NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 26 2024 Episode 2139: లాయర్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ శాంభవి ఇస్తాడా లేదా.

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

Kumkuma Puvvu March 26 2024 Episode 2139: శాంభవి తన బెడ్ రూమ్ కి వెళ్లి చూడగానే లాకర్ తాళం ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి లాకర్ తాళం ఓపెన్ చేసి ఉంది అంటే ఇందులో ఉన్న ఆస్తి కాగితాలు ఏమయ్యాయి అంటూ అంతా వెతుకుతుంది కానీ ఆస్తి కాగితాలు కనిపించవు శాంభవి టెన్షన్ తో తన పెద్ద కొడుకు చరణ్ రాజును పిలుస్తుంది. చరణ్ రాజు వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు. శాంభవి ఒరేయ్ చరణ్ నా బెడ్ రూమ్ లో ఉన్న లాకర్ నువ్వు ఓపెన్ చేసావా అందులో ఉన్న ఆస్తి కాగితాలు తీసావా అని అడుగుతుంది. చరణ్ రాజ్ అమ్మ ఆస్తి కాగితాలు నేనేం చేసుకుంటాను చెప్పు వాటిని నేను తీయలేదు అని చెబుతాడు. శాంభవి ఇంట్లో మాధవి సంజయ్ అఖిలను అందరినీ ఇలా రండి అని పిలుస్తుంది. మాధవి ఏంటత్తయ్య పిలిచారు అని అడుగుతుంది.శాంభవి మాధవి నా రూమ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కాగితాలు నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది.మాధవి అదేంట అత్తయ్య నేను ఎప్పుడైనా ఆ డాక్యుమెంట్స్ ని నేను చూస్తేనే కదా నాకు కాగితాలు మీ బెడ్ రూమ్ లో ఉన్నాయని తెలిసేది మరి నేను ఎప్పుడు చూడనప్పుడు

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights
Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

నాకు ఆ డాక్యుమెంట్స్ తీసే అంత అవసరం ఏముంటుంది చెప్పండి నాకు తెలియదు అత్తయ్య నేను ఆ డాక్యుమెంట్స్ ఇప్పటివరకు చూడలేదు నేను తీయలేదు అని చెబుతుంది మాధవి. శాంభవి సరే సంజయ్ అఖిల మీరేమైనా చూశారా అని అడుగుతుంది సంజయ్ అఖిల అమ్మ మాకు వాటితో ఏం అవసరం ఉంటుంది అవి మేము తీయలేదు అని చెబుతారు.శాంభవి అంజలి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. శాంభవి గారు నాకు అవి ఎలా ఉంటాయో తెలియదు అలాంటప్పుడు నేను ఎలా తీస్తాను నాకు తెలీదు అని చెబుతుంది అంజలి.మాధవి ఇంట్లో మీరు మేము ఎవరు తీయనప్పుడ బయటి వాళ్లే తీశారని అర్థం కాబట్టి మన ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఆ టీచర్లు ఆ కావేరి వాళ్ళ బ్యాగులను వెతికితే తెలుస్తుంది దొంగలు ఎవరో దొరలెవరో పదండి అత్తయ్య ఇప్పుడే వాళ్ల బండారం బయట పెడదాము అంటూ శాంభవి వాళ్ళని తీసుకుని మాధవి అమృత కావేరి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది.

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights
Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

కట్ చేస్తే అమృత ఏంటండీ శాంభవి గారు ఇలా వచ్చారు అని అడుగుతుంది.మాధవి నేను చెబుతాను మా ఇంట్లో ఎంతో విలువైన డాక్యుమెంట్స్ పోయాయి అందరి బ్యాగులు చెక్ చేయడానికి వచ్చాము అంటుంది మాధవి. చరణ్ రాజ్ ఇంకా చెప్పడం ఎందుకు మాధవి వెళ్లి వీళ్ళ బ్యాగులు చెక్ చెయ్ అని అంటాడు. మాధవి వెళ్లి అమృత వాళ్ళ బ్యాగు తీసుకువచ్చి అంతా వెతుకుతుంది కానీ డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపించవు.మాధవి ఈ టీచర్ అమ్మ వాళ్ళ బ్యాగులో కూడా లివ్వంటే ఈ పని చేసింది ఆ గయ్యాళి కావేరి చేసి ఉంటుంది పదం దత్తయ్య కావేరి బ్యాగు వెతుకుదాం అంటూ కావేరి దగ్గరికి తీసుకు వెళుతుంది. కావేరి మీరేంటండీ ఇలా వచ్చారు అని అడుగుతుంది. మాధవిమాధవి నువ్వెలా ఉన్నావా చూసి పోవడానికి వచ్చాము అంటూ వెటకారంగామాట్లాడుతుంద మాధవి కావేరి ఏంటి ఆ వెటకారం వేలాకోలంగా ఉందా దేనికి వచ్చావో సమాధానం చెప్పు అంటుంది

