NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Pranitha: అవకాశాల కోసం స్కిన్ షో చేయకుండా నిండు పట్టు చీరలో దర్శనమిచ్చిన హీరోయిన్ ప్రణీత.. మేడం సార్ మేడం అంతే అంటున్న నెటిజన్స్..!

Pranitha: బాబు గారి బొమ్మ సాంగ్ తో సౌత్ ఇండియా మొత్తాన్ని తన కళ్ళతో కట్టిపడేసింది హీరోయిన్ ప్రణీత. సాధారణంగా మనం అందమైన హీరోయిన్ల ఫేస్ ఎవరిది అని అడిగితే మనం కొంతమంది పేర్లు చెబుతాం. శ్రీదేవి, దివ్యభారతి ఇలా కొన్ని పేర్లు చెబుతూ ఉంటాం. ఇక వాళ్లందరికీ ఏమాత్రం తగ్గని సాంప్రదాయం తో కూడిన అందం ప్రణీత కే సొంతం. ప్రణీత.. సుభాష్, జై శ్రీ దంపతులకు అక్టోబర్ 17.. 1998 సంవత్సరంలో బెంగళూరులో జన్మించింది. ఇక ప్రణీత తల్లిదండ్రులు ఇద్దరు బెంగళూరులో పేరు మోసిన డాక్టర్స్. వీరు బెంగళూరులో ఒక హాస్పటల్ కూడా నడుపుతున్నారు.

heroine Pranitha  latest photoshoot updates
heroine Pranitha latest photoshoot updates

వారికి ప్రణీత ఏకైక సంతానం. చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడు టాప్ గా నిలిచేది ప్రణీత. అమెరికాకి చెందిన హార్వోర్డ్ కెనడీస్ డెవలప్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసింది ప్రణీత. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి సిద్ధార్థ్ అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక అలానే ప్రణీత కి తన ఫ్రెండ్స్ కి కూడా సిద్ధార్థ్‌ అంటే అప్పట్లో చాలా ఇష్టమట. కరెక్ట్ గా చెప్పాలంటే సెలబ్రిటీ క్రష్ అని కూడా చెప్పొచ్చు. ఇక ప్రణీత తెలుగు బ్లాక్ బస్టర్ పోకిరి సినిమా కన్నడ వర్షన్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఇలియానా కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ ఆ సినిమాతో కన్నడలో అంతకన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ప్రణీత.

heroine Pranitha  latest photoshoot updates
heroine Pranitha latest photoshoot updates

2010 జనవరి 14న విడుదలైన ఈ సినిమా కన్నడలో వంద రోజులు ఆడింది. ఇక ఈ సినిమాలో తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ప్రణీత.అనంతరం ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు దక్కాయి. ఇక తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడే ప్రణీత.. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాలో నటించింది. అనంతరం తన ఫేవరెట్ హీరో అయినా సిద్ధార్థ్ తో బావ మూవీలో నటించింది. ఇక ఈ మూవీలో చక్కని నటను ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం తమిళ్లో సైతం అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు ఇండస్ట్రీలలో తనదైన ముద్ర వేసి ప్రస్తుతం సోషల్ మీడియాకి అంకితం అయింది.

heroine Pranitha  latest photoshoot updates
heroine Pranitha latest photoshoot updates

పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది మూవీలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుత కాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది ప్రణీత. అందర‌ లాగా అవకాశాల కోసం పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా పట్టు చీరలో కనిపిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ” మేడం సార్ మేడం అంతే. అందరిలాగా అవకాశాల కోసం స్కిన్ షో చేయకుండా నిండు దుస్తుల్లో కనిపించి శభాష్ అనిపించుకున్నారు మేడం. మీలాంటివారు కదా ఇండస్ట్రీకి కావాల్సింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే అవకాశాలు వచ్చేస్తాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ మీరు ఆ రీతిలో ఎల్లకుండా చాలా మంచి పని చేశారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N