్య. ఎలాగైనా విక్కీ పద్మావతుల్ని కలవకుండా ఆపాలి, ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ. మీరేంటండి ఇక్కడే ఉన్నారు సరే క్యాటరింగ్ వాళ్ళకు కాల్ చేశారా అని పెళ్లి పనులు అప్పజెప్తుంది, అరవింద. గుడికి వెళ్దాము అని అంటుంది, అరవింద కృష్ణ తో, కరెక్ట్ టైంకి భలే మంచి ఐడియా ఇచ్చావు అరవింద అని మనసులో అనుకుంటాడు కృష్ణ. (అంటే మళ్ళీ ఏదో అపాయం తల పెట్టబోతున్నాడు అరవింద కి ) మీరు కూడా రండి ఇద్దరం కలిసి వెళ్లి అను ఆర్యాల పెళ్లి ఏ ఆటంకి లేకుండా, జరగాలని కోరుకొని వద్దాం అని అంటుంది. లేదు రాణమ్మ నాకు వేరే పని ఉంది నువ్వు డ్రైవర్ని తీసుకొని వెళ్ళు అని అంటాడు కృష్ణ. సరే అంటుందిఅరవింద. నిన్ను అడ్డం పెట్టుకొని విక్కీ పద్మావతి ని కలవకుండా ఆపేస్తాను,అని కృష్ణ మనసులో అనుకుంటాడు. విక్కీ పెళ్లికి సంబంధించిన చీరలు నగలు తీసుకొని అను వాళ్ళ ఇంటికి వెళ్తాడు.

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి,పెళ్లి పనుల్లో ఉండగా,విక్కీ పద్మావతికి తెలియకుండా తనని చూస్తూ ఉంటాడు. ఇదేంటి నాకు నిన్న విక్కీ గారిని తలుచుకోగానే నా గుండె వేగంగా కొట్టుకుంది ఈరోజు కూడా అలానే అనిపిస్తుంది. అంటే ఆయన నాకు దగ్గరలోనే ఉన్నారా అని అనుకుంటూ, తల పైకెత్తి చూడగానే విక్కీ కనిపిస్తాడు.

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N