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights
Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

మాధవి చూశావా చూశావా అత్తయ్య దీని పొగరు కచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ ఇదే దొంగిలించి ఉంటుంది దీని బ్యాగు తీసుకువచ్చి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అంటూ కావేరి వాళ్ళ బ్యాగు తీసుకువచ్చి అంతా చెక్ చేస్తుంది మాదివి కానీ కావేరి వాళ్ళ బ్యాగులో కూడా డాక్యుమెంట్స్ కనిపించవు.అంజలి చూశారాశాంభవి గారు మీ కోడలు పదే పదే పని వాళ్ళు పని వాళ్లు అంటూ ఇలా తక్కువ చేసి మాట్లాడుతూ దొంగతనాలు అంట కడితే ఎవలు పడతారు చెప్పండి ఇప్పుడు తెలిసిందా వీళ్ళు దొంగలు కాదు నీతి నిజాయితీ ఉన్న మనుషులు అని అంటుంది అంజలి. శాంభవి చూడు మాధవి వెతికిన కాడికి చాలుగానే వెళదాం పద అంటూ ఇంటికి తీసుకు వెళుతుంది శాంభవి. కావేరి అమ్మో అమ్మో అందరూ వెజిటేరియన్లే కానీ వారి ముందు ఉన్న చికెన్ లెగ్ పీసులు గుటుక్కుమని మింగినట్లు బ్యాగ్ లో ఉన్న పత్రాలు బ్యాగ్ లోనే ఎలా మాయమైపోయాయి అని అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights
Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

అంజలి అత్తయ్య ఆ నాన్ వెజిటేరియన్ స్టోరీలో గుటుక్కుమంటూ లెగ్ పీసుల్ని మింగేసింది నేనే ఆ బ్యాగ్ లో నుండి ఆస్తి కాగితాలు నేనే తీసి వేరే దగ్గర దాచి పెట్టాను ఎందుకంటే ఒకవేళ శాంభవి గారికి అనుమానం వచ్చి వెతికితే అత్తయ్య దొరికిపోతుంది అందుకనే నేనే ఆ పత్రాలను తీసి వేరే దగ్గర దాచి పెట్టాను అని చెబుతుంది అంజలి. అరుణ్ కుమార్ ఏంటక్కా ఇప్పుడేమంటావు మా అంజలిని అని అంటాడు.కావేరి ఇంకేమంటారా అమ్మనా కోడల అంటాను అంటూ అంజలి దగ్గరికి వెళ్లి కావేరి అంజలిని ముద్దు పెట్టుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights
Kumkuma Puvvu Today Episode March 26 2024 Episode 2139 highlights

కట్ చేస్తే చరణ్ రాజు అమ్మ అసలు ఆ డాక్యుమెంట్స్ పోతే అంత ప్రాబ్లం ఏంటికావాలంటే మనకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసుకువద్దాము అని అంటాడు.శాంభవి ఒరేయ్ చరణ్ రాజ్ ఆ డాక్యుమెంట్స్ జై చంద్ర గారు తాతయ్య సంతకాలు చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి ఒక సెట్టు మన దగ్గర ఉంటే ఇంకొక సెట్ లాయర్ గారి దగ్గర ఉంది అని చెబుతుంది. చరణ్ రాజు అమ్మ అలా అయితే మన దగ్గర ఉన్న ఒక సెట్టు పోయింది కాబట్టి లాయర్ గారి దగ్గర ఉన్న సెట్టు అడిగి తీసుకుందాము ఇప్పుడే ఆ లాయర్ కి ఫోన్ చేసి చెప్పు అని అంటాడు చరణ్ రాజ్

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri