NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Hanuman OTT release: మరోసారి వాయిదా పడ్డ హనుమాన్ ఓటీటీ రిలీజ్.. ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Hanuman OTT release: 2024 లో విడుదలై భారీ సంచలనం సృష్టించిన సినిమాలలో హనుమాన్ మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. ఎటువంటి ఆంగ్గు ఆరబాటలు లేకుండా చాలా చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి పోటీగా నిలబడ్డ గుంటూరు కారం చిత్తుచిత్తుగా ఓడిపోయిందనే చెప్పొచ్చు.

Hanuman movie OTT release  updates
Hanuman movie OTT release updates

ఒక స్టార్ హీరో సినిమాని తలదన్నిందంటే ఏ రేంజ్ కాన్సెప్ట్ ని అందించారు అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించారు. సాధారణంగా ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో మరియు హీరోయిన్లకి మంచి గుర్తింపు దక్కుతుంది. కానీ హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ కి ఎనలేని ఫాలోయింగ్ దక్కింది.

ఈ మూవీ వెండితెరపై క్రేజీ సక్సెస్ అందుకున్నప్పటికీ బుల్లితెర ప్రసారానికి లేట్ అవుతుంది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా టీంకు మంచి రివ్యూలు అందించారు. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మూవీ యూనిట్ మాత్రం ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ ను ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఈ మూవీ మేకర్స్ మరియు డైరెక్టర్ పై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్.

Hanuman movie OTT release  updates
Hanuman movie OTT release updates

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ యొక్క డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టాడు. హనుమాన్ మూవీ ఓటిటి రిలీజ్ లేట్ అవుతుందని.. కావాలని చేస్తుంది కాదని.. వీలైనంత త్వరగా సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ పోస్ట్ ని చూసిన పలువురు..” సినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా నెలలు అవుతుంది. అయినా సినిమాని మాత్రం రేపు తీసుకొస్తాం మాపు ఓటీటీలోకి తీసుకొస్తాం అంటున్నారు కానీ ఏ రోజు కన్ఫర్మ్ చేయడం లేదు. మీకే ఒక డేట్ కన్ఫర్మ్ లేదు ” అంటూ ప్రశాంత్ వర్మపై విరుచుకుపడుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri