NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

SAVE THE TIGER: సేవ్ ది టైగర్స్ సీజన్ 1 రికార్డులను బ్రేక్ చేసిన సీజన్ 2.. ఓటిటిలో దుమ్ము రేపుతుందిగా..!

SAVE THE TIGER: గత ఏడాది ఓటీటీలో విడుదలై క్రేజీ రెస్పాన్స్ దక్కించుకున్న వెబ్ సిరీస్ లో సేవ్ ది టైగర్స్ కూడా ఒకటి. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సిరీస్ మంచి ప్రేక్షకు ఆదరణ పొందాయి. భార్య, భర్తల మధ్య ఉండే ఫన్నీ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. ఫ్రస్టేటెడ్ హస్బెండ్ చేసే ఫన్నీ ఇన్సిడెంట్స్ ను కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు సీక్వెల్ గా సేవ్ ది టైగర్స్ 2 ప్రేక్షకుల ముందుకి రాగా ప్రస్తుతం ఓటీటిలో దుమ్ము రేపుతుంది.

SAVE THE TIGER 2 updates
SAVE THE TIGER 2 updates

ప్రియదర్శి, అభినవ్ గోమట్టం, చైతన్య, సీరత్ కపూర్ తదితరులు ఈ సిరీస్లో ముఖ్యపాత్రలు పోషించారు. ఇక మార్చ్ 15వ తేదీన రిలీజ్ అయిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి మరియు జోర్దార్ సుజాత, అభినవ్, గోమట్టం మరియు పావని, కృష్ణ చైతన్య మరియు తేజస్విని జంటలుగా నటించారు. ఈ సిరీస్ లో భార్యలపై మగవారికి ఉండే ఫ్రస్టేషన్ను చూపించారు.

ఇక గతంలో ఇటువంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన ఎఫ్2 వంటివి బాగా ఫేమస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మంచి ఆదరణ దక్కుతుంది. ఇందులో భాగంగానే తొలి సీజన్ కు మించి రెండవ సీజన్ రెస్పాన్స్ ను దక్కించుకోవడం విశేషం.సీజన్ వన్ సూపర్ హిట్ అయింది అనుకుంటే సీజన్ 2 దానిని మించిపోయింది.

SAVE THE TIGER 2 updates
SAVE THE TIGER 2 updates

భారీ రెస్పాన్స్ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సేవ్ ది టైగర్స్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు..” భార్యా మరియు భర్తల ఫ్రస్టేషన్ మధ్య తీస్తే ఈ విధమైన హిట్ అవుతాయి. ఇలాంటి సినిమాలకి మగవారు చాలా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవి నార్మల్ జీవితంలో జరిగే సంఘటనలు కనుక. అందువల్లే ఈ సిరీస్ ప్రతి ఒక్కరిలోకి బాగా వెళ్లాయి. ఇక ఈ సిరీస్ ను చూసుకుంటే కొందరిని చూసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇలానే మూడో సీజన్ కూడా రావాలని ఆశిస్తున్నాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri