NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama January 20 2024 Episode 26: కాళీ సూపర్ ప్లాన్.. సత్య పెళ్లిచూపులు.. రేపటి ట్విస్ట్..?

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

Satyabhama January 20 2024 Episode 26: కాళీ, సత్య దగ్గరికి వచ్చి సత్య ప్రసాదం తీసుకోవడానికి, పక్కకు వస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ జాతకం చెప్పించుకునే దగ్గరే ఉంటారు ఇక సత్యం మీరంతా బయటకు రండి నేను ఈ లోపు ప్రసాదం తీసుకొని వస్తాను అని చెప్తుంది అదే టైంకి కాళీ కృష్ణ వెళ్ళమని చెప్పి నాకు కొంచెం పనుంది అన్నా నేను మళ్ళీ వస్తాను అని అంటాడు క్రిష్ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఖాళీ సత్య దగ్గరికి వెళ్లి వదిన మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు, కాలిని చూడంగానే సత్యకి చాలా భయం వేస్తుంది. ఖాళీలతో జరిగిన గొడవ అంతా గుర్తుకు వస్తుంది కానీ సత్య చాలా ధైర్యంగా నీలాంటి వాడిని మర్చిపోతామా అని అంటుంది వదిన నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి అని అంటాడు ఏంటో చెప్పు అంటుంది.

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights
Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

మా అన్న నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు మా అన్న ఎప్పటికైనా నీ మెడలో తాళి కడతాడు ఇప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు కూడా మా అన్నని ఓకే చేసినట్టుగా జరిగింది. నేను మీ అన్నకి ఓకే చెప్పడమేంటి ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది సత్య ఇందాక ఒక పాప వచ్చి కుంకుమ ఇచ్చింది కదా వదినా అది నువ్వు పెట్టుకున్నావు కదా అని అంటాడు. అవును పెట్టుకున్నాను అయితే ఏంటి అని అంటుంది సత్య అయితే ఏంటో వదిన ఆ కుంకుమ ఇచ్చింది మా అన్న అని అంటాడు మీ అన్న కుంకుమ ఇవ్వడం ఏంటి అని అంటే మీకు కుంకుమ ఇచ్చినప్పుడు ఆ పాప మా అన్న వైపు చూపించింది కదా మీరు మా అన్నని చూశారు కదా అని అంటాడు. నేను మీ అన్నని చూడలేదు అక్కడ ఉన్న పూజారి కుంకుమ పంపించాడు అనుకోని పెట్టుకున్నాను అని అంటే పూజారి మనకెందుకు కుంకుమ పంపిస్తాడు వదిన ఆయన మన చుట్టమా పక్కమా మనకి ఆయనకి సంబంధం ఏంటి నీకు ప్రత్యేకంగా కుంకుమ

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights
Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

ఎందుకు పంపిస్తాడు పూజారి పంపించింది మా అన్న నువ్వు కుంకం పెట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్లే అని మా అన్న అనుకున్నాడు అందుకే కుంకుమ పంపించాడు నువ్వు కూడా మా అన్నని చూసి కుంకుమ పెట్టుకునేసరికి మా అన్న పాగల్ అయిపోయి ఇప్పుడు నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఓకే చెప్పేసావ్ అనుకోని చాలా సంతోషిస్తున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇలాగా అంటే ఎలా వదినా అని అంటాడు ఖాళీ. నేనేమీ మీ అన్నని ప్రేమించట్లేదు అసలు మీ అన్న మొహం కూడా నేను ఇంత బడికి చూడలేదు అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి మీ అన్నని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎలా కుదురుతుంది

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights
Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

నా నేనైతే అలా చేయలేదు అని అంటుంది తెలియచేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా వదినా నువ్వు కావాలని పెట్టుకున్నా కుంకుమ పూజారి చేయడానికి పెట్టుకున్నా మా అన్న ఇచ్చినట్టే లెక్కలోకి వస్తుంది వదిన మా అన్న అదంతా చూశాడు. మా అన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మా అన్నని ప్రేమిస్తున్నావా అని అనుకుంటున్నాడు. అదే నువ్వు గనుక కుంకుమ పెట్టుకోకపోతే మా అన్న ఇక్కడికి ఇక్కడే చచ్చిపోయేవాడు అలా జరగలేదు నువ్వు కుంకుమ పెట్టుకొని మా అన్నని సంతోషపరిచావు అంత వాడికి చాలు వదిన అని అంటాడు. ఆ మాటలకు సత్యా షాక్ అవుతుంది.

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights
Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

నేనేంటి మీ అన్నని ప్రేమించడమేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అని అంటే కాళీ అదే వదిన మీ ఇద్దరి మధ్య ఉండే బంధం ఆ అమ్మవారి కలిపిందనుకోండి మా అన్న మాత్రం నిన్ను వదిలిపెట్టడు కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని తిడతాడు అని అంటాడు. అందులో ఇప్పుడు మా అన్న మనసులో మీరు ఉన్నారు. అందుకు సాక్ష్యంగా మీ మనసులో కూడా మా అన్న ఉన్నాడన్నట్టుగా మా అన్నకి మీరు సంకేతాలు ఇచ్చారు ఇంకా అలాంటిది ఇప్పుడు మా అన్న మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అని అంటాడు కాళీ. సత్య మాత్రం తెగేసి చెబుతుంది నేను ఎప్పటికీ మీ అన్నని ప్రేమించలేదు ప్రేమించను అసలు మీ అన్న నేను మొహం కూడా చూడలేదు అలాంటిది మీరు వచ్చి ఇలా చెప్తే నేను ఎలా నమ్ముతాను అని సత్య కాళీ మీద కోప్పడుతుంది.

Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights
Satyabhama Today Episode January 20 2024 Episode 26 Highlights

రేపటి ఎపిసోడ్ లో సత్య కి పెళ్లిచూపులు జరుగుతూ ఉంటాయి. మాధవ్ సత్య పేరెంట్స్ మాధవ్ పేరెంట్స్ అందరు కూర్చొని చాలా సంతోషంగా సత్తిని తీసుకురమ్మని చెప్పారు సత్య సిగ్గుపడుతూ మాధవ్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. సత్యం చూసి మాధవ్ చాలా సంతోషిస్తాడు ఎందుకంటే సత్య ఫోటో ని మాధవ్ ఎప్పుడో చూస్తాడు ఈ అమ్మాయినే చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని చూపించడంతో మాధవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సత్య కుటుంబ సభ్యులందరూ కూడా సత్యకి అయినా సంబంధం, చిన్నతనం నుండి సత్యాన్ని గమనిస్తున్న వాళ్లు స్నేహితులు, శేఖర్ వాళ్ళ ఇంటికి సత్య వెళుతున్నందుకు విశ్వనాథం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు క్రిష్ ఫోన్లో నన్ను ఆ పోరి ఇష్టపడింది నా సంపంగి నేనంటే ఇష్టం కాబట్టి ఈరోజు ఎదురుపడి నువ్వంటే నాక్కూడా ఇష్టమే సంపంగి అని చెప్పేయడానికి వెళుతున్నాను అని చెప్తాడు. అదంతా క్రిష్ మాట్లాడడం కాళీ వింటాడు. క్రిష్ ఇప్పుడు సత్య ఇంటికి వెళ్లి నువ్వంటే నాకిష్టం అని చెప్తే సత్తికి జరుగుతున్న పెళ్లిచూపులు ఆగిపోతాయి అప్పుడు నేను అనుకున్న ప్లాన్స్ సక్సెస్ అవ్వదు కాబట్టి ఇప్పుడు క్రిష్ వెళ్లకుండా నేను ఏదైనా ఒక మంచి ప్లాన్ వేయాలి అని కంగారుగా, క్రిష్ వెనకాలే వెళ్తాడు. కాళీ వేసే ప్లాన్ సక్సెస్ అవుతుందా సత్య పెళ్లిచూపులు, జరుగుతున్నట్టుగా క్రిష్ కి తెలుస్తుందా, తెలియదా,తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

 

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri