NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Manjummel boys OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాల్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Manjummel boys OTT release: ప్రస్తుతం మలయాళ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాలు గా రూపొంది పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. అలా రూపొందిన సినిమాలలో మంజుమెల్ బాయ్స్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో పాటుగా కొన్ని రికార్డులను కూడా బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. రూ. 2 కోట్ల కలెక్షన్స్ను మార్క్ చేసిన తొలి మలయాళ మూవీ గా చరిత్ర సృష్టించింది ఈ మూవీ. మలయాల్సిని ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తోనే రూపొందినప్పటికీ ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఆరంభం నుంచే అంచనాలను దాటేసి ఆశ్చర్యపోయేలా చేసింది.

Manjummel boys OTT release updates
Manjummel boys OTT release updates

ఇక ఇప్పటికీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఈ మూవీ ఇక ఓటిటి లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మంజుమెల్ బాయ్స్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ విషయంలో ఆరంభంలో కాస్త సందిగ్ధత నడిచింది. ఇక ఎట్టకేలకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది. ఏప్రిల్ 5న హాట్ స్టార్ ఓటిటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన డిస్నీ + స్టార్ లో మంజుమెల్ బాయ్స్ మలయాళం తో పాటు తెలుగు వర్షన్ లో కూడా రానున్నట్లు సమాచారం. తెలుగు వర్షన్ ను థియేటర్లో రిలీజ్ చెయ్యాలని మూవీ టీం భావించింది. కానీ ఇప్పటివరకు తెలుగులో రిలీజ్ కాలేదు.

మరి తెలుగు వర్షన్ నేరుగా ఓటీటీలోకి వస్తుందా.. లేకపోతే మలయాళం లో మాత్రమే స్ట్రీమింగ్ కి వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తంగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు అయితే సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 5వ తేదీన ఏ భాషలో వస్తుందో ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ మూవీ ఓటిటిలోకి వస్తుందని మాట విని పలువురు ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించారు. ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం లాంగ్ లో కూడా భారీ బస్సులను రాబడుతుంది.

Manjummel boys OTT release updates
Manjummel boys OTT release updates

సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఇలా తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ని షౌబీన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ ఈ మూవీని నిర్మించారు. మరి ఈ మూవీ ప్రస్తుతానికి అయితే థియేటర్లో దుమ్మురేపుతుంది. మరి ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ లెక్కించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ 2024 చిన్న సినిమాలకి ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన మూవీస్ అన్ని కూడా 2024 లోనే ఉన్నాయి. మొదట హనుమాన్ అనంతరం ప్రేమ ఇలా అనేక చిన్న సినిమాలు విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇక ఇప్పుడేమో మంజుమెల్ బాయ్స్ ఓటిటిని షేక్ చేసేందుకు రెడీ అయింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu