NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Srimukhi: బ్లాక్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి అందాల విందు చూశారా..?

Srimukhi: మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. కొందరు యాక్టింగ్ లో స్థిరపడితే మరికొందరు యాంకరింగ్ ఇంకొందరు కమెడియన్స్ గా ఇలా అనేక రంగాల్లో స్థిరపడుతూ వస్తున్నారు. తమకి నచ్చిన రంగంలో రాణిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. అలా అని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వలేరు. తమ పరిధి నుంచి తమ యాక్టింగ్ ని చూపిస్తేనే వారు గొప్ప యాక్ట్రెస్ మరియు యాంకర్స్ అవుతారు. అలా యాంకరింగ్ లో స్థిరపడిన వారు అనగానే మన అందరికీ కామన్ గా గుర్తుకొచ్చే పేరు సుమా కనకాల.

Srimukhi latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ప్రసిద్ధి చెందిన ఈమె అనంతరం ఆ స్థాయిని ఎవరైనా రీప్లేస్ చేయగలరు అనుకుంటే అది వన్ అండ్ ఓన్లీ శ్రీముఖి అనే చెప్పవచ్చు. మరీ సుమ అంత టాలెంట్ లేకపోయినా తనలో సగం ఉందని చెప్పొచ్చు. తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ వరుస కార్యక్రమాలను చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీ అయిపోవడంతో కనుమ షోస్ మొత్తం శ్రీముఖినే మేనేజ్ చేస్తుంది. అలా తన యాంకరింగ్ లో నవ్వులను పూయిస్తూ మంచి ఫేమస్ అయిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి అంటే యాంకరింగ్ యాంకరింగ్ అంటే శ్రీముఖి అనేలా ఉంది. ఇక ఒక పక్క శ్రీముఖి యాంకరింగ్ చేసినప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోయడం మాత్రం ఏ మాత్రం ఆపడం లేదు.

Srimukhi latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

తన స్కిన్ షో చూసి స్టార్ హీరోయిన్లు సైతం అసూయ పడుతున్నారని చెప్పుకోవచ్చు. నిజానికి శ్రీముఖి యాంకర్ అయిపోయింది కానీ ఈ ముద్దుగుమ్మ కనుక హీరోయిన్ అయితే ఈమెకి అవకాశాలు క్యూ కట్టేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె అందం అలాంటిది మరి. తన అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూరే. అలాంటి అందాన్ని బుల్లితెర పైనే ప్రదర్శిస్తుంది శ్రీముఖి. అదేవిధంగా సోషల్ మీడియాలో సైతం తన అంద చందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి యధా అందాలతో మైమరిపించింది.

Srimukhi latest photoshoot updates
Srimukhi latest photoshoot updates

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసిన కొందరు..” ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు. మీ అందం చూస్తుంటే ఆడాళ్లు కూడా అసూయపడతారు. అంత గ్లామర్ గా ఉన్నారు మరి. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో రివిల్ చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది కదా. ప్లీజ్ మేడం మీ గ్లామర్ సీక్రెట్ రివీల్ చేయండి ” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం..” అది గ్లామర్ కాదురా అయ్యా.. అది మొత్తం మేకప్ మహిమ. కిలోలకి కిలోలు పూసుకుంటుంటే అందంగా ఉండక ఎలా ఉంటారు. అందమంటే సాయి పల్లవి. అందుకే నేచురల్ బ్యూటీగా కూడా పేరు వచ్చింది. వీళ్ళ అందరిదీ మేకప్ మహిమ అంతే. ఇది తెలియక ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి ” అంటూ ఎగతాళి చేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N