NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 20 2024 Episode 525: విక్కీ బాధ.. కృష్ణ ప్లాన్.. తండ్రిని బాధ పెట్టిన దివ్య..

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

Nuvvu Nenu Prema January 20 2024 Episode 525:విక్కీ తండ్రి ఇంటికి రావడం వికీ తో గొడవపడడం విక్కీ తండ్రిని బయటికి వెళ్ళమని చెప్పడం అంతా జరిగిపోతుంది అరవింద కూడా చాలా అప్సెట్ అవుతుంది. నాకు ఎప్పటికీ మీరు తండ్రి కాలేరు అని విక్కి, చంద్ర ప్రసాద్ కి చెప్తాడు. చంద్రప్రసాద్ చాలా బాధగా విక్కీ ఇంటి నుంచి బయటికి వస్తాడు. అనుకోకుండా పద్మావతిని దారిలో కలిసి విక్రమాదిత్య భార్య పద్మావతి అని తెలుసుకొని చంద్రప్రసాద్ సంతోషిస్తాడు కానీ తనెవరన్న విషయం మాత్రం పద్మావతి ఎదుట బయటపడడు చంద్ర ప్రసాద్. పద్మావతి చంద్రప్రసాద్ బాధని తెలుసుకొని మీ కొడుకు ఎవరైనా సరే నేను మీ ఇద్దరినీ కలుపుతాను అని మాట ఇస్తుంది. విక్కీ తండ్రి చంద్ర ప్రసాద్ అన్న విషయం పద్మావతికి తెలియదు. పద్మావతి ఇంటికి వచ్చి అరవింద్ కి, జూస్ ఇవ్వడానికి గదిలోనికి వెళుతుంది అప్పటికే కృష్ణ, విక్కీని, చంపడానికి చూసిన డ్రైవర్ కి బెయిల్ కోసం హైదరాబాద్ వెళ్లాలి అని అనుకుంటాడు అనుకోకుండా ఫైల్లో పేపర్స్ కింద పడతాయి. పద్మావతి వచ్చే టైం కి ఆ పేపర్స్ పద్మావతి కాలు దగ్గరికి వెళ్తాయి ఆ పేపర్ ని చూసిన పద్మావతి షాక్ అవుతుంది.

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

అరవింద్ ఏంటి ఆ పేపర్ చూసి మీరు అలా ఆశ్చర్యపోయారు అని అడుగుతుంది. పద్మావతి ఈ పేపర్లో విక్రమాదిత్యని ఆక్సిడెంట్ చేసిన డ్రైవర్ డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్తుంది ఆ మాటలు కరవిందు కూడా షాక్ అయ్యి ఏంటండీ ఇదంతా కృష్ణ నిలదీస్తుంది.ఇద్దరినుండి నేను తప్పించుకోవాలి అని అనుకున్న కృష్ణ పద్మావతికి ఎట్టి పరిస్థితుల్లో విషయం తెలియకూడదని, విక్కీకి సంబంధించిన కోర్టుపండ్లు కూడా నేనే చూస్తున్నాను కదా అందుకనే ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. విక్కీకి డైలీ ఇప్పిచ్చినప్పుడు ఆ ఫైల్ నా దగ్గర ఉండిపోయింది అని చెప్పి తప్పించుకుంటాడు కానీ పద్మావతికి మాత్రం అనుమానంగా ఉంటుంది కచ్చితంగా ఈ కృష్ణ ఏదో పన్నాగం పండుతున్నాడు ఆ ప్లాన్ ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అరవింద్ కు జ్యూసీ చేసి మీరు ఇవన్నీ ఆలోచించొద్దులే వదిన అని చెప్పేసి పద్మావతి బయటికి వెళ్లి కృష్ణ ప్లాన్ తెలుసుకోవాలి అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

ఇక విక్కీ, తన తండ్రి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తన తండ్రి ఇంటికి వచ్చాడు అన్న కోపంలో ఇల్లంతా చంద్రబాబు అందరు చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వెళ్లిన పద్మావతి. విక్రమాదిత్య ఎందుకు బాధపడుతున్నాడో తెలియక సారు మీరు ఈ టైంలో ఇలా బాధపడకూడదు. ఇలా ఎక్కువ ఆవేశపడకూడదు ఇది మీరు ఆరోగ్యానికి మంచిది కాదు నా మాట విని మీరు కాస్త నెమ్మదించండి మీకు ఏమైనా బాధ ఉంటే అది తర్వాత చూసుకుందాం ఇంత ఆవేశం పనికిరాదు సారు అని నచ్చజె చెప్పి విక్కీని కోపడ్నుండి కాస్త తగ్గించి, టాబ్లెట్ ఇచ్చి పడుకోబెడుతుంది. విక్కీని చూసి అసలు ఎందుకు విక్రమాదిత్య గారికి ఇంత కోపం వచ్చింది ఏ విషయంలో వచ్చింది అని ఆలోచిస్తూ అసలు విక్కీ బాధ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు కాదు నిదానంగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ పద్మావతి కావాల్సిన టిఫిన్లు అన్ని వండి పెడుతూ ఉంటుంది. పద్మావతిని అందరూ పొగుడుతూ ఉంటారు ఎవరికి ఏం కావాలో పద్మావతికి బాగా తెలుసు అని అందరూ అంటూ ఉంటే కుచల మాత్రం ఏముంది అందులో తెలియడానికి ఎవరికి ఏం కావాలో మనం ముందే చెప్తున్నాము. దాని ప్రకారం వంట చేసి పెడుతుంది ఆ మాత్రం దానికి పద్మావతిని పొగడ్డం ఎందుకు అని అంటుంది వెంటనే నారాయణ అయితే ఆ వంట లేదు నువ్వు చేసి పెట్టు చూద్దాం అది కూడా ఏమాత్రం చేస్తావో అని అంటాడు ఆ మాటలకు కుచల, నేనెందుకు చేస్తాను అని అంటుంది మరి చేయలేనప్పుడు నోరు మూసుకో అని అంటాడు నారాయణ ఇక పద్మావతి మాత్రం అందరికీ దోసెలు వడ్డిస్తూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు అది చూసి కృష్ణ మీరంతా సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను. మీ ఆనందానికి నేను అడ్డుకట్ట వేస్తాను కదా అని అనుకుంటాడు మనసులో ఇక పద్మావతి గురించి అరవింద నీకోసం పద్మావతి చాలా కష్టపడింది విక్కీ నువ్వు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావంటే మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే నీ ఆరోగ్యం ఇంత తొందరగా కుదిరితే పడింది అంటే దానికి కారణం పద్మావతి మాత్రమే అని అంటుంది. పద్మావతికి మనం రుణపడి ఉన్నాము పద్మావతి నీకోసం ఆలోచించి తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని మరి నిన్ను బాగు చేసింది కాబట్టి పద్మావతి సంతోషంగా నువ్వే చేయాలి అలా చేయాలి అంటే మీరిద్దరూ కలిసి బయటికి వెళ్లాలి అని అంటుంది అరవింద దానికి పద్మావతి చాలా సంతోషిస్తుంది కానీ విక్కీ మాత్రం అందుకు మొదట ఒప్పుకోడు. నాకు ఆఫీసులో చాలా పని ఉంది అక్క చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్తున్నాను కదా అని అంటాడు. ఆ మాటలకు అరవిందా అడ్డుపడి నువ్వే నాకు ఇంకేమీ చెప్పద్దు పద్మావతిని సంతోష పెట్టడం నీ బాధ్యత అందుకని పద్మావతిని తీసుకొని ఎక్కడికైనా వెళ్లి రా అని అంటుంది. అంతలో ఆర్య నాకు తెలిసిన హోటల్లో స్లాట్ బుక్ చేస్తాను మీరిద్దరూ సంతోషంగా గడిపిరండి అని అంటాడు. అందుకు పద్మ పద్మావతి సంతోషిస్తుంది. విక్కీ ఇంకా అరవింద మాటలకు అడ్డు చెప్పలేక సరే అంటాడు. అక్కడే ఉన్న కృష్ణ ఇదంతా విని మీరిద్దరూ రిసార్ట్ కి వెళ్లి సంతోషంగా గడుపుతారా నేను ఉండంగా అలా జరగనిస్తాను. విక్రమాదిత్యను చంపైనా సరే పద్మావతి విడదీస్తాను అని అనుకుంటాడు. నారాయణ ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటాడు. కృష్ణుని చూసి కృష్ణ అదేం లేదు మావయ్య అని అంటాడు వెంటనే కుచ్చలా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడు ఏ పేరు పెడదామా అని అంటుంది అప్పుడు కృష్ణ మనసులో నేను పుట్టబోయే బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తాను అసలు అరవిందనే అంతం చేయాలనుకుంటున్నాను మొదట విక్కిని అంతం చేస్తాను తర్వాత నా టార్గెట్ అరవింద్ అని మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

ఇక విక్కీ తండ్రి చంద్ర ప్రసాదు విక్కీ అన్నమాటలని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న తన ఫ్రెండుకి తన బాధని చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. విక్కీ అరవింద నన్ను శత్రువులా చూస్తున్నారు నేను వాళ్ళ తండ్రి నన్ను విషయం వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు నన్ను వాళ్ళు బాధ పెట్టిన ఏదో ఒక రోజు వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది అని అంటాడు విక్కీ అరవింద్ అని చూసినా ఆనందం చాలు నాకు ఎప్పటికైనా వాళ్ళు నన్ను శత్రువులా కాక తండ్రిలా చూస్తారు, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దివ్యని వాళ్ళిద్దరినీ నేను కలపాలి దివ్యకి నేను నా తర్వాత వాళ్లే అండగా ఉండాలి వాళ్ళందరూ కలిసిపోతే నాకు అంతే చాలు అని అంటూ ఉండగా అక్కడికి వచ్చిన దివ్య చంద్రప్రసాద్ మాటలు విని నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళు టాపిక్ మన ఇంట్లో తీసుకురావద్దని వాళ్ళు నేను ఎప్పటికీ కలవు వాళ్లు నిన్ను ఇంత బాధ పెడితే నేను వాళ్ళతో ఎలా కలుస్తాను నాన్న నువ్వు ఇంటికి వెళ్లినా కానీ వాళ్ళు నీ మొఖం చూడలేదు నిన్ను నానా మాటలు అని పంపించేశారు అలాంటి వాళ్లతో నన్ను కలవమంటావా అని అంటుంది దివ్య. అది కాదమ్మా నేను చెప్పేది ఒకసారి విను ఎప్పటికైనా రక్తసంబంధం కలవాల్సిందే నీ అన్నా అక్కని నువ్వు కలవాలి అదే నా కోరిక అని అంటే నీ కోరిక ఎప్పటికీ తీరదు నాన్న నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా అన్నీ నువ్వే పెంచావు అలాంటిది నిన్ను వాళ్ళు బాధ పెడుతుంటే నేను వాళ్లతో ఎలా కలుస్తాను అని అంటుంది దివ్య ఇక దివ్య అన్నమాట చంద్రప్రసాద్ బాధపడతాడు అక్కడే ఉన్న తన ఫ్రెండు చంద్ర ప్రసాద్ కి నచ్చచెప్పి, కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 20 2024 Episode 525 Highlights

రేపటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి రిసార్ట్ కి వెళ్లడానికి రెడీ అయ్యి కిందకి వస్తారు. పద్మావతి ఎక్కడ అని అడిగితే అదిగో జంట పక్షులు కిందకి వస్తున్నారు అని ఆర్య అంటాడు. కృష్ణ మాత్రం వాళ్ళిద్దరిని చూసి మీరు సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటాడు పద్మావతి కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైల్ గా రెడీ అయ్యి కిందకి వస్తుంది. విక్కీ పద్మావతి జంట చాలా బాగుంటుంది.

 

Related posts

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri