NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Family Star OTT Release: ఓటీటీ ని ఛేంజ్ చేసిన ఫ్యామిలీ స్టార్.. అనుకున్నది ఒక్కటి? అయినది ఇంకొక‌టి..!

Family Star OTT Release: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ” ఫ్యామిలీ స్టార్ “. ఈ మూవీ శుక్రవారం అనగా నేడు థియేటర్లలో విడుదలైంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి షోకే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ మూవీ ఓటిటి హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. 16 కోట్లకు విజయ్ దేవరకొండ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు వినిపించాయి. అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కావడం లేదంటూ మరొక రూమర్ వినిపిస్తుంది.

Family Star OTT Release updates
Family Star OTT Release updates

ఫ్యామిలీ స్టార్ అఫీషియల్ ఓటిటి ప్లాట్ఫారం ఫిక్సయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీస్ ట్రీమింగ్ కాబోతుంది. నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ తరువాతే ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే రెండో వారం లేదా మూడో వారంలో ఈ మూవీ ఓటిటిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గీత గోవిందం తో సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ కు నెగటివ్ టాక్ వస్తుంది. అవుట్ డేటెడ్ , రోటీన్ స్టోరీ తో వచ్చిన టైంప్లేట్ మూవీనే ఇది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలో డైరెక్టర్ చూపించిన మిడిల్ క్లాస్ కష్టాలు కన్వెన్షన్ గా లేవని.. సెంటిమెంట్తో పాటు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ కూడా సరిగా వర్కౌట్ కాలేదంటూ ట్విట్టర్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఫ్లాప్ పడిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో వచ్చిన సినిమా గీతా గోవిందం అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. కానీ ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ కి ఇటువంటి టాక్ రావడంతో తమ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ మూవీ థియేటర్ హక్కులు 43 కోట్లకు అమ్ముడుపోయాయి. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది.

Family Star OTT Release updates
Family Star OTT Release updates

అయితే నెగిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ బ్రేక్ అవుతుందా లేదా అనేది టెన్షన్ గా మారింది. విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా యావరేజ్ గానే జరిగాయి. లైజర్ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఐదు కోట్లు దాటగా.. ఫ్యామిలీ స్టార్ మూవీకి మాత్రం మూడు కోట్లు లోపే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఓటిటిలో అయినా ఏమైనా పాజిటివ్ టాక్ దక్కించుకుంటుందేమో చూడాలి. ఒకవేళ ఈ మూవీ కనుక ఓటిటి ప్లాట్ఫారంలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి భారీ హైప్స్ ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. లేదంటే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ కి కూడా ఈ విధమైన అడ్వాన్స్ బుకింగ్స్ ని వెలుగు చూడాల్సి ఉంటుంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N