NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 07 2023 Episode 93: ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని కృష్ణయ్య ని నిందిస్తున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

Paluke Bangaramayenaa December 07 2023 Episode 93: స్వర నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని కరుణ అడుగుతుంది. ఏం చెప్పాలి అర్థం కాక స్వర ఆలోచిస్తూ ఉంటుంది.ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మ నిన్ను విశాల్ బాగా చూసుకుంటాడు నీ విషయం తెలుసా కూడా చేసుకుంటాను అన్నాడు అంటే అతను చాలా మంచివాడు నా మాట కాదన కమ్మ ఈ పెళ్లికి ఒప్పుకో అమ్మ అని నాయుడు మనసులో అనుకుంటాడు. ఏంటి వైజయంతి గారు ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా ఇష్టం లేదని చెప్తే ఏమవుతుంది అని రంగరాజు అడుగుతాడు. ఏముంది ఆ విశాల్ గాడి గుండెల మీద తన్నేసి స్వరని ఎగరేసుకుపోతాడు అభిషేక్ కానీ స్వర అలా చెప్పదు రంగరాజు గారు ఎందుకంటే నాన్న సెంటిమెంట్ కి ఎప్పుడొ పడిపోయింది వాళ్ల నాన్న కోసం చచ్చినట్టు ఈ పెళ్లి చేసుకుంటుంది అని వైజయంతి అంటుంది. అది కాదమ్మా హీరోయిన్ ని హీరో కాపాడుతాడు తనే పెళ్లి చేసుకుంటాడు కదా ఏ సినిమాలోనైనా అలా ఏమైనా జరుగుతుందేమో అని డౌట్ అని రంగరాజు అంటాడు. మీకేం కావాలి రంగరాజు గారు నిశ్చితార్థం జరగడం కావాలా ఆగిపోవడం కావాలా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

నన్ను క్షమించండి అభి సార్ ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితి నా మీద ప్రేమతో వచ్చారొ జాలితో వచ్చారో నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నాన్న బాధపడతాడు ఒప్పుకుంటే  జీవితంలో నేను మిమ్మల్ని చూడలేను అని స్వర ఏడుస్తూ ఉంటుంది. ఏంటి స్వర నికి పెళ్లి ఇష్టం ఉందా లేదా అని కరుణ మళ్లీ అడుగుతుంది. చూడండి మేడం ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్ ఎవరో వచ్చి అడిగితే మనం ఎందుకు సమాధానం చెప్పాలి అని కళ్యాణి అంటుంది. అభి సారికి మనం నిజం తెలిసేలా చేయాలి కదా మీరు కాసేపు నోరు మూసుకోండి కళ్యాణి గారు మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని కరుణ అంటుంది.చూడు బంగారం నువ్వు ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో అభి గాని వదిలిపెట్టను ఆ ఝాన్సీ ని వదిలిపెట్టను అందర్నీ చంపేస్తాను అని విశాల్ అంటాడు. చెప్పు స్వర నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు నీకు మేమంతా ఉన్నాము అన్నయ్య ఉన్నాడు అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

చూడు స్వర ఇప్పటికీ రెండు సార్లు అడిగాను మూడోసారి అడుగుతున్నాను నీకు ఇష్టం ఉంటే నిలువుగా తల ఊపు ఇష్టం లేకపోతే అడ్డంగా తలుపు నువ్వేమీ చెప్పనక్కర్లేదు అని కరుణ అంటుంది. స్వర అన్ని విధాలుగా ఆలోచించి తల నిలువుగా ఊపుతుంది. విన్నారా ఆఫీసర్ ఇక మీరు దయచేయండి అని కరుణ అంటుంది.చూడు బంగారం త్వరగా నా మెడలో ఆ దండ వేయి ఈ ఉంగరం పెట్టు మనల్ని ఎవరూ విడదీయలేరు అని  విశాల్ తన మెడలో దండ వేస్తాడు. స్వర కూడా విశాల్ మెడలో దండ వేసి వేలుకి ఉంగరం పెడుతుంది. విశాల్ తల పొగరుతో చిటికె వేసి హలో ట్రాఫిక్ పోలీస్ ఇప్పుడు స్వర నాకు కాబోయే భార్య తనని కలవడానికి చీటికిమాటికి రావద్దు అర్థమైందా అని వార్నింగ్ ఇస్తాడు విశాల్. ఏంటి అభిషేక్ ఇకా బయలుదేరండి మీరు అని కరుణ అంటుంది. ఆ విశాల్ గాడు గరుడుగట్టిన నేరస్తుడు అని అభిషేక్ అంటాడు. అవన్నీ నీకెందుకయ్యా నేను చూసుకుంటా అమ్మ డ్యూటీ మేము చేస్తాం కానీ నువ్వు ట్రాఫిక్ లో ఎవడు డ్రంకింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడో చూసుకొని అక్కడైనా డ్యూటీ సక్రమంగా చేసుకో వెళ్ళు అని కరుణ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

పద కీర్తి నిజం తెలిసిన మనం చేసేదేమీ లేదు అంటూ కీర్తిని తీసుకొని అభిషేక్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అభిషేక్ స్వర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అభి విశాల్ గాడు ఎంత దుర్మార్గుడో అతనిని అరెస్టు చేయించి జైల్లో వేస్తే బాగుండేది ఇప్పుడు స్వరకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఝాన్సీ అంటుంది. అవును ఝాన్సీ నేను ఆ విశాల్ గాడి మీద ఫోకస్ చేసి జైల్లో పెట్టించాల్సింది లేట్ అయిపోయింది ఒక్క క్లూ దొరికితే చాలు ఝాన్సీ వాని ఊచలు లేక పెట్టించొచ్చు అని అభిషేక్ అంటాడు. అన్నయ్య ఆ  విశాల్ గాడు జైలుకు వెళ్లి శిక్ష పడితే స్వరకి పెళ్లి జరగదు కదా అని కీర్తి ఆరాటంతో అడుగుతుంది. ఆగదు విశాల్ జైలుకు వెళ్లిన స్వరాకి విశాల్ కి పెళ్లి జరగకుండా ఆగదు ఎందుకు అంటే నాయుడు మినిస్టర్ కాబట్టి ఐదు నిమిషాలలో బేలు తెస్తాడు పది నిమిషాల్లో విశాల్ ని బయటకు తీసుకు వస్తాడు ఆ తరువాత స్వరికి విశాల్ కి పెళ్లి జరుగుతుంది అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

అలా జరగకూడదు అన్నయ్య పాపం స్వర చాలా మంచిది అన్నయ్య తనను కాపాడాలి ఏదో ఒకటి చెయ్ అన్నయ్య అని కీర్తి అంటుంది. వీళ్ళ అందరి సంభాషణలు విన్న యశోద భయపడిపోయి అభి మనకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చకూడదు నాన్న నువ్వు ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కదా నీ డ్యూటీ నువ్వు చేసుకో అని అంటుంది యశోద. అదేంటి యశోద అలా మాట్లాడతావ్ ఆ విశాల్ గాడు కీర్తిని ఏమైనా చేస్తే ఇలాగే మాట్లాడతావా కష్టం మనకొస్తే ఒకటి వేరే వాళ్లకు వస్తే ఒకటా ఆ విశాల్ గాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా శిక్ష పడేలా చేయమని అభికి నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని వాళ్ళ బామ్మ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 07 2023 Episode 93 Highlights

అభి పిరికితనంతో అలా అన్నాను స్వర ని నువ్వే కాపాడు అని యశోద అంటుంది. కట్ చేస్తే, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా కృష్ణయ్య ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు ఆపేయి అభిషేక్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను కానీ నువ్వేం చేసావ్ ఆ విశాల్ గాడితో పెళ్లి జరిపించేలా చేసావు నువ్వు అసలు దేవుడివేనా ఎందుకయ్యా ఇలా నన్ను బాధ పెడుతున్నావ్ మనుషుల జీవితాలతో ఆడుకోవడమే నీ పనా అని స్వర కృష్ణయని నిందిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